Asianet News TeluguAsianet News Telugu

హోమ్ మినిస్టర్ మహమ్మద్ అలీకి శుభాకాంక్షలు తెలిపిన హారీష్ రావు (వీడియో)

 హోమ్ మినిస్టర్ మహమ్మద్ అలీ గారిని శుభాకాంక్షలు తెలిపిన హారీష్ రావు 

మినిస్టర్స్ క్వార్టర్స్ లో తెలంగాణ హోమ్ మినిస్టర్ మహమ్మద్ మహమూద్ అలీ గారిని కలిసి పుష్పగుచ్ఛం ఇచ్చి శుభాకాంక్షలు తెలిపిన మాజీ మంత్రులు హరీష్ రావు, జగదీశ్వర్ రెడ్డి, పోచారం శ్రీనివాస్, తలసాని శ్రీనివాస్ యాదవ్, నేతి విద్యాసాగర్ వైస్ చైర్మన్ కౌన్సిల్, mla లు గంప గోవర్ధన్ రెడ్డి, గణేష్ గుప్త, బి,సి కమిషన్ చైర్మన్ రాములు, మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ అక్బర్ హుస్సేన్ ఇతర సభ్యులు కలిసారు.