Asianet News TeluguAsianet News Telugu

ఇల్లు మీరే కట్టుకోండి.. రూ.5లక్షలు ఇస్తాం : ఎంపీ కవిత (వీడియో)

ఇల్లు కట్టుకోవడానికి స్థలం ఉన్నవాళ్లు.. మీరే సొంతగా ఇల్లు కట్టుకోండి.. ఆర్థిక సహాయం ప్రభుత్వం చేస్తుందని నిజామాబాద్ ఎంపీ కల్వకుంట్ల కవిత అన్నారు. పేదలకు ఇంటి నిర్మానికి టీఆర్ఎస్ ప్రభుత్వం రూ.5లక్షల సాయం చేస్తుందని కవిత ఎన్నికల హామీ ఇచ్చారు. బుధవారం బోధన్ నియోజకవర్గంలో కవిత ఎన్నికల ప్రచారం నిర్వహించారు.