Asianet News TeluguAsianet News Telugu

కేకే ఆశీస్సులు తీసుకున్న కేటీఆర్ (వీడియో)

కేకే ఆశీస్సులు తీసుకున్న కేటీఆర్ 

తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్) వర్కింగ్ ప్రెసిడెంట్ గా నియమితులైన కేటీ రామారావు పార్టీ సెక్రటరీ జనరల్, ఎంపీ కె. కేశవ రావు నివాసానికి వెళ్లారు. ఆయన కేకే ఆశీస్సులు తీసుకున్నారు. కేటీఆర్ తో పాటు హైదరాబాద్ మేయర్ బొంతు రామ్మోహన్, ఎమ్మెల్యేగా ఎన్నికైన దానం నాగేందర్ తదితరులు ఉన్నారు.