మొదటి భార్యపై కక్షతో కూతురిని రేప్ చేశాడు

A stepfather raped his 13-year-old step-daughter
Highlights

తన మొదటి భార్యపై కక్షతో ఓ వ్యక్తి తన కూతురిపై అత్యాచారం చేశాడు. 

హైదరాబాద్: తన మొదటి భార్యపై కక్షతో ఓ వ్యక్తి తన కూతురిపై అత్యాచారం చేశాడు. రాచకొండ పోలీసులు అతన్ని అరెస్టు చేశారు మత్తు కలిపిన నీళ్లు ఇచ్చి, ఆ తర్వాత రేప్ చేసిన తండ్రితో పాటు మిత్రుడిని పోలీసులు అరెస్టు చేశారు.

హైదరాబాదులోని సనత్ నగర్ లో 13 ఏళ్ల కూతురిపై సవతి తండ్రి అత్యాచారం చేశాడు. తల్లి అతనితో రాజీ పడడానికి సిద్దపడింది. కానీ పోలీసులు, బాలల హక్కుల కార్యకర్తలు జోక్యం చేసుకోవడంతో అరెస్టు దాకా వ్యవహారం వచ్చింది. 

ఇదిలావుంటే, బోరబండలోని 14 ఏళ్ల పొరుగింటి బాలికపై 35 ఏళ్ల వ్యక్తి ఆమె ఇంటిలోని టాయిలెట్లో అత్యాచారం చేశాడు.

కాగా, ఏడేళ్ల బాలికపై అత్యాచారం చేసిన 23 ఏళ్ల వ్యక్తిని విజయవాడలో పోలీసులు అరెస్టు చేశారు. అతను బాలికకు బావ అవుతాడు. ఇంట్లో ఒంటరిగా ఉన్న బాలికను చాక్ లెట్లు ఇప్పిస్తానని చెప్పి అత్యాచారానికి పాల్పడ్డాడు. 

loader