Asianet News Telugu

బంపర్ ఆఫర్.. ఒప్పో స్మార్ట్ ఫోన్ పై రూ.10వేలు తగ్గింపు

ప్రముఖ ఈ-కామర్స్ సంస్థ అమేజాన్ మరోసారి బంపర్ ఆఫర్ తీసుకువచ్చింది. ప్రత్యేకించి ఒప్పో స్మార్ట్ ఫోన్ ల కోసం ‘ ఫెంటాస్టిక్ డేస్’ సేల్ ని ప్రకటించింది. 

Discounts on Oppo R15 Pro, Oppo R17, Oppo F9 Pro and more during oppo fentastic days sale in amazon
Author
Hyderabad, First Published Feb 12, 2019, 11:44 AM IST
  • Facebook
  • Twitter
  • Whatsapp

ప్రముఖ ఈ-కామర్స్ సంస్థ అమేజాన్ మరోసారి బంపర్ ఆఫర్ తీసుకువచ్చింది. ప్రత్యేకించి ఒప్పో స్మార్ట్ ఫోన్ ల కోసం ‘ ఫెంటాస్టిక్ డేస్’ సేల్ ని ప్రకటించింది. ఇందులో భాగంగా వినియోగదారులకు ఈ ఒప్పో స్మార్ట్ ఫోన్ లపై భారీ తగ్గింపు ప్రకటించింది. ఎక్స్చేంజ్ ఆఫర్ కింద అదనంగా డిస్కౌంట్ పొందొచ్చు. ఈ సేల్ అమెజాన్‌లో ఫిబ్రవరి 14 వరకు అందుబాటులో ఉంటుంది. 

ఫెంటాస్టిక్ డేస్ సేల్‌లో భాగంగా ఒప్పొ ఆర్ 15 ప్రో స్మార్ట్‌ఫోన్‌ను రూ.25,990కి కొనుగోలు చేయవచ్చు. దీని అసలు ధర రూ.35,990. అంటే రూ.10,000 డిస్కౌంట్ అందుబాటులో ఉంది. ఒప్పొ ఆర్ 17 స్మార్ట్‌ఫోన్‌ను రూ.31,990లకు కొనుగోలు చేయవచ్చు. పాత స్మార్ట్‌ఫోన్‌ను ఎక్స్చేంజ్‌లో ఇచ్చి రూ.5,000 అదనపు డిస్కౌంట్‌ను సొంతం చేసుకోవచ్చు. 

ఒప్పో ఆర్ 17 ప్రో స్మార్ట్‌ ఫోన్‌ను రూ.45,990కి కొనుగోలు చేయవచ్చు. దీనిపై కూడా ఎక్స్చేంజ్ రూపంలో రూ.5,000 అదనపు డిస్కౌంట్ పొందొచ్చు. ఎఫ్ 9 ప్రో స్మార్ట్‌ఫోన్‌‌పై మొత్తంగా రూ.7,000 వరకు డిస్కౌంట్ ఆఫర్ చేస్తోంది. ఇంకెందుకు ఆలస్యం వెంటనే త్వరపడండి. 

Follow Us:
Download App:
  • android
  • ios