Asianet News TeluguAsianet News Telugu

లిఫ్టులో చిక్కుకున్న మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి, ఎమ్మెల్యే అరికపూడి గాంధీ...

లిఫ్ట్ లో ఆయనతో పాటు ఎమ్మెల్యే అరికపూడి గాంధీ కూడా ఉన్నారు. వెంటనే స్పందించిన పోలీసులు సాంకేతిక సిబ్బంది సాయంతో లిఫ్ట్ ను తెరిచి, మంత్రి ఎమ్మెల్యేను బయటికి తీసుకొచ్చారు.

minister indra karan reddy, mla arekapudi gandhi trapped in the lift at miyapur
Author
Hyderabad, First Published Sep 20, 2021, 2:04 PM IST

తెలంగాణ దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి లిఫ్ట్ లో చిక్కుకున్నారు. మియాపూర్ లోని ఓ అపార్ట్ మెంట్ లో ఏర్పాటు చేసిన రియల్ ఎస్టేట్ ఆఫీస్ ప్రారంభోత్సవానికి వెళ్లిన ఆయన కాసేపు లిఫ్ట్ లో చిక్కుకున్నారు. 

లిఫ్ట్ లో ఆయనతో పాటు ఎమ్మెల్యే అరికపూడి గాంధీ కూడా ఉన్నారు. వెంటనే స్పందించిన పోలీసులు సాంకేతిక సిబ్బంది సాయంతో లిఫ్ట్ ను తెరిచి, మంత్రి ఎమ్మెల్యేను బయటికి తీసుకొచ్చారు. దీంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. 

Follow Us:
Download App:
  • android
  • ios