Asianet News TeluguAsianet News Telugu

కేటీఆర్ తో భేటీకి క్యూ (వీడియో)

పలువురు కొత్త ఎమ్మెల్యేలు, తాజా మాజీ మంత్రులు బుధవారంనాడు టీఆర్ఎస్ నేత కేటీ రామారావును కలిశారు. 

పలువురు కొత్త ఎమ్మెల్యేలు, తాజా మాజీ మంత్రులు బుధవారంనాడు టీఆర్ఎస్ నేత కేటీ రామారావును కలిశారు. క్యాంపు కార్యాలయంలో ఆయనను వారు కలిశారు. కేటీఆర్ కు శుభాకాంక్షలు తెలిపారు. వీరితో పాటు పలువురు అధికారులు సైతం కేటీఆర్ ను కలిశారు.