Asianet News TeluguAsianet News Telugu

కేసీఆర్ సర్కార్ సంచలన నిర్ణయం: మద్యం దుకాణాల్లో రిజర్వేషన్లు, ఏ కులానికి ఎంతంటే..?

తెలంగాణ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. మద్యం దుకాణాలలో రిజర్వేషన్లు ప్రకటిస్తూ మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. దీని ప్రకారం.. మద్యం దుకాణాల్లో గౌడ కులస్తులకు 15 శాతం రిజర్వేషన్లు కల్పించింది. 

KCR government in Telangana orders on caste based quotas in liquor shops
Author
Hyderabad, First Published Sep 21, 2021, 7:30 PM IST

తెలంగాణ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. మద్యం దుకాణాలలో రిజర్వేషన్లు ప్రకటిస్తూ మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. దీని ప్రకారం.. మద్యం దుకాణాల్లో గౌడ కులస్తులకు 15 శాతం రిజర్వేషన్లు కల్పించింది. అలాగే ఎస్సీలకు 10 శాతం, ఎస్టీలకు 5 శాతం దుకాణాలు కేటాయించింది. ఇటీవల జరిగిన మంత్రివర్గ సమావేశంలో తీసుకున్న నిర్ణయం మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. 2021-23 నుంచి మద్యం దుకాణాల్లో రిజర్వేషన్లు అమల్లోకి రానున్నాయి. 
 

Follow Us:
Download App:
  • android
  • ios