Asianet News TeluguAsianet News Telugu

టోక్యో 2020 ఒలింపిక్ క్విజ్‌ ఆడండి.. ప్రతిరోజూ భారత జట్టు జెర్సీలను గెలుచుకునే ఛాన్స్ కొట్టేయండి..

జూలై 22న ప్రారంభం కానున్న టోక్యో ఒలింపిక్స్ కోసం భారతదేశం నుండి ఇప్పటివరకు లేని అతిపెద్ద టీం కనిపించనుంది.  ఒలింపిక్స్ గురించి అవగాహన కల్పించడానికి ఏషియానెట్ న్యూస్ స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా అండ్ ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్ తో చేతులు కలిపింది.

Take the Road to Tokyo 2020 Olympic Quiz and stand a chance to win Indian team jerseys every day.
Author
Hyderabad, First Published Jul 15, 2021, 8:22 PM IST

ఒలింపిక్స్ లో భారత కీర్తి పతాకాన్ని మన అథ్లెట్లు రెపరెపలాడించాలని 126 కోట్ల మంది భారతీయులు కోరుకుంటున్నారు.

మరో వారంలో ప్రారంభం కానున్న టోక్యో ఒలింపిక్స్‌కు భారతదేశం ఇప్పటివరకు లేని  అతిపెద్ద టీంని పంపుతోంది. ఒలింపిక్స్‌కు అర్హత సాధించిన భారతదేశం నుండి మొట్టమొదటి ఫెన్సర్  భవానీ దేవి, దేశం మొట్టమొదటి మహిళా సేలర్ నేత్రా కుమనన్ వంటివారు  కనిపించనున్నారు.

జూలై 22న ప్రారంభం కానున్న ఒలింపిక్స్ గురించి అవగాహన కల్పించడానికి ఏషియానెట్ న్యూస్ స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా అండ్ ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్ తో చేతులు కలిపింది.

Take the Road to Tokyo 2020 Olympic Quiz and stand a chance to win Indian team jerseys every day.

రోడ్ టు టోక్యో 2020 ఒలింపిక్ క్విజ్ అనేది ఒలింపిక్స్ చరిత్ర, స్పొర్ట్స్, అథ్లెట్ల గత విజయాలు, ప్రపంచ రికార్డులు, ప్రస్తుతం ఇంకా గత భారతీయ అథ్లెట్లను  విజయాలను తిరిగి గుర్తు చేసే ప్రయత్నం.

ఇప్పుడే ఛాలెంజ్ స్వీకరించి ప్రతిరోజూ భారత జట్టు జెర్సీలను గెలుచుకోండి.

అంతేకాదు టోక్యో 2020 ఒలింపిక్ క్విజ్ కోసం మీరు మీ స్నేహితులను కూడా ఆహ్వానించవచ్చు ఇంకా సోషల్ మీడియాలో కూడా షేర్ చేయవచ్చు, మీలాగే ఇతరులు కూడా జెర్సీలను  గెలుచుకోవచ్చు

మరి ఇంకెందుకు ఆలస్యం.. ? ఇప్పుడే టోక్యో 2020 ఒలింపిక్ క్విజ్‌ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. "

Follow Us:
Download App:
  • android
  • ios