ఐపీఎల్ వేలం 2019 : ఎట్టకేలకు యువీని కొనుగోలు చేసిన ముంబై ఫ్రాంచైజీ

IPL 2019Auction live Updates

8:33 PM IST

ముగిసిన ఐపిఎల్ వేలం

 రాజస్థాన్ రాజధాని జైపూర్ లో జరుగుతున్న ఐపిఎల్ ఆటగాళ్ల వేలంపాట ముగిసింది. ఈ వేలంపాటలో ఉనద్కత్ తో పాటు వరుణ్ చక్రవర్తి అత్యధికంగా రూ.8.40 కోట్లకు అమ్ముడుపోయారు. 

8:32 PM IST

అక్ష్‌ధీప్ నాథ్ కు భారీ ధర

అక్ష్‌ధీప్ నాథ్ ను రూ. 3.60 కోట్లకు కైవసం చేసుకున్న బెంగళూరు ఫ్రాంచైజీ

8:31 PM IST

ఎట్టకేలకు అమ్ముడుపోయిన యువరాజ్

టీంఇండియా స్టార్ క్రికెటర్ యువరాజ్ సింగ్ ను ముంబై  ఇండియన్ ఫ్రాంచైజీ కనీస ధర కోటికే కైవసం చేసుకుంది. 
 
8:21 PM IST

మార్టిన్ గప్తిల్ హైదరాబాద్ జట్టులోకి

మార్టిన్ గప్తిల్ ను కనీస ధరకు కైవసం చేసుకున్న సన్ రైజర్స్ హైదరాబాద్ ఫ్రాంచైజీ

8:20 PM IST

ప్రయాస్ రాయ్ బర్మన్ ధర రూ.1.50 కోట్లు

ప్రయాస్ రాయ్ బర్మన్ ను ఆర్సిబి రూ.1.50 కోట్లకు కొనుగోలు చేసింది. 
 
8:19 PM IST

లివింగ్ స్టోన్, కిమో పాల్ సోల్డ్

ఇంగ్లాండ్ ఆటగాడు లివింగ్ స్టోన్ ను రాజస్ధాన్ రాయల్స్, వెస్టిండిస్ ఆటగాడు కిమో పాల్ ను డిల్లీ ఫ్రాంచైజీలు రూ. 50 లక్షలకు కొనుగోలు చేశాయి. 
 
7:51 PM IST

ప్రభ్‌సిమ్రన్ సింగ్ కు భారీ ధర

వికెట్ కీఫర్ ప్రభ్‌సిమ్రన్ సింగ్ కోసం పోటీ పడిన ఫ్రాంచైజీలు...చివరకు అతడిని రూ. 4.80  కోట్లకు దక్కించుకున్న కింగ్స్ లెవెన్ పంజాబ్ ఫ్రాంచైజీ 
 
7:50 PM IST

శశాంక్ సింగ్ రాజస్థాన్ ఫ్రాంచైజీ వశం

రూ. 30 లక్షలకు శశాంక్ సింగ్ రాజస్థాన్ ఫ్రాంచైజీ వశం  

7:49 PM IST

దర్శన్ నల్కండే కు రూ. 30 లక్షలు

దర్శన్ నల్కండే ను రూ. 30 లక్షలకు దక్కించుకున్న పంజాబ్ జట్టు
 
7:48 PM IST

ఇంగ్లాండ్ ఆటగాడు రీ గార్నే ను దక్కించుకున్న కెకెఆర్ ఫ్రాంచైజీ

ఇంగ్లాండ్ ఆటగాడు హ్యారీ గార్నేను రూ. 75 లక్షలకు కొనుగోలు చేసిన కతకత్తా ఫాంచైజీ

7:47 PM IST

హర్షదీప్ సింగ్ కు రూ.20లక్షలు

హర్షదీప్ సింగ్ ను కనీస ధర రూ.20 లక్షలు చెల్లించి కొనుగోలు చేసిన కింగ్స్ లెవెన్ పంజాబ్ ఫ్రాంచైజీ

7:46 PM IST

కనీస ధరకు అమ్ముడుపోయిన నిఖిల్ నాయక్

నిఖిల్ నాయక్ ను కలకత్తా ఫ్రాంచైజీ రూ. 20 లక్షల కనీస ధరకు దక్కించుకుంది. 
 
7:45 PM IST

హిమ్మత్ సింగ్ ఆర్సీబి జట్టులోకి

హిమ్మత్ సింగ్ ను ఆర్సీబి రూ.65 లక్షలకు కొనుగోలు చేసింది. 
 
7:44 PM IST

మరో వెస్టిండిస్ ఆటగాడికి రూ.1.10 కోట్లు

రూ. 50 లక్షల కనీస ధరతో వేలంలో అడుగుపెట్టిన వెస్టిండిస్ ఆటగాడు ఓషేన్ థామస్ ను రాజస్థాన్ రాయల్స్ జట్టు 1.10 కోట్ల ధరకు దక్కించుకుంది. 

7:43 PM IST

వెస్టిండిస్ ఫస్ట్ క్లాస్ ఆటగాడికి రూ.2 కోట్లు

వెస్టిండిస్ ఫస్ట్ క్లాస్ ఆటగాడు రూథర్ ఫర్డ్ ను డిల్లీ ఫ్రాంచైజీ 2 కోట్లకు కైవసం చేసుకుంది. 
 
7:42 PM IST

అత్యధిక ధర పలికిన ఆటగాళ్లు వీరే...

Top buys at the @Vivo_India #IPLAuction so far. pic.twitter.com/oJUZP0IyQ9

— IndianPremierLeague (@IPL) December 18, 2018

6:46 PM IST

టి విరామం

ఐపిఎల్ వేలం పాట ప్రక్రియను టీ  విరామం కోసం కొద్ది సేపు నిలిపివేశారు.

6:45 PM IST

కెకెఆర్ జట్టులోకి ఫెర్గ్‌సన్

ఫెర్గ్‌సన్ ను కెకెఆర్ రూ.1.60 కోట్లకు కైవసం చేసుకుంది.

6:18 PM IST

బరిందర్ శరన్ కోసం పోటా పోటీ....

బరిందర్ శరన్ ను రూ.3.40 కోట్లు ముంబై ఇండియన్స్ జట్టు కైవసం చేసుకుంది. అతడి కోసం చెన్నై తో ఫోటీపడి మరీ ముంబై దక్కించుకుంది. 

6:17 PM IST

ఇంగ్లాండ్ ఆల్ రౌండర్ సామ్ కుర్రన్ కు అదిరిపోయే ధర

ఇంగ్లాండ్ ఆల్ రౌండర్ సామ్ కుర్రన్ ను 7.20 కోట్లకు కైవసం చేసుకుంది కింగ్స్ లెవెన్ పంజాబ్ ఫాంచైజీ. అతడు మొదటిసారి ఐపిఎల్ బరిలోకి దిగనున్నాడు. 

6:16 PM IST

అమ్ముడుపోని ఆమ్లా

సౌత్ ఆఫ్రికా సినియర్ ప్లేయర్ హషీమ్ ఆమ్లా అమ్ముడుపోలేదు.

6:15 PM IST

సౌత్ ఆఫ్రికా ఆటగాడికి రూ.6.40 కోట్లు

సౌత్ ఆఫ్రికా ఆటగాడు కోలిన్  ఇంగ్రామ్ ను డిల్లీ క్యాపిటల్స్  6.40 కోట్లు వెచ్చించి కైవసం చేసుకుంది. ఇంగ్రామ్ కోసం సన్ రైజర్స్ హైదరాబాద్ కోసం పోటీ పడి చివరకు వదులుకుంది. 

6:14 PM IST

ఉస్మాన్ ఖవాజా పై ఆసక్తి చూపని ఫ్రాంచైజీలు

ఆస్ట్రేలియా ఆటగాడు ఉస్మాన్ ఖవాజా రూ.1కోటి బేస్ ప్రైజ్ తో వేలంపాటలోకి రాగా అతన్ని దక్కించుకోడానికి ఎవరూ ముందుకు రాలేదు.  
 
5:48 PM IST

ఉనద్కత్ కు సమంగా నిలిచిన వరుణ్

ఆల్ రౌండర్ వరుణ్ చక్రవర్తి కోసం ఫ్రాంచైజీలన్ని పోటీపడ్డాయి. చివరకు అతన్ని అత్యధిక ధర వెచ్చించి కింగ్స్ లెవెన్ పంజాబ్ జట్టు కైవసం చేసుకుంది. 25 లక్షల బెస్ ప్రైజ్ కలిగిన అతడు 8.40 కోట్లకు అమ్ముడుపోయాడు.

From his base price of INR 20 lacs to being sold for INR 840 lacs! Whoop! https://t.co/BM6UGTkCfh

— IndianPremierLeague (@IPL) December 18, 2018

5:32 PM IST

శివమ్ దూభే కోసం పోటాపోటి...రూ. 5కోట్ల ధర

భారత ఆల్ రౌండర్ శివమ్ దూభే కోసం ముంబై, ఆర్సీబి జట్లు ఫోటీ పడ్డాయి. చివరకు ఆర్సీబి అతన్ని రూ. 5 కోట్ల భారీ ధరకు కైవసం చేసుకుంది. 

5:31 PM IST

సర్పరాజ్ ఖాన్ రూ.25 లక్షలకు పంజాబ్ సొంతం

సర్పరాజ్ ఖాన్ రూ.25 లక్షలకు కైవసం చేసుకున్న పంజాబ్ ఫ్రాంచైజీ

5:30 PM IST

అన్‌మోల్ కోసం ముంబై, పంజాబ్ లు పోటీ...

మొదటిసారి ఐపిఎల్ లో పాల్గొంటున్న అన్‌మోల్‌ప్రీత్ సింగ్ ను ముంబై ఇండియన్స్ రూ.80 లక్షలకు దక్కించుకుంది. అతడి కోసం ముంబై, పంజాబ్ జట్లు ఫోటీపడ్డాయి.

4:57 PM IST

15 నిమిషాల విరామం

వేలంపాట ప్రక్రియకు 15 నిమిషాల విరామం ప్రకటించిన హుగ్ ఎడ్మేడ్స్‌

4:56 PM IST

మోహిత్ శర్మకు భారీ డిమాండ్

భారత బౌలర్ మెహిత్ శర్మ కోసం చెన్నై, ముంబయి జట్లు ఫోటీ పడ్డాయి. చివరకు చెన్నై ఫ్రాంచైజీ అతడికి రూ.5 కోట్లకు కైవసం చేసుకుంది.  

4:55 PM IST

వరుణ్ ఆరోన్ కు రూ.2.40 కోట్లు

భారత బౌలర్ వరుణ్ అరోన్ రూ.2.40 కోట్లకు రాజస్థాన్ జట్టు కైవసం చేసుకుంది.  
 
4:54 PM IST

మహ్యద్ షమీకి మంచి ధర

వివాదాస్పద భారత బౌలర్ మహ్మద్ షమీ ఐపిఎల్ వేలంపాటలో మంచి ధరను కైవసం చేసుకున్నాడు. అతన్ని  కింగ్స్ లెవెన్ పంజాబ్ జట్టు 3.6 కోట్లు వెచ్చించి కైవసం చేసుకుంది. 
 
4:53 PM IST

డిల్లీ జట్టులోకి ఇషాంత్ శర్మ

టీంఇండియా స్టార్ బౌలర్ ఇషాంత్ శర్మ ను 1.1 కోట్లకు డిల్లీ క్యాపిటల్స్ కైవసం చేసుకుంది. 

4:52 PM IST

మళ్లీ పాత జట్టులోకే లసిత్ మలింగ

శ్రీలంక స్టార్ బౌలర్ లసిత్ మలింగను రెండు కోట్లు వెచ్చించి కైవసం చేసుకున్న ముంబై ఇండియన్స్ ఫ్రాంచైజీ

4:48 PM IST

జయదేవ్ ఉనద్కత్ కోసం పోటా పోటీ..రూ.8.40 కోట్లకు రాజస్థార్ సొంతం

జయదేవ్ ఉనద్కత్ కోసం రాజస్థాన్, డిల్లీ జట్లు పోటీ పడ్డాయి. చివరకు అతడు 8.40 కోట్ల భారీ ధరకు రాజస్థాన్ జట్టు అతన్ని కైవసం చేసుకుంది. 

Watch the bidding war for left-arm quick @JUnadkat. He was sold to @rajasthanroyals for a whopping INR 840 lacs.@Vivo_India #IPLAuction pic.twitter.com/S2tx9CyMAr

— IndianPremierLeague (@IPL) December 18, 2018

4:36 PM IST

భారత వికెట్ కీఫర్ హైదరాబాద్ జట్టులోకి

ఇండియన్ టీం వికెట్ కీఫర్ వుద్దిమాన్ సాహాను 1.2 కోట్లు వెచ్చించి కైవసం చేసుకున్న హైదరాబాద్ ఫ్రాంచైజీ

4:25 PM IST

జాతీయ స్థాయి ఆటగాడు కాదు...అయినా 4.20 కోట్లు

వెస్టిండీస్ ఆటగాడు నికోలస్ పూరన్ ను 4.20 కోట్లు వెచ్చించి కైవసం చేసుకున్న కింగ్స్ లెవెన్ పంజాబ్...ఇతడు ట్రినిడాన్ ఆండ్ టొబాగో జట్టు సభ్యుడు.

జాతీయ జట్టులో ఆడకపోయినా ఇతడికి ఇంత మొత్తం చెల్లించి పంజాబ్ జట్టు దక్కించుకోవడం ఆశ్చర్యానికి గురిచేస్తోంది. 

4:24 PM IST

మోయిస్ హెన్రిక్స్ పంజాబ్‌కే

 ఆస్ట్రేలియా ఆటగాడు మోయిస్ హెన్రిక్స్ ను ఒక కోటి ధర వెచ్చించి కైవసం చేసుకున్న పంజాబ్ ఫ్రాంచైజీ 

4:23 PM IST

బెయిర్ స్టో ను 2.20 కోట్లకు కైవసం చేసుకున్న సన్ రైజర్స్ హైదరాబాద్

ఇంగ్లాండ్ ఆటగాడు బెయిర్ స్టో ను 2.20 కోట్లకు కైవసం చేసుకున్న సన్ రైజర్స్ హైదరాబాద్...

4:22 PM IST

ఆల్ రౌండర్ అక్షర్ పటేల్ కు భారీ ధర

టీంఇండియా ఆల్ రౌండర్ అక్షర్ పటేల్ ను 5 కకోటలకు దక్నించుకున్న డిల్లీ క్యాపిటల్స్

4:21 PM IST

బ్రాత్ వైట్ కు భారీ ధర

విండీస్ ఆటగాడు క్రిస్ బ్రాత్‌వేట్ ను 5 కోట్లకు కైవసం చేసుకున్న కలకత్త నైట్ రైడర్స్ 

4:15 PM IST

యువరాజ్ సింగ్ పై ఆసక్తి చూపని ఫ్రాంచైజీలు..

4:08 PM IST

హనుమ విహారిని రూ.2 కోట్లకు దక్కించుకున్న డిల్లీ క్యాపిటల్స్

టీంఇండియా ఆటగాడు హనుమ విహారిని  రూ. 2 కోట్లకు దక్కించుకున్న డిల్లీ క్యాపిటల్స్  

4:07 PM IST

భారీ ధరకు హెట్మయర్ ను దక్కించుకున్న ఆర్సీబి

వెస్టిండిస్ ఆటగాడు హెట్మెయర్ ను రాయల్ ఛాలెంజర్ బెంగళూరు జట్టు రూ. 4.20 కోట్లకు కైవసం చేసుకుంది. 

4:01 PM IST

హెట్మెయర్ కోసం పంజాబ్, రాజస్థాన్ ఫోటీ

వెస్టిండిస్ ఆటగాడు హెట్మెయర్ కోసం రాజస్థాన్ రాయల్స్, కింగ్స్ లెవెన్ పంజాబ్ జట్లు ఫోటీ పడుతున్నాయి. కేవలం రూ. 50 లక్షల బేస్ ప్రైజ్ కలిగిన అతడి కోసం పోటీ అధికంగా ఉండటంతో ఎంత ధర పలుకుందో అని ఆసక్తి నెలకొంది.  

3:31 PM IST

చటేశ్వర్ పుజారాపై ఆసక్తి చూపని ప్రాచైజీలు

రూ. 50 లక్షల బేస్ ప్రైజ్ తో టీంఇండియా ఆటగాడే పుజారా వేలంపాట నిర్వహించగా అతన్ని దక్కించుకోడానికి ఏ ప్రాచైజి ఆసక్తి చూపలేదు. 

3:30 PM IST

అమ్ముడుపోని మనోజ్ తివారి

ఐపిఎల్ ఆటగాళ్ల వేలంపాట ప్రారంభమయ్యింది. మొదటి రూ. 50 లక్షల బేస్ ప్రైజ్ తో మనోజ్ తివారి వేలం పాట నిర్వహించగా అతడి దక్కించుకోడానికి ప్రాచైజీలు ఎవరూ ముందుకు రాలేదు. 

3:19 PM IST

నా కల నెరవేరింది: హుగ్ ఎడ్మేడ్స్‌

ఐపిఎల్ (ఇండియన్ ప్రీమియమ్ లీగ్) భాగస్వామ్యం అవడంతో ఎన్నో రోజుల తన కల నెరవేరిందని వేలంపాటను నిర్వహించే హుగ్ ఎడ్మెడ్స్ అన్నారు. మరికొద్దిసేపట్లో ప్రారంభమయ్యే వేలంపాట గురించి చాలా  ఆతృతగా ఎదురుచూస్తున్నట్లు తెలిపారు. ఈ వేలంపాటను విజయవంతంగా పూర్తి చేస్తానని ఆయన ధీమా వ్యక్తం చేశారు. 
  
It’s a dream realised - Hugh Edmeades

The #IPL auctioneer speaks about the excitement of being a part of the league, his way of conducting the auction and more

Full interview▶️https://t.co/r4aTKxoV6e #IPLAuction pic.twitter.com/5qHg2BMygH

— IndianPremierLeague (@IPL) December 18, 2018

12:57 PM IST

వేలం పాటే జరిపే ‘‘ఆక్షనీర్’’ ఇతనే

జైపూర్‌లో జరిగే ఐపీఎల్-2019 వేలం పాటకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. మొత్తం 346 మంది ఆటగాళ్లను ఫ్రాంఛైజీలు కొనుగోలు చేయనున్నాయి.

ఈ వేలం పాటను ఒక వ్యక్తి పర్యవేక్షిస్తుంటారు.. ఆయనని ‘‘ ఆక్షనీర్’’ అంటారు. ఐపీఎల్ ప్రారంభం నుంచి వేలానికి వ్యాఖ్యాతగా ఉన్న రిచర్డ్ మ్యాడ్లీని ఈ సీజన్ నుంచి తప్పించారు.

ఆయన స్థానంలో హుగ్ ఎడ్మేడేడ్స్‌ను బీసీసీఐ ‘‘ ఆక్షనీర్’’గా నియమించింది. హేగ్‌కి వేలం పాటలో 30 ఏళ్ల అనుభవం ఉంది. 1984 నుంచి వేలం పాటట్లో పాల్గొంటోన్న ఆయన.. 2,300 వేలం పాటలను విజయవంతంగా నిర్వహించారు. 

Meet the VIVO IPL auctioneer, Hugh Edmeades #IPLAuction pic.twitter.com/UdgPwEKlSg

— IndianPremierLeague (@IPL) December 17, 2018

12:40 PM IST

ఐపీఎల్ వేలం 2019: యువరాజ్‌ అమ్ముడుపోతాడా..?

టీమిండియా సీనియర్ క్రికెటర్ యువరాజ్ సింగ్ ఐపీఎల్ భవితవ్యం ఇవాళ తేలిపోనుంది. భారత క్రికెటర్లలో యువరాజ్ పైనే అందరి చూపు ఉంది. 2018 ఐపీఎల్ సీజన్‌లో పేలవ ప్రదర్శణ కారణంగా అతడిని కింగ్స్ ఎలెవన్ పంజాబ్ ఫ్రాంఛైజీ వేలంలోకి విడిచిపెట్టింది.

దీంతో తన భవిష్యత్తుపై ఒత్తిడికి గురైన యువీ.. తన కనీస ధరని రూ. కోటీకి తగ్గించుకున్నాడు. 2015 సీజన్‌లో అత్యధికంగా రూ.16 కోట్లతో అమ్ముడుపోయిన క్రికెటర్‌గా రికార్డు సృష్టించాడు యువీ.

అయితే గత ఏడాదిన్నరకాలంగా టీమిండియాకి దూరంగా ఉండటం, 2018 ఐపీఎల్‌ సీజన్‌లో పేలవ ప్రదర్శన కారణంగా అతనిని కొనేందుకు ఫ్రాంఛైజీలు అంతగా ఆసక్తి కనబరచడం లేదు. ఈ నేపథ్యలో యువరాజ్ సింగ్‌ని ఎవరైనా కొనుగోలు చేస్తారా.? లేదా అన్నది కొద్దిగంటల్లో తేలిపోనుంది. 

With a base price of INR 1 cr @YUVSTRONG12 is all set to go under the hammer at the @Vivo_India #IPLAuction today. Which team should bid for the all-rounder? pic.twitter.com/3RB9R27YQd

— IndianPremierLeague (@IPL) December 18, 2018

12:21 PM IST

మరికాసేపట్లో ప్రారంభం కానున్న ఐపీఎల్ వేలం

* జైపూర్‌లో ఐపీఎల్ 2019 వేలం
* బరిలో 346 క్రికెటర్లు, భారత్ నుంచి 246 మంది
* మధ్యాహ్నాం 2.30 గంటకు ప్రారంభంకానున్న వేలం

9:13 PM IST:

 రాజస్థాన్ రాజధాని జైపూర్ లో జరుగుతున్న ఐపిఎల్ ఆటగాళ్ల వేలంపాట ముగిసింది. ఈ వేలంపాటలో ఉనద్కత్ తో పాటు వరుణ్ చక్రవర్తి అత్యధికంగా రూ.8.40 కోట్లకు అమ్ముడుపోయారు. 

8:31 PM IST:

అక్ష్‌ధీప్ నాథ్ ను రూ. 3.60 కోట్లకు కైవసం చేసుకున్న బెంగళూరు ఫ్రాంచైజీ

8:29 PM IST:

టీంఇండియా స్టార్ క్రికెటర్ యువరాజ్ సింగ్ ను ముంబై  ఇండియన్ ఫ్రాంచైజీ కనీస ధర కోటికే కైవసం చేసుకుంది. 
 
8:25 PM IST:

మార్టిన్ గప్తిల్ ను కనీస ధరకు కైవసం చేసుకున్న సన్ రైజర్స్ హైదరాబాద్ ఫ్రాంచైజీ

8:20 PM IST:

ప్రయాస్ రాయ్ బర్మన్ ను ఆర్సిబి రూ.1.50 కోట్లకు కొనుగోలు చేసింది. 
 
8:18 PM IST:

ఇంగ్లాండ్ ఆటగాడు లివింగ్ స్టోన్ ను రాజస్ధాన్ రాయల్స్, వెస్టిండిస్ ఆటగాడు కిమో పాల్ ను డిల్లీ ఫ్రాంచైజీలు రూ. 50 లక్షలకు కొనుగోలు చేశాయి. 
 
8:12 PM IST:

వికెట్ కీఫర్ ప్రభ్‌సిమ్రన్ సింగ్ కోసం పోటీ పడిన ఫ్రాంచైజీలు...చివరకు అతడిని రూ. 4.80  కోట్లకు దక్కించుకున్న కింగ్స్ లెవెన్ పంజాబ్ ఫ్రాంచైజీ 
 
8:08 PM IST:

రూ. 30 లక్షలకు శశాంక్ సింగ్ రాజస్థాన్ ఫ్రాంచైజీ వశం  

8:06 PM IST:

దర్శన్ నల్కండే ను రూ. 30 లక్షలకు దక్కించుకున్న పంజాబ్ జట్టు
 
8:04 PM IST:

ఇంగ్లాండ్ ఆటగాడు హ్యారీ గార్నేను రూ. 75 లక్షలకు కొనుగోలు చేసిన కతకత్తా ఫాంచైజీ

8:01 PM IST:

హర్షదీప్ సింగ్ ను కనీస ధర రూ.20 లక్షలు చెల్లించి కొనుగోలు చేసిన కింగ్స్ లెవెన్ పంజాబ్ ఫ్రాంచైజీ

7:59 PM IST:

నిఖిల్ నాయక్ ను కలకత్తా ఫ్రాంచైజీ రూ. 20 లక్షల కనీస ధరకు దక్కించుకుంది. 
 
7:57 PM IST:

హిమ్మత్ సింగ్ ను ఆర్సీబి రూ.65 లక్షలకు కొనుగోలు చేసింది. 
 
7:55 PM IST:

రూ. 50 లక్షల కనీస ధరతో వేలంలో అడుగుపెట్టిన వెస్టిండిస్ ఆటగాడు ఓషేన్ థామస్ ను రాజస్థాన్ రాయల్స్ జట్టు 1.10 కోట్ల ధరకు దక్కించుకుంది. 

7:49 PM IST:

వెస్టిండిస్ ఫస్ట్ క్లాస్ ఆటగాడు రూథర్ ఫర్డ్ ను డిల్లీ ఫ్రాంచైజీ 2 కోట్లకు కైవసం చేసుకుంది. 
 
7:41 PM IST:

Top buys at the @Vivo_India #IPLAuction so far. pic.twitter.com/oJUZP0IyQ9

— IndianPremierLeague (@IPL) December 18, 2018

6:46 PM IST:

ఐపిఎల్ వేలం పాట ప్రక్రియను టీ  విరామం కోసం కొద్ది సేపు నిలిపివేశారు.

6:44 PM IST:

ఫెర్గ్‌సన్ ను కెకెఆర్ రూ.1.60 కోట్లకు కైవసం చేసుకుంది.

6:38 PM IST:

బరిందర్ శరన్ ను రూ.3.40 కోట్లు ముంబై ఇండియన్స్ జట్టు కైవసం చేసుకుంది. అతడి కోసం చెన్నై తో ఫోటీపడి మరీ ముంబై దక్కించుకుంది. 

6:31 PM IST:

ఇంగ్లాండ్ ఆల్ రౌండర్ సామ్ కుర్రన్ ను 7.20 కోట్లకు కైవసం చేసుకుంది కింగ్స్ లెవెన్ పంజాబ్ ఫాంచైజీ. అతడు మొదటిసారి ఐపిఎల్ బరిలోకి దిగనున్నాడు. 

6:21 PM IST:

సౌత్ ఆఫ్రికా సినియర్ ప్లేయర్ హషీమ్ ఆమ్లా అమ్ముడుపోలేదు.

6:19 PM IST:

సౌత్ ఆఫ్రికా ఆటగాడు కోలిన్  ఇంగ్రామ్ ను డిల్లీ క్యాపిటల్స్  6.40 కోట్లు వెచ్చించి కైవసం చేసుకుంది. ఇంగ్రామ్ కోసం సన్ రైజర్స్ హైదరాబాద్ కోసం పోటీ పడి చివరకు వదులుకుంది. 

6:13 PM IST:

ఆస్ట్రేలియా ఆటగాడు ఉస్మాన్ ఖవాజా రూ.1కోటి బేస్ ప్రైజ్ తో వేలంపాటలోకి రాగా అతన్ని దక్కించుకోడానికి ఎవరూ ముందుకు రాలేదు.  
 
6:10 PM IST:

ఆల్ రౌండర్ వరుణ్ చక్రవర్తి కోసం ఫ్రాంచైజీలన్ని పోటీపడ్డాయి. చివరకు అతన్ని అత్యధిక ధర వెచ్చించి కింగ్స్ లెవెన్ పంజాబ్ జట్టు కైవసం చేసుకుంది. 25 లక్షల బెస్ ప్రైజ్ కలిగిన అతడు 8.40 కోట్లకు అమ్ముడుపోయాడు.

From his base price of INR 20 lacs to being sold for INR 840 lacs! Whoop! https://t.co/BM6UGTkCfh

— IndianPremierLeague (@IPL) December 18, 2018

5:38 PM IST:

భారత ఆల్ రౌండర్ శివమ్ దూభే కోసం ముంబై, ఆర్సీబి జట్లు ఫోటీ పడ్డాయి. చివరకు ఆర్సీబి అతన్ని రూ. 5 కోట్ల భారీ ధరకు కైవసం చేసుకుంది. 

5:31 PM IST:

సర్పరాజ్ ఖాన్ రూ.25 లక్షలకు కైవసం చేసుకున్న పంజాబ్ ఫ్రాంచైజీ

5:29 PM IST:

మొదటిసారి ఐపిఎల్ లో పాల్గొంటున్న అన్‌మోల్‌ప్రీత్ సింగ్ ను ముంబై ఇండియన్స్ రూ.80 లక్షలకు దక్కించుకుంది. అతడి కోసం ముంబై, పంజాబ్ జట్లు ఫోటీపడ్డాయి.

5:13 PM IST:

వేలంపాట ప్రక్రియకు 15 నిమిషాల విరామం ప్రకటించిన హుగ్ ఎడ్మేడ్స్‌

5:03 PM IST:

భారత బౌలర్ మెహిత్ శర్మ కోసం చెన్నై, ముంబయి జట్లు ఫోటీ పడ్డాయి. చివరకు చెన్నై ఫ్రాంచైజీ అతడికి రూ.5 కోట్లకు కైవసం చేసుకుంది.  

5:00 PM IST:

భారత బౌలర్ వరుణ్ అరోన్ రూ.2.40 కోట్లకు రాజస్థాన్ జట్టు కైవసం చేసుకుంది.  
 
4:57 PM IST:

వివాదాస్పద భారత బౌలర్ మహ్మద్ షమీ ఐపిఎల్ వేలంపాటలో మంచి ధరను కైవసం చేసుకున్నాడు. అతన్ని  కింగ్స్ లెవెన్ పంజాబ్ జట్టు 3.6 కోట్లు వెచ్చించి కైవసం చేసుకుంది. 
 
4:53 PM IST:

టీంఇండియా స్టార్ బౌలర్ ఇషాంత్ శర్మ ను 1.1 కోట్లకు డిల్లీ క్యాపిటల్స్ కైవసం చేసుకుంది. 

4:51 PM IST:

శ్రీలంక స్టార్ బౌలర్ లసిత్ మలింగను రెండు కోట్లు వెచ్చించి కైవసం చేసుకున్న ముంబై ఇండియన్స్ ఫ్రాంచైజీ

6:05 PM IST:

జయదేవ్ ఉనద్కత్ కోసం రాజస్థాన్, డిల్లీ జట్లు పోటీ పడ్డాయి. చివరకు అతడు 8.40 కోట్ల భారీ ధరకు రాజస్థాన్ జట్టు అతన్ని కైవసం చేసుకుంది. 

Watch the bidding war for left-arm quick @JUnadkat. He was sold to @rajasthanroyals for a whopping INR 840 lacs.@Vivo_India #IPLAuction pic.twitter.com/S2tx9CyMAr

— IndianPremierLeague (@IPL) December 18, 2018

4:35 PM IST:

ఇండియన్ టీం వికెట్ కీఫర్ వుద్దిమాన్ సాహాను 1.2 కోట్లు వెచ్చించి కైవసం చేసుకున్న హైదరాబాద్ ఫ్రాంచైజీ

4:31 PM IST:

వెస్టిండీస్ ఆటగాడు నికోలస్ పూరన్ ను 4.20 కోట్లు వెచ్చించి కైవసం చేసుకున్న కింగ్స్ లెవెన్ పంజాబ్...ఇతడు ట్రినిడాన్ ఆండ్ టొబాగో జట్టు సభ్యుడు.

జాతీయ జట్టులో ఆడకపోయినా ఇతడికి ఇంత మొత్తం చెల్లించి పంజాబ్ జట్టు దక్కించుకోవడం ఆశ్చర్యానికి గురిచేస్తోంది. 

4:28 PM IST:

 ఆస్ట్రేలియా ఆటగాడు మోయిస్ హెన్రిక్స్ ను ఒక కోటి ధర వెచ్చించి కైవసం చేసుకున్న పంజాబ్ ఫ్రాంచైజీ 

4:25 PM IST:

ఇంగ్లాండ్ ఆటగాడు బెయిర్ స్టో ను 2.20 కోట్లకు కైవసం చేసుకున్న సన్ రైజర్స్ హైదరాబాద్...

4:21 PM IST:

టీంఇండియా ఆల్ రౌండర్ అక్షర్ పటేల్ ను 5 కకోటలకు దక్నించుకున్న డిల్లీ క్యాపిటల్స్

4:20 PM IST:

విండీస్ ఆటగాడు క్రిస్ బ్రాత్‌వేట్ ను 5 కోట్లకు కైవసం చేసుకున్న కలకత్త నైట్ రైడర్స్ 

4:14 PM IST:

యువరాజ్ సింగ్ పై ఆసక్తి చూపని ఫ్రాంచైజీలు..

4:11 PM IST:

టీంఇండియా ఆటగాడు హనుమ విహారిని  రూ. 2 కోట్లకు దక్కించుకున్న డిల్లీ క్యాపిటల్స్  

4:10 PM IST:

వెస్టిండిస్ ఆటగాడు హెట్మెయర్ ను రాయల్ ఛాలెంజర్ బెంగళూరు జట్టు రూ. 4.20 కోట్లకు కైవసం చేసుకుంది. 

4:00 PM IST:

వెస్టిండిస్ ఆటగాడు హెట్మెయర్ కోసం రాజస్థాన్ రాయల్స్, కింగ్స్ లెవెన్ పంజాబ్ జట్లు ఫోటీ పడుతున్నాయి. కేవలం రూ. 50 లక్షల బేస్ ప్రైజ్ కలిగిన అతడి కోసం పోటీ అధికంగా ఉండటంతో ఎంత ధర పలుకుందో అని ఆసక్తి నెలకొంది.  

3:51 PM IST:

రూ. 50 లక్షల బేస్ ప్రైజ్ తో టీంఇండియా ఆటగాడే పుజారా వేలంపాట నిర్వహించగా అతన్ని దక్కించుకోడానికి ఏ ప్రాచైజి ఆసక్తి చూపలేదు. 

3:49 PM IST:

ఐపిఎల్ ఆటగాళ్ల వేలంపాట ప్రారంభమయ్యింది. మొదటి రూ. 50 లక్షల బేస్ ప్రైజ్ తో మనోజ్ తివారి వేలం పాట నిర్వహించగా అతడి దక్కించుకోడానికి ప్రాచైజీలు ఎవరూ ముందుకు రాలేదు. 

3:21 PM IST:

ఐపిఎల్ (ఇండియన్ ప్రీమియమ్ లీగ్) భాగస్వామ్యం అవడంతో ఎన్నో రోజుల తన కల నెరవేరిందని వేలంపాటను నిర్వహించే హుగ్ ఎడ్మెడ్స్ అన్నారు. మరికొద్దిసేపట్లో ప్రారంభమయ్యే వేలంపాట గురించి చాలా  ఆతృతగా ఎదురుచూస్తున్నట్లు తెలిపారు. ఈ వేలంపాటను విజయవంతంగా పూర్తి చేస్తానని ఆయన ధీమా వ్యక్తం చేశారు. 
  
It’s a dream realised - Hugh Edmeades

The #IPL auctioneer speaks about the excitement of being a part of the league, his way of conducting the auction and more

Full interview▶️https://t.co/r4aTKxoV6e #IPLAuction pic.twitter.com/5qHg2BMygH

— IndianPremierLeague (@IPL) December 18, 2018

1:00 PM IST:

జైపూర్‌లో జరిగే ఐపీఎల్-2019 వేలం పాటకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. మొత్తం 346 మంది ఆటగాళ్లను ఫ్రాంఛైజీలు కొనుగోలు చేయనున్నాయి.

ఈ వేలం పాటను ఒక వ్యక్తి పర్యవేక్షిస్తుంటారు.. ఆయనని ‘‘ ఆక్షనీర్’’ అంటారు. ఐపీఎల్ ప్రారంభం నుంచి వేలానికి వ్యాఖ్యాతగా ఉన్న రిచర్డ్ మ్యాడ్లీని ఈ సీజన్ నుంచి తప్పించారు.

ఆయన స్థానంలో హుగ్ ఎడ్మేడేడ్స్‌ను బీసీసీఐ ‘‘ ఆక్షనీర్’’గా నియమించింది. హేగ్‌కి వేలం పాటలో 30 ఏళ్ల అనుభవం ఉంది. 1984 నుంచి వేలం పాటట్లో పాల్గొంటోన్న ఆయన.. 2,300 వేలం పాటలను విజయవంతంగా నిర్వహించారు. 

Meet the VIVO IPL auctioneer, Hugh Edmeades #IPLAuction pic.twitter.com/UdgPwEKlSg

— IndianPremierLeague (@IPL) December 17, 2018

12:48 PM IST:

టీమిండియా సీనియర్ క్రికెటర్ యువరాజ్ సింగ్ ఐపీఎల్ భవితవ్యం ఇవాళ తేలిపోనుంది. భారత క్రికెటర్లలో యువరాజ్ పైనే అందరి చూపు ఉంది. 2018 ఐపీఎల్ సీజన్‌లో పేలవ ప్రదర్శణ కారణంగా అతడిని కింగ్స్ ఎలెవన్ పంజాబ్ ఫ్రాంఛైజీ వేలంలోకి విడిచిపెట్టింది.

దీంతో తన భవిష్యత్తుపై ఒత్తిడికి గురైన యువీ.. తన కనీస ధరని రూ. కోటీకి తగ్గించుకున్నాడు. 2015 సీజన్‌లో అత్యధికంగా రూ.16 కోట్లతో అమ్ముడుపోయిన క్రికెటర్‌గా రికార్డు సృష్టించాడు యువీ.

అయితే గత ఏడాదిన్నరకాలంగా టీమిండియాకి దూరంగా ఉండటం, 2018 ఐపీఎల్‌ సీజన్‌లో పేలవ ప్రదర్శన కారణంగా అతనిని కొనేందుకు ఫ్రాంఛైజీలు అంతగా ఆసక్తి కనబరచడం లేదు. ఈ నేపథ్యలో యువరాజ్ సింగ్‌ని ఎవరైనా కొనుగోలు చేస్తారా.? లేదా అన్నది కొద్దిగంటల్లో తేలిపోనుంది. 

With a base price of INR 1 cr @YUVSTRONG12 is all set to go under the hammer at the @Vivo_India #IPLAuction today. Which team should bid for the all-rounder? pic.twitter.com/3RB9R27YQd

— IndianPremierLeague (@IPL) December 18, 2018

12:22 PM IST:

* జైపూర్‌లో ఐపీఎల్ 2019 వేలం
* బరిలో 346 క్రికెటర్లు, భారత్ నుంచి 246 మంది
* మధ్యాహ్నాం 2.30 గంటకు ప్రారంభంకానున్న వేలం

ఐపీఎల్ 2019 సందడి అప్పుడే మొదలైపోయంది. గత నెలలో తమ జట్లలోని ఆటగాళ్ల రిలీజ్, రిటైన్‌లతో బిజీగా ఉన్న ఐపీఎల్ ప్రాంచైజీ యజమానులు.. సమ్మర్‌లో జరగనున్న ఐపీఎల్ కోసం వేలంలో క్రికెటర్లను కొనేందుకు సిద్ధమయ్యారు. జైపూర్ వేదికగా ఐపీఎల్-2019 సీజన్ వేలం పాట జరుగుతుంది. మధ్యాహ్నాం 2 గంటలకు ఆక్షన్ ప్రారంభమవుతుంది.ఈ టోర్నీలోని 8 ప్రాంఛైజీలు కలిసి మొత్తం 70 మంది ఆటగాళ్లని కొనుగోలు చేసేందుకు అవకాశం ఉండగా.. ఇందుకోసం 346 మంది క్రికెటర్లు పోటీపడుతున్నారు. లైవ్ అప్‌డేట్స్ కోసం ఏసియానెట్ న్యూస్‌.తెలుగు.కామ్‌ని ఫాలో అవ్వండి