Asianet News TeluguAsianet News Telugu

రేవంత్ కోటలో కేటీఆర్ ర్యాలీ (వీడియో)

కేటీఆర్ రేవంత్ రెడ్డి పోటీ చేస్తున్న కొడంగల్ నియోజకవర్గంలో రోడ్ షో నిర్వహించారు. టీఆర్ఎస్ ను గెలిపిస్తే కొడంగల్ ను సిరిసిల్ల మాదిరిగా అభివృద్ధి చేస్తానని హామీ ఇచ్చారు. కొడంగల్ ను తాను దత్తత తీసుకుంటానని చెప్పారు.