Asianet News TeluguAsianet News Telugu

హాస్టల్ వార్డెన్ పై ఆగ్రహం వ్యక్తం చేసిన ఈటల రాజేందర్ (వీడియో)

జమ్మికుంట పట్టణంలోని బిసి హాస్టల్ వసతి గృహాన్ని సందర్శించి, హాస్టల్ వార్డెన్ పై ఆగ్రహం వ్యక్తం చేసిన ఎమ్మెల్యే ఈటల రాజేందర్. నీ కొడుకు, కూతురు అయితే ఇలాంటి వసతి గృహల్లోనే ఉంచి,ఇలాంటి భోజనమే పెడుతావా అని హాస్టల్ వార్డెన్ పై మండిపడ్డ ఈటల.

కరీంనగర్ జిల్లా:  జమ్మికుంట పట్టణంలోని బిసి హాస్టల్ వసతి గృహాన్ని సందర్శించి, హాస్టల్ వార్డెన్ పై ఆగ్రహం వ్యక్తం చేసిన ఎమ్మెల్యే ఈటల రాజేందర్. నీ కొడుకు, కూతురు అయితే ఇలాంటి వసతి గృహల్లోనే ఉంచి,ఇలాంటి భోజనమే పెడుతావా అని హాస్టల్ వార్డెన్ పై మండిపడ్డ ఈటల. శిథిలావస్థలో ఉన్న హాస్టల్ లో ఉన్న విద్యార్థులను వేరే బిల్డింగ్ లకు తరలించాలని తహసీల్దార్ కి ఆదేశాలు జారీ చేశారు. ప్రభుత్వం సంభందించిన నిధులతో త్వరలోనే ఇంటిగ్రేటెడ్ హాస్టల్ భవనాలను ఏర్పాటు చేస్తాం.  మిషన్ భగీరథ పనులను వేగవంతం చెయ్యడం తో పాటు కలుషిత నిరు పైపు లైన్ల ద్వారా గృహల్లోకి రాకుండా చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు.
 

Video Top Stories