చైనాలో జరుగుతున్న బీడబ్ల్యూఎఫ్ వరల్డ్ టూర్స్ టోర్నీలో ప్రముఖ ఇండియన్ బ్మాడ్మింటన్ క్రీడాకారిణి పీవీ సింధూ సత్తా చాటింది. ఈ మ్యాచ్ లో సింధు.. ఫైనల్స్ చేరింది. నివారం జరిగిన సెమీ ఫైనల్స్‌లో థాయ్‌లాండ్‌ క్రీడాకారిణి రచనోక్‌ ఇంతనోన్‌ను 21-16, 25-23 తేడాతో మట్టి కరిపించింది.

 ఆదివారం జరగనున్న పైనల్స్ లో జపాన్ క్రీడాకారిణి నొజోమి ఒకుహరతో సింధు తలపడనుంది. నిన్న జరిగిన గ్రూప్ చివరి మ్యాచ్‌లో  ప్రపంచ 12వ ర్యాంకర్ బీవెన్ జాంగ్‌‌(అమెరికా)పై సింధు విజయం సాధించి సెమీస్‌కు చేరిన విషయం తెలిసిందే.