Asianet News TeluguAsianet News Telugu

హరీష్ చంద్రారెడ్డికి జగన్ బావ అనిల్ మద్దతు (వీడియో)

కూకట్ పల్లి శాసనసభ నియోజకవర్గం బిఎస్పీ అభ్యర్థి పన్నాల హరీష్ చంద్రారెడ్డికి వైఎస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ బావ అనిల్ మద్దతు ప్రకటించారు. ఆయన బిఎస్పీ ఎన్నికల కార్యాలయానికి వచ్చి హరీష్ చంద్రారెడ్డి గెలుపు కోసం ప్రార్థన చేశారు. ఆయనను ఆశీర్వదించారు.

Video Top Stories