ఖమ్మంలో విషాదం చోటు చేసుకుంది. వాటర్ ట్యాంక్‌లో ప్రమాదవశాత్తూ జారిపడి మున్సిపల్ కార్మికుడు మరణించాడు. మృతుడిని సందీప్‌గా గుర్తించారు. మృతదేహాన్ని వెలికి తీయడానికి సహాయక బృందాలు మూడు గంటలుగా ప్రయత్నిస్తున్నారు

ఖమ్మంలో విషాదం చోటు చేసుకుంది. వాటర్ ట్యాంక్‌లో ప్రమాదవశాత్తూ జారిపడి మున్సిపల్ కార్మికుడు మరణించాడు. మృతుడిని సందీప్‌గా గుర్తించారు. మృతదేహాన్ని వెలికి తీయడానికి సహాయక బృందాలు మూడు గంటలుగా ప్రయత్నిస్తున్నారు. ఇందుకు సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి వుంది.