Asianet News TeluguAsianet News Telugu

కశ్యప్, సైనాల వెడ్డింగ్ రిసెప్షన్ లో కేటీఆర్ (వీడియో)

కశ్యప్, సైనాల వెడ్డింగ్ రిసెప్షన్ లో కేటీఆర్ 

కశ్యప్, సైనాల వెడ్డింగ్ రిసెప్షన్ లో హైదరాబాద్ లో అంగరంగ వైభవంగా జరిగింది. సినీ, క్రీడా , రాజకీయ రంగాల ప్రముఖులు హాజరైయ్యారు. తెలంగాణ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సైనా నెహ్వాల్ రిసెప్షన్ కు హాజరై తన శుభాకాంక్షలు తెలిపారు.