Asianet News TeluguAsianet News Telugu

చెప్పా, అందుకే ప్రెస్ క్లబ్ కు వచ్చా: కేటీఆర్ (వీడియో)

11వ తేదీన తమ పార్టీ గెలిచిన తర్వాత మళ్లీ ప్రెస్ క్లబ్ కు వస్తానని చెప్పానని, అందుకే వచ్చానని తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్) వర్కింగ్ ప్రెసిడెంట్ కేటి రామారావు అన్నారు. మీడియా ప్రతినిధులు అడిగిన ప్రశ్నలకు ఆయన వివరంగా సమాధానాలు ఇచ్చారు.

11వ తేదీన తమ పార్టీ గెలిచిన తర్వాత మళ్లీ ప్రెస్ క్లబ్ కు వస్తానని చెప్పానని, అందుకే వచ్చానని తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్) వర్కింగ్ ప్రెసిడెంట్ కేటి రామారావు అన్నారు. మీడియా ప్రతినిధులు అడిగిన ప్రశ్నలకు ఆయన వివరంగా సమాధానాలు ఇచ్చారు. చంద్రబాబుపైన, లగడపాటి రాజగోపాల్ సర్వేపైనా ఆయన వ్యాఖ్యలు చేశారు. తమ పార్టీ విజయం గురించి మాట్లాడారు. తమ భవిష్యత్తు కార్యాచరణ గురించి కూడా చెప్పారు.

Video Top Stories