Asianet News TeluguAsianet News Telugu

కేటీఆర్ కు తిలకం దిద్దిన చెల్లె కవిత (వీడియో)

తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్) వర్కింగ్ ప్రెసిడెంట్ గా కేటీ రామారావు సోమవారం బాధ్యతలు స్వీకరించనున్నారు. ఆయన క్యాంపు కార్యాలయం నుంచి తెలంగాణ భవన్ కు బయలుదేరారు.

తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్) వర్కింగ్ ప్రెసిడెంట్ గా కేటీ రామారావు సోమవారం బాధ్యతలు స్వీకరించనున్నారు. ఆయన క్యాంపు కార్యాలయం నుంచి తెలంగాణ భవన్ కు బయలుదేరారు. అంతకు ముందు క్యాంపు కార్యాలయంలో సోదరి, పార్లమెంటు సభ్యురాలు కల్వకుంట్ల కవిత ఆయనకు తిలకం దిద్దారు. తెలంగాణ భవన్ కు బయలుదేరే ముందు ఆయన తల్లి ఆశీర్వాదం తీసుకున్నారు.

Video Top Stories