Asianet News TeluguAsianet News Telugu

ఆన్ లైన్ మీడియా జర్నలిస్టుల క్రిస్మస్ వేడుక : ఆయిలు రమేష్

ఆన్ లైన్ మీడియా జర్నలిస్టుల క్రిస్మస్ వేడుక : ఆయిలు రమేష్

ఈ కార్యక్రమంలో ఆన్‌లైన్‌ మీడియా వర్కింగ్‌ జర్నలిస్ట్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు రమేష్‌ మాట్లాడుతూ... ఎవరో ఒకరు చేసిన తప్పుకు ఆన్ లైన్ మీడియా జర్నలిస్టులకు మొత్తం అక్రిడిటేషన్ కార్డు క్యాన్సిల్ చేయడం కాస్త భాదిస్తోంది. దయచేసి మీరు ఈ విషయం పై కొంచెం ఆలోచించి తమ వంతు కృషి చేయమని ఆయిలు రమేష్ కోరారు.  

 

Video Top Stories