CSK vs DC IPL 2020: అదరగొట్టిన పృథ్వీ షా... చెన్నైపై డిల్లీ ఘన విజయం

CSK vs DC IPL 2020  Live Updates

11:00 PM IST

అదరగొట్టిన పృథ్వీ షా... చెన్నైపై డిల్లీ ఘన విజయం

బ్యాటింగ్ లో పృథ్వీ షా(64 పరుగులు 43 బంతుల్లో), ధవన్ 35, పంత్ 37 పరుగులతో రాణించడమే కాకుండా... బౌలర్లు రబడ 2, నోర్జే 2 వికెట్లతో అదరగొట్టడంతో చెన్నై సూపర్ కింగ్స్ పై డిల్లీ క్యాపిటల్స్ అద్భుత విజయాన్ని అందుకుంది. 176 పరుగుల లక్ష్యాన్ని చెన్నై ముందుంచిన డిల్లీ 20 ఓవర్లలో కేవలం 131 పరుగులకే 7 వికెట్లతో కట్టడి చేసి 44 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. చెన్నై బ్యాట్స్ మెన్స్ లో డుప్లెసిస్ 43 పరుగులు చేసి హయ్యెస్ట్ స్కోరర్ గా నిలిచాడు. 

11:00 PM IST

మరో ఓవర్ మిగిలి, ధోని క్రీజులో వున్నా... చెన్నైపై డిల్లీదే విజయం

 మరో ఓవర్ మిగిలివుండగా, ధోని క్రీజులో వుండగానే మ్యాచ్ ఫలితం తేలిపోయింది. చెన్నై ఆరు బంతుల్లో 50 పరుగులు చేయాల్సి వుంది. దీంతో మరో ఓవర్  మిగిలుండగానే చెన్నైపై డిల్లీ విజయం సాధించింది. 

10:49 PM IST

12 బంతుల్లో 55 పరుగులు... క్రీజులో ఫినిషర్

176 పరుగుల లక్ష్యానికి చెన్నై సూపర్ కింగ్స్ జట్టు 55 పరుగుల దూరంలో నిలిచింది. కేవలం రెండు ఓవర్లలోనే ఆ పరుగులు సాధించాల్సి వుండగా ధోని క్రీజులో వుండటంతో అది అసాద్యమేమీ అనిపించడం లేదు. 
 
10:49 PM IST

కీలక వికెట్.... డుప్లెసిస్ ఔట్

కీలక  సమయంలో డిల్లీ జట్టు అద్భతమైన ప్రదర్శనతో డుప్లెసిస్ ను కట్టడి చేసింది. రబడ బౌలింగ్  లో కీపర్ కు క్యాచ్ ఇచ్చి అతడు ఔటయ్యాడు. దీంతో 113 పరుగుల వద్ద  సీఎస్కే 5 వికెట్లు కోల్పోయింది. 

10:38 PM IST

జాదవ్ ఔట్... రంగంలోకి దిగిన ధోని

నాలుగో వికెట్ రూపంలో కేదార్ జాదవ్ ఔటవడంతో చెన్నై కెప్టెన్ ఎంఎస్ ధోని క్రీజులోకి వచ్చాడు. 98 పరుగుల వద్ద సీఎస్కే నాలుగో వికెట్ కోల్పోయింది. 

10:15 PM IST

అద్భుత అవకాశం... డుప్లెసిస్ క్యాచ్ మిస్

చెన్నై విధ్వంసకర ఆటగాడు డుప్లెసిస్ ను  ఔట్ చేసే అద్బుతమైన అవకాశాన్ని డిల్లీ చేజార్చుకుంది. అతడి గాల్లోకి లేపిన బంతిని అందుకోవడంలో మెట్మెయర్ విఫలమయ్యాడు.  
 
10:05 PM IST

రుతురాజ్ రనౌట్... మూడో వికెట్ కోల్పోయిన చెన్నై

చెన్నై సూపర్ కింగ్స్ జట్టు మూడో వికెట్ కోల్పోయింది. బాట్ మెన్స్ మద్య సమన్వయ లోపంతో రుతురాజ్ రనౌటయ్యాడు. దీంతో సీఎస్కే 44 పరుగుల వద్ద మూడో వికెట్ కోల్పోయింది. 

9:50 PM IST

మురళీ విజయ్  ఔట్...రెండో వికెట్ డౌన్

సీఎస్కె రెండో వికెట్ కోల్పోయింది. ఓపెనర్ మురళీ విజయ్ 15 బంతుల్లో 10 పరుగులు మాత్రమే చేసి ఔటయ్యాడు. దీంతో చెన్నై 34 పరుగుల వద్ద రెండో వికెట్ కోల్పోయింది. 

9:41 PM IST

బిగ్ వికెట్... మరోసారి అక్షర్ పటేల్ కే చిక్కిన వాట్సన్

అక్షర్ పటేల్ బౌలింగ్ లో భారీ షాట్ కు ప్రయత్నించి షేన్ వాట్సన్ ఔటయ్యాడు. కేవలం 14 పరుగులు మాత్రమే చేసి అతడు ఔటయ్యాడు. దీంతో సీఎస్కే 23 పరుగులకే మొదటి వికెట్ కోల్పోయింది. 

9:35 PM IST

176 లక్ష్యంతో బరిలోకి... ఆచితూచి ఆడుతున్న చెన్నై ఓపెనర్లు

176 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన చెన్నై జట్టు నెమ్మదిగా బ్యాటింగ్ సాగిస్తోంది. ఓపెనర్లు మురళీ విజయ్( పరుగులు), వాట్సన్(6 పరుగులు) బ్యటింగ్ చేస్తుండటంతో చెన్నై 3.1 ఓవర్లలో 14 పరుగులు చేసింది. 

9:32 PM IST

క్యాచ్ మిస్... బ్రతికిపోయిన వాట్సన్

విధ్వంసకర బ్యాట్ మెన్ వాట్సన్ ను ఔట్ చేసే సదవకాశాన్ని డిల్లీ జట్టు చేజేతులా జారవిడుచుకుంది. అతడిచ్చిన ఈజీ క్యాచ్ ను పృథ్వీ షా జారవిడిచాడు. దీంతో 2 పరుగుల వద్దే ఔటయ్యే ప్రమాదం నుండి వాట్సన్ తప్పించుకున్నాడు. 
 
9:17 PM IST

ఎవరెంత స్కోరు, ఎవరెన్ని వికెట్లు తీశారంటే?

డిల్లీ బ్యాట్ మెన్స్ లో పృథ్వీ షా 64, శిఖర్ ధావన్ 35, రిషబ్ పంత్ 37 నాటౌట్, శ్రీయాస్ అయ్యర్ 26, స్టోయినీస్ 5 నాటౌట్ పరుగులు సాధించారు. చెన్నౌ బౌలర్లలో చావ్లా 2, కుర్రన్ 1 వికెట్ పడగొట్టారు. 

9:12 PM IST

సగం సగం... చెన్నై టార్గెట్ 176

ఓపెనర్ పృథ్వీ షా హాఫ్ సెంచరీతో రాణించడంతో డిల్లీ క్యాపిటల్స్ జట్టు 175 పరుగుల స్కోరును సాధించింది. అసలు వికెట్లేవీ కోల్పోకుండానే 90కి పైగా పరుగులు చేసిన డిల్లీ జట్టు ఆ తర్వాత ఆ జోరును సాగించలేకపోయింది. దీంతో ఆరంభంలో ఆ జట్టు భారీ స్కోరు దిశగా సాగినా 175 పరుగులకే పరిమితమవ్వాల్సి వచ్చింది.   చెన్నై బౌలర్లు ఆరంభంలో కాస్త తేలిపోయినా ఆ తర్వాత పుంజుకుని అద్భుతంగా బౌలింగ్ చేశారు. 

9:03 PM IST

ధోని సూపర్ క్యాచ్... శ్రేయాస్ అయ్యార్ ఔట్

చెన్నై కెప్టెన్ ధోని అధ్భుతమైన క్యాచ్ అందుకుని డిసి కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్(26 పరుగులు) ను ఔట్ చేశారు. దీంతో 161 పరుగుల వద్ద డిల్లీ మూడో వికెట్ కోల్పోయింది. 
 
8:30 PM IST

హాఫ్ సెంచరీ పార్టనర్ షిప్... పంత్, శ్రేయాస్ జోరు

డిల్లీ కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్, రిషబ్ పంత్ జోడి హాఫ్ సెంచరీ భాగస్వామ్యాన్ని నమోదు చేసుకున్నారు. దీంలో 18 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 157 పరుగులు చేసింది డిసి. 
 
8:30 PM IST

బిగ్ వికెట్... ఓపెనర్ పృథ్వీ షా ఔట్

హాఫ్ సెంచరీతో అదరగొట్టిన పృథ్వీ షా వికెట్ ను ఎట్టకేలకు చెన్నై ఔట్ చేయగలిగింది. అతడు కూడా చావ్లా బౌలింగ్ లోనే ఔటయ్యాడు. 43 బంతుల్లో 64 పరుగులు చేసిన అతడు చావ్లా బౌలింగ్ లో ముందుకెళ్లి షాట్ ఆడే క్రమంలో ఔటయ్యాడు. దీంతో డిల్లీ జట్టు 103 పరుగుల వద్ద రెండో వికెట్ కోల్పోయింది. 
 
8:21 PM IST

ఓపెనర్ల జోరుకు బ్రేక్... దవన్ ఔట్

డిల్లీ ఓపెనర్లు బ్యాటింగ్ జోరు కొనసాగించడంతో ఆ జట్టు వికెట్లేవీ నష్టపోకుండా సెంచరీకి చేరువయ్యింది. అయితే ఈ సమయంలో అనవసర షాట్ కు ప్రయత్నించి ధవన్ ఎల్బీగా వెనుదిరిగాడు.  దీంతో ఆ జట్టు 94 పరుగుల వద్్ద మొదటి వికెట్ కోల్పోయింది, 

8:15 PM IST

పృథ్వీ షా హాఫ్ సెంచరీ... డిల్లీ స్కోరు

డిల్లీ బౌలర్ పృథ్వీ  షా హాఫ్ చెన్నై బౌలర్లను చితక్కొడుతూ హాఫ్ సెంచరీ సాధించాడు. అతడు కేవలం 35 బంతుల్లోనే తన అర్థశతకాన్ని పూర్తిచేసుకున్నాడు. దీంతో డిల్లి జట్టు 9.4   ఓవర్లలో 81   పరుగులు సాధించింది. 

8:04 PM IST

హాఫ్ సెంచరీ మార్కును దాటిన డిల్లీ జట్టు... వికెట్లేవీ నష్టపోకుండా

 చెన్నై బౌలర్లను డిల్లీ ఓపెనర్లు సమర్ధవంతంగా ఎదుర్కొంటున్నారు. దీంతో వికెట్లేవీ నష్టపోకుండా డిల్లీ 7. 1 ఓవర్లలో 55 పరుగులు చేసింది. ఇప్పుడిప్పుడే ధావన్ బ్యాటింగ్ ఊపందుకుంది. 
 
7:49 PM IST

జోరుమీదున్న షా... ప్రతి బంతి బౌండరీ వైపే

 డిల్లీ ఓపెనర్ పృథ్వీ అదరగొడుతున్నాడు. చెన్నై బౌలర్లను ధీటుగా ఎదుర్కొంటూ స్కోరు బోర్డును పరుగులెత్తిస్తున్నాడు. అతడికి మరో ఓపెనర్ ధవన్ చక్కటి సహకారం అందిస్తున్నాడు. దీంతో డిల్లీ స్కోరు 4.1 ఓవర్లలో 27 గా వుంది. 
 
7:40 PM IST

జట్లివే

csk team: మురళీ విజయ్, వాట్సన్, డుప్లెసిస్, రుతురాజ్, ఎంఎస్ ధోని(కెప్టెన్, వికెట్ కీపర్), కేదార్ జాదవ్, జడేజా, కుర్రమ్, పీయుష్ చావ్లా, దీపక్ చాహర్, హెజిల్ వుడ్

dc team: శిఖర్ ధావన్, పృథ్వీషా, హెట్మెయర్, శ్రేయాస్ అయ్యర్(కెప్టెన్), పంత్, స్టోయినీస్, అక్షర్ పటేల్, రబాడ, అమిత్ మిశ్రా, ఆవేశ్ ఖాన్, అన్ రిచ్ నోర్జే

11:08 PM IST:

బ్యాటింగ్ లో పృథ్వీ షా(64 పరుగులు 43 బంతుల్లో), ధవన్ 35, పంత్ 37 పరుగులతో రాణించడమే కాకుండా... బౌలర్లు రబడ 2, నోర్జే 2 వికెట్లతో అదరగొట్టడంతో చెన్నై సూపర్ కింగ్స్ పై డిల్లీ క్యాపిటల్స్ అద్భుత విజయాన్ని అందుకుంది. 176 పరుగుల లక్ష్యాన్ని చెన్నై ముందుంచిన డిల్లీ 20 ఓవర్లలో కేవలం 131 పరుగులకే 7 వికెట్లతో కట్టడి చేసి 44 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. చెన్నై బ్యాట్స్ మెన్స్ లో డుప్లెసిస్ 43 పరుగులు చేసి హయ్యెస్ట్ స్కోరర్ గా నిలిచాడు. 

11:00 PM IST:

 మరో ఓవర్ మిగిలివుండగా, ధోని క్రీజులో వుండగానే మ్యాచ్ ఫలితం తేలిపోయింది. చెన్నై ఆరు బంతుల్లో 50 పరుగులు చేయాల్సి వుంది. దీంతో మరో ఓవర్  మిగిలుండగానే చెన్నైపై డిల్లీ విజయం సాధించింది. 

10:53 PM IST:

176 పరుగుల లక్ష్యానికి చెన్నై సూపర్ కింగ్స్ జట్టు 55 పరుగుల దూరంలో నిలిచింది. కేవలం రెండు ఓవర్లలోనే ఆ పరుగులు సాధించాల్సి వుండగా ధోని క్రీజులో వుండటంతో అది అసాద్యమేమీ అనిపించడం లేదు. 
 
10:50 PM IST:

కీలక  సమయంలో డిల్లీ జట్టు అద్భతమైన ప్రదర్శనతో డుప్లెసిస్ ను కట్టడి చేసింది. రబడ బౌలింగ్  లో కీపర్ కు క్యాచ్ ఇచ్చి అతడు ఔటయ్యాడు. దీంతో 113 పరుగుల వద్ద  సీఎస్కే 5 వికెట్లు కోల్పోయింది. 

10:39 PM IST:

నాలుగో వికెట్ రూపంలో కేదార్ జాదవ్ ఔటవడంతో చెన్నై కెప్టెన్ ఎంఎస్ ధోని క్రీజులోకి వచ్చాడు. 98 పరుగుల వద్ద సీఎస్కే నాలుగో వికెట్ కోల్పోయింది. 

10:15 PM IST:

చెన్నై విధ్వంసకర ఆటగాడు డుప్లెసిస్ ను  ఔట్ చేసే అద్బుతమైన అవకాశాన్ని డిల్లీ చేజార్చుకుంది. అతడి గాల్లోకి లేపిన బంతిని అందుకోవడంలో మెట్మెయర్ విఫలమయ్యాడు.  
 
10:07 PM IST:

చెన్నై సూపర్ కింగ్స్ జట్టు మూడో వికెట్ కోల్పోయింది. బాట్ మెన్స్ మద్య సమన్వయ లోపంతో రుతురాజ్ రనౌటయ్యాడు. దీంతో సీఎస్కే 44 పరుగుల వద్ద మూడో వికెట్ కోల్పోయింది. 

9:50 PM IST:

సీఎస్కె రెండో వికెట్ కోల్పోయింది. ఓపెనర్ మురళీ విజయ్ 15 బంతుల్లో 10 పరుగులు మాత్రమే చేసి ఔటయ్యాడు. దీంతో చెన్నై 34 పరుగుల వద్ద రెండో వికెట్ కోల్పోయింది. 

9:42 PM IST:

అక్షర్ పటేల్ బౌలింగ్ లో భారీ షాట్ కు ప్రయత్నించి షేన్ వాట్సన్ ఔటయ్యాడు. కేవలం 14 పరుగులు మాత్రమే చేసి అతడు ఔటయ్యాడు. దీంతో సీఎస్కే 23 పరుగులకే మొదటి వికెట్ కోల్పోయింది. 

9:35 PM IST:

176 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన చెన్నై జట్టు నెమ్మదిగా బ్యాటింగ్ సాగిస్తోంది. ఓపెనర్లు మురళీ విజయ్( పరుగులు), వాట్సన్(6 పరుగులు) బ్యటింగ్ చేస్తుండటంతో చెన్నై 3.1 ఓవర్లలో 14 పరుగులు చేసింది. 

9:32 PM IST:

విధ్వంసకర బ్యాట్ మెన్ వాట్సన్ ను ఔట్ చేసే సదవకాశాన్ని డిల్లీ జట్టు చేజేతులా జారవిడుచుకుంది. అతడిచ్చిన ఈజీ క్యాచ్ ను పృథ్వీ షా జారవిడిచాడు. దీంతో 2 పరుగుల వద్దే ఔటయ్యే ప్రమాదం నుండి వాట్సన్ తప్పించుకున్నాడు. 
 
9:18 PM IST:

డిల్లీ బ్యాట్ మెన్స్ లో పృథ్వీ షా 64, శిఖర్ ధావన్ 35, రిషబ్ పంత్ 37 నాటౌట్, శ్రీయాస్ అయ్యర్ 26, స్టోయినీస్ 5 నాటౌట్ పరుగులు సాధించారు. చెన్నౌ బౌలర్లలో చావ్లా 2, కుర్రన్ 1 వికెట్ పడగొట్టారు. 

9:12 PM IST:

ఓపెనర్ పృథ్వీ షా హాఫ్ సెంచరీతో రాణించడంతో డిల్లీ క్యాపిటల్స్ జట్టు 175 పరుగుల స్కోరును సాధించింది. అసలు వికెట్లేవీ కోల్పోకుండానే 90కి పైగా పరుగులు చేసిన డిల్లీ జట్టు ఆ తర్వాత ఆ జోరును సాగించలేకపోయింది. దీంతో ఆరంభంలో ఆ జట్టు భారీ స్కోరు దిశగా సాగినా 175 పరుగులకే పరిమితమవ్వాల్సి వచ్చింది.   చెన్నై బౌలర్లు ఆరంభంలో కాస్త తేలిపోయినా ఆ తర్వాత పుంజుకుని అద్భుతంగా బౌలింగ్ చేశారు. 

9:03 PM IST:

చెన్నై కెప్టెన్ ధోని అధ్భుతమైన క్యాచ్ అందుకుని డిసి కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్(26 పరుగులు) ను ఔట్ చేశారు. దీంతో 161 పరుగుల వద్ద డిల్లీ మూడో వికెట్ కోల్పోయింది. 
 
8:58 PM IST:

డిల్లీ కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్, రిషబ్ పంత్ జోడి హాఫ్ సెంచరీ భాగస్వామ్యాన్ని నమోదు చేసుకున్నారు. దీంలో 18 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 157 పరుగులు చేసింది డిసి. 
 
8:31 PM IST:

హాఫ్ సెంచరీతో అదరగొట్టిన పృథ్వీ షా వికెట్ ను ఎట్టకేలకు చెన్నై ఔట్ చేయగలిగింది. అతడు కూడా చావ్లా బౌలింగ్ లోనే ఔటయ్యాడు. 43 బంతుల్లో 64 పరుగులు చేసిన అతడు చావ్లా బౌలింగ్ లో ముందుకెళ్లి షాట్ ఆడే క్రమంలో ఔటయ్యాడు. దీంతో డిల్లీ జట్టు 103 పరుగుల వద్ద రెండో వికెట్ కోల్పోయింది. 
 
8:22 PM IST:

డిల్లీ ఓపెనర్లు బ్యాటింగ్ జోరు కొనసాగించడంతో ఆ జట్టు వికెట్లేవీ నష్టపోకుండా సెంచరీకి చేరువయ్యింది. అయితే ఈ సమయంలో అనవసర షాట్ కు ప్రయత్నించి ధవన్ ఎల్బీగా వెనుదిరిగాడు.  దీంతో ఆ జట్టు 94 పరుగుల వద్్ద మొదటి వికెట్ కోల్పోయింది, 

8:16 PM IST:

డిల్లీ బౌలర్ పృథ్వీ  షా హాఫ్ చెన్నై బౌలర్లను చితక్కొడుతూ హాఫ్ సెంచరీ సాధించాడు. అతడు కేవలం 35 బంతుల్లోనే తన అర్థశతకాన్ని పూర్తిచేసుకున్నాడు. దీంతో డిల్లి జట్టు 9.4   ఓవర్లలో 81   పరుగులు సాధించింది. 

8:04 PM IST:

 చెన్నై బౌలర్లను డిల్లీ ఓపెనర్లు సమర్ధవంతంగా ఎదుర్కొంటున్నారు. దీంతో వికెట్లేవీ నష్టపోకుండా డిల్లీ 7. 1 ఓవర్లలో 55 పరుగులు చేసింది. ఇప్పుడిప్పుడే ధావన్ బ్యాటింగ్ ఊపందుకుంది. 
 
7:49 PM IST:

 డిల్లీ ఓపెనర్ పృథ్వీ అదరగొడుతున్నాడు. చెన్నై బౌలర్లను ధీటుగా ఎదుర్కొంటూ స్కోరు బోర్డును పరుగులెత్తిస్తున్నాడు. అతడికి మరో ఓపెనర్ ధవన్ చక్కటి సహకారం అందిస్తున్నాడు. దీంతో డిల్లీ స్కోరు 4.1 ఓవర్లలో 27 గా వుంది. 
 
7:40 PM IST: