బాలికను కిడ్నాప్ చేసి... రేప్ చేసిన ఇంటర్ విద్యార్థి

inter student kidnap and rapes minor girl in miryalaguda

ఓ బాలికను కిడ్నాప్ చేసి... మూడు  రోజులపాటు గదిలో బంధించి మరీ అత్యాచారానికి పాల్పడ్డాడు ఓ ఇంటర్ విద్యార్థి. ఈ దారుణ సంఘటన నల్గొండ జిల్లా మిర్యాలగూడలో చోటుచేసుకుంది.