Asianet News TeluguAsianet News Telugu

జగదీష్ రెడ్డి నివాసానికి విచ్చేసిన మహమూద్ అలీ (వీడియో)

జగదీష్ రెడ్డి నివాసానికి విచ్చేసిన మహమూద్ అలీ

మాజీ మంత్రి, సూర్యాపేట తాజా ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీష్ రెడ్డి నివాసానికి నూతన హోం మంత్రి మహమూద్ అలీ విచ్చేశారు. మహమూద్ అలీకి జగదీష్ రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. అందుకు ప్రతిగా మహమూద్ అలీ జగదీష్ రెడ్డికి ధన్యవాదాలు తెలిపారు.