హైదరాబాద్: ఓ మైనర్ బాలికపై  నలుగురు  బాలురు  బాలురు సామూహిక లైంగిక దాడికి పాల్పడింది.  దీంతో  ఛత్రినాక పోలీస్‌స్టేషన్‌ పరిధిలో చోటు చేసుకొంది.  ఫలక్‌నుమా ఏసీపీ సయ్యద్ ఫయాజ్ ఈ కేసు వివరాలను మీడియాకు వివరించారు.

సుల్తాన్‌షాహీ ప్రాంతానికి చెందిన 13 బాలిక నాన్నమ్మ ఉంటుంది. తల్లిదండ్రుల విబేధాల కారణంగా ఆమె నానమ్మ వద్దే ఉంటుంది. అంబికానగర్‌లో ఉంటున్న తండ్రి వద్దకు ఆమె తరచూ వెళ్లేది.

ఈ క్రమంలోనే గౌలిపురాలోని మేకలమండికి చెందిన  ఇద్దరు బాలురు పరిచయమయ్యారు.  దీంతో వీరిద్దరితో ఆ బాలిక మాట్లాడుతుండేది. సెప్టెంబర్ 2వ తేదీన  ఈ ఇద్దరు బాలురు మరో ఇద్దరితో కలిసి  ఆ బాలికను  మేకలమండికి సమీపంలోని క్రీడా మైదానంలోకి  తీసుకెళ్లి లైంగిక దాడికి పాల్పడ్డారు.

ఈ విషయాన్ని బాధితురాలు నానమ్మకు చెప్పింది.  దీంతో బాధితురాలితో కలిసి నాన్నమ్మ ఛత్రినాక పోలీసులకు ఫిర్యాదు చేసింది.  పోలీసులు కేసు నమోదు చేసుకొని బాలికను వైద్య పరీక్షల నిమిత్తం పంపారు. 

అనంతరం బాధితురాలిని నింబోలిఅడ్డాలోని హోంకు తరలించారు.  బాధితురాలిపై లైంగికదాడికి పాల్పడిన  నలుగురు బాలురను పోలీసులు అదుపులోకి తీసుకొని విచారణ చేస్తున్నారు. 
 

ఈ వార్తలు చదవండి

భర్త డ్యూటీకి వెళ్లగానే ప్రియుడితో రాసలీలలు: వద్దన్న మొగుడికి భార్య షాక్

భర్తలను హత్య చేసిన భార్యల రికార్డు ఇదే.

ప్రియురాలితో రాసలీలలు: సోషల్ మీడియాలో వైరల్ గా వీడియో, బాధితులిలా..

నపుంసకుడు, నగ్న చిత్రాలతో బ్లాక్ మెయిల్: టెక్కీపై భార్య ఆరోపణలు

దారుణం: ఆచారం పేరుతో కోడలిపై మామతో పాటు మరో ముగ్గురు రేప్