Asianet News TeluguAsianet News Telugu

అత్తాపూర్ లో ఓటేసిన ఎక్సైజ్ కమిషనర్ సోమేష్ కుమార్ (వీడియో)

తెలంగాణ ఎక్సైజ్ కమిషనర్ సోమేష్ కుమార్ అత్తాపూర్ పిల్లర్ నెంబర్ 179 వద్ద అమర్ ఇంటర్నేషనల్ పాఠశాలలో ఏర్పాటైన పోలింగ్ కేంద్రంలో శుక్రవారంనాడు ఓటేశారు.