హైదరాబాద్: డ్రగ్స్ కేసులో సినీ ప్రముఖులకు ఎక్సైజ్ శాఖకు చెందిన సిట్ క్లీన్‌చిట్ ఇచ్చింది. డ్రగ్స్ కేసును నీరుగారుస్తున్నారని సీఎస్‌కు  ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి.

డ్రగ్స్ కేసులో సినీ ప్రముఖులకు ఎక్సైజ్ శాఖ క్లీన్ చిట్ ఇవ్వడంపై ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ మండిపడింది. డ్రగ్స్ కేసులో చార్జీషీట్ దాఖలు చేసి కూడ మూడేళ్లు దాటినా కూడ  కేసును తేల్చకపోవడంపై ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ విమర్శలు గుప్పించింది.

Also read:డ్రగ్స్ కేసులో సిట్ ట్విస్ట్ : సినీ ప్రముఖులకు క్లీన్ చిట్ ఇవ్వలేదు

డ్రగ్స్ కేసులో ఇంకా ఫోరెన్సిక్ నివేదిక ఇంకా చేరలేదు. ఆర్టీఐ ద్వారా  డ్రగ్స్ కేసులో  ఆర్టీఐ ద్వారా సమాచారం కోరినా కూడ స్పందన లేదు. డ్రగ్స్ కేసులో సినీ ప్రముఖులు డ్రగ్స్ బాధితులుగా సిట్ అభిప్రాయపడింది.

ఫోరెన్సిక్ నివేదిక ఇంకా ఎందుకు రాలేదనే విషయమై కూడ ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ ప్రశ్నలు కురిపించింది.