ఆస్ట్రేలియా గడ్డపై కోహ్లీ సేన విజయ ఢంకా మోగించింది. 70 సంవత్సరాల భారత క్రికెట్ అభిమానుల కలను నేడు కోహ్లీ సేన నిజం చేసింది. టెస్ట్ సీరిస్, వన్డే సీరిస్.. రెండింటిలోనూ ఆసిస్ ని ఓడించి విజయ ఢంకా మోగించింది. దీంతో.. టీం ఇండియాపై సర్వత్రా ప్రశంసల వర్షం కురుస్తోంది. తాజాగా.. టీం ఇండియా గెలుపుపై మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండుల్కర్ ట్వీట్ చేశారు.

‘‘చాహల్ ఈ రోజు వ్యూహాత్మకంగా చేసిన బౌలింగ్ చాలా బాగుంది. బ్యాట్స్‌మెన్లను తికమక పెట్టి.. అతనికి అనుకూలంగా ఆడించాడు. సిక్స్ వికెట్ హౌల్‌ సాధించిన అతనికి అభినందనలు’’ అని చాహల్ గురించి ట్వీట్ చేసిన సచిన్.. ‘‘వన్డే సిరీస్ విజయం కచ్చితంగా టీం అందరి కష్టం. కేదార్ జాదవ్ తనకు దక్కిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని.. ధోనీకి మద్దతు ఇవ్వడం చూస్తుంటే సంతోషంగా ఉంది. ఎంఎస్ ధోనీ తన బాధ్యత చాలా అద్భుతంగా పూర్తి చేశాడు’’ అంటూ జట్టు విజయం గురించి సచిన్ ట్వీట్ చేశారు.

read more news

సచిన్ ను కెలికి ధోనీని ఆకాశానికెత్తిన రవిశాస్త్రి

ఓటమికి ధోనీనే కారణం, మా తప్పిదమే..ఆసిస్ కోచ్

ఏ స్థానంలోనైనా నేను రెడీ: ధోనీ ఆత్మవిశ్వాసం

అద్భుతం, ధోనీ ప్రత్యేకాభివందనలు: హీరో మహేష్ బాబు

మెల్బోర్న్ వన్డే: ఆస్ట్రేలియా కొంప ముంచి మాక్స్ వెల్

2019 లో హ్యాట్రిక్ సాధించిన ధోని...మరి 2018లో ఏమైందబ్బా?

ఆస్ట్రేలియా జట్టును ఉతికి ఆరేసిన ధోని, చాహల్...

సచిన్,కోహ్లీ, రోహిత్ సరసన ధోని...ఆస్ట్రేలియా గడ్డపై మరో రికార్డు

వైడ్ బంతికి ఆసిస్ బ్యాట్ మెన్ బోల్తా...అంతా చాహల్, ధోని మాయ

కెప్టెన్‌గా కోహ్లీ ఖాతాలో మరో అరుదైన రికార్డు

ఆస్ట్రేలియాకు షాక్: వన్డే సిరీస్ కూడా భారత్ ఖాతాలోనే..

ధోనీ స్లాట్: కోహ్లీని కాదన్న రోహిత్ శర్మ

ధోనీ స్లాట్: రోహిత్ శర్మనే కరెక్ట్, రాయుడికి ఎసరు

వ్యక్తిగత రికార్డులు కాదు...జట్టు గెలుపే ముఖ్యమని నిరూపించిన ధోని

భువనేశ్వర్ కుమార్ కళ్లు చెదిరే డైవింగ్ క్యాచ్...(వీడియో)

మెల్ బోర్న్ వన్డే..భారత స్పిన్నర్ చాహల్ రికార్డ్