Asianet News TeluguAsianet News Telugu

ప్రొబెషనరీ ఐపీఎస్ కు న్యూడ్ వీడియో కాల్...

సైబర్ క్రైం ముఠా రెచ్చి పోయింది. ఏకంగా ప్రొబెషనరీలో ఉన్న ఐపీఎస్ ను టార్గెట్ చేసింది. 

Nude Video Call to Probationary IPS  - bsb
Author
First Published Nov 3, 2023, 10:48 AM IST

హైదరాబాద్ : సైబర్ నేరస్తులు బరితెగిస్తున్నారు. బెదిరింపులకు పాల్పడుతూ డబ్బులు గుంజుతున్నారు. తాజాగా వీరి వలలో ఓ ప్రొబెషనరీ ఐపీఎస్ చిక్కుకున్నారు. నేషనల్ అకాడమీ లో శిక్షణ తీసుకుంటున్న ఓ ప్రొబెషనరీ ఐపీఎస్ కు.. సైబర్ క్రైమ్ ముఠా వీడియో కాల్ చేసింది. ఆ తరువాత కాల్ చేసిన ఆ యువతి న్యూడ్ గా మారి వీడియోను రికార్డ్ చేసింది.

ఆ తరువాత ఆ రికార్డు చేసిన కాల్స్ ను ఐపీఎస్ పంపించి బెదిరింపులకు పాల్పడ్డారు. డబ్బుల డిమాండ్ చేశారు. దీంతో సైబర్ క్రైం పోలీసులను ఆశ్రయించారు ప్రొబెషనరీ ఐపీఎస్. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. 

Follow Us:
Download App:
  • android
  • ios