Asianet News TeluguAsianet News Telugu

ఆన్ లైన్ మీడియా జర్నలిస్టుల క్రిస్మస్ వేడుక : కాసుల ప్రతాప్ రెడ్డి

ఆన్ లైన్ మీడియా జర్నలిస్టుల క్రిస్మస్ వేడుక

ఆన్ లైన్ మీడియా జర్నలిస్టులకు ప్రభుత్వ పరంగా రావాల్సిన సంక్షేమ పథకాలను మీడియా జర్నలిస్టులకు అందించేయాలని మేము ఇది వరకే కొరామని గౌరవ అధ్యక్షులు ప్రతాపరెడ్డి చెప్పుకొచ్చారు.కనుక ఆయన తన వంతు కృషి చేస్తారని ఆశిస్తూ... ప్రశంగాన్ని ముగించారు.