ఆగస్ట్ 18 నుండి ఏషియన్ గేమ్స్ 2018 ప్రారంభం, షెడ్యూల్డ్ ఇదే....

https://static.asianetnews.com/images/authors/3800b66b-dc46-549b-a35e-91a1dbfb7895.jpg
First Published 14, Aug 2018, 3:07 PM IST
Asian Games 2018: Full Schedule, timings
Highlights

18 వ ఆసియన్ గేమ్స్ కి సర్వం సిద్దమైంది. ఆగస్ట్ 18 నుండి సెప్టెంబర్ 2 వరకు జరిగే ఈ క్రీడల నిర్వహనకు ఇండోనేషియా అన్ని ఏర్పాట్లు చేసింది. ఇండోనేషియాలోని జకార్తా, పలెంబంగ్ నగరాల్లోని క్రీడామైదానాల్లో వివిధ దేశాలకు చెందిన క్రీడాకారులు పోటీ పడనున్నారు. 45 దేశాలకు చెందిన దాదాపు 10,000వేల మంది అథ్లెట్లు ఇందులో  పాల్గొననున్నారు. వీరంతా 58 క్రీడల్లో పోటీపడి తమ ప్రతిభను ప్రదర్శించనున్నారు.

18 వ ఆసియన్ గేమ్స్ కి సర్వం సిద్దమైంది. ఆగస్ట్ 18 నుండి సెప్టెంబర్ 2 వరకు జరిగే ఈ క్రీడల నిర్వహనకు ఇండోనేషియా అన్ని ఏర్పాట్లు చేసింది. ఇండోనేషియాలోని జకార్తా, పలెంబంగ్ నగరాల్లోని క్రీడామైదానాల్లో వివిధ దేశాలకు చెందిన క్రీడాకారులు పోటీ పడనున్నారు. 45 దేశాలకు చెందిన దాదాపు 10,000వేల మంది అథ్లెట్లు ఇందులో  పాల్గొననున్నారు. వీరంతా 58 క్రీడల్లో పోటీపడి తమ ప్రతిభను ప్రదర్శించనున్నారు.

ఈ ఆసియన్స్ గేమ్స్ ప్రారంభ వేడుకలను అట్టహాసంగా జరిపేందుకు నిర్వహకులు సిద్దమయ్యారు. అందుకోసం జకార్తాలోని గెలోరా బంగ్ స్టేడియంను సిద్దం చేస్తున్నారు. అక్టోబర్ 2 న ముగింపు వేడుకలు కూడా ఇక్కడే జరగనున్నాయి. 

ఈ ఏషియన్ గేమ్స్ 2018 షెడ్యూల్ ను నిర్వహుకులు విడుదలచేశారు. ఈ షెడ్యూల్ కింది విధంగా ఉంది.

 

ఆగస్ట్ 18: 
 
ప్రారంభ వేడుకలు

ఆగస్ట్ 19:  

వాటర్ గేమ్స్: స్విమ్మింగ్  వాటర్ పోలో ఈవెంట్ కాంపిటీషన్ 
           
బేస్ బాల్: సాప్ట్ బాల్ ఫోటీలు

బాస్కెట్ బాల్: 5x5 ఈవెంట్ కాంపిటీషన్

పుట్ బాల్: ఈవెంట్ కాంపిటీషన్

హ్యండ్ బాల్: ఈవెంట్ కాంపిటీషన్

ఫీల్డ్ హాకీ:  ఈవెంట్ కాంపిటీషన్
 
కబడ్డీ:  ఈవెంట్ కాంపిటీషన్

కరాటే; మెడల్ కాంపిటీషన్ 
 
మార్షల్ ఆర్ట్స్ : ఈవెంట్ కాంపిటీషన్ తో పాటు మెడల్ కాంపిటీషన్
 
రోవింగ్:  ఈవెంట్ కాంపిటీషన్ 
 
టెన్నిస్: ఈవెంట్ కాంపిటీషన్
 
వాలీబాల్: ఇండోర్ మరియు బీచ్ ఈవెంట్ కాంపిటీషన్
 
వెయిట్ లిప్టింగ్ : మెడల్ కాంపిటీషన్
 
ఆగస్ట్ 20 :
 
వాటర్ గేమ్స్: స్విమ్మింగ్, వాటర్ పోలో మెడల్ కాంపిటీషన్
 
బేస్ బాల్: సాప్ట్ బాల్- ఈవెంట్ కాంపిటీషన్

బాస్కెట్ బాల్: 5x5, సాప్ట్ బాల్ ఈవెంట్ కాంపిటీషన్

సైక్లింగ్: మౌంటెన్ బైక్ మెడల్ కాంపిటీషన్ 

ఈక్విస్ట్రియన్: మెడల్ కాంఫిటీషన్

పుట్ బాల్: ఈవెంట్ కాంపిటీషన్

జిమ్నాస్టిక్: మెడల్ కాంపిటీషన్ 

హ్యండ్ బాల్: ఈవెంట్ కాంపిటీషన్

ఫీల్డ్ హాకీ: ఈవెంట్ కాంపిటీషన్

కబడ్డీ:  ఈవెంట్ కాంపిటీషన్
 
కరాటే; మెడల్ కాంపిటీషన్ 
 
మార్షల్ ఆర్ట్స్ : ఈవెంట్ కాంపిటీషన్ తో పాటు మెడల్ కాంపిటీషన్    

రోవింగ్:  ఈవెంట్ కాంపిటీషన్

స్పోర్ట్స్ క్లైంబింగ్:  ఈవెంట్ కాంపిటీషన్ 

టెన్నిస్:  ఈవెంట్ కాంపిటీషన్
 
వాలీబాల్: ఇండోర్ మరియు బీచ్ ఈవెంట్ కాంపిటీషన్

వెయిట్ లిప్టింగ్ : మెడల్ కాంపిటీషన్

 
ఆగస్ట్ 21 : 
 
స్విమ్మింగ్ : మెడల్ కాంపిటీషన్ 

వాటర్ పోలో: ఈవెంట్ కాంపిటీషన్
 
ఆర్చరీ: ఈవెంట్ కాంపిటీషన్ 

బేస్ బాల్: సాప్ట్ బాల్ ఈవెంట్ కాంపిటీషన్

బాస్కెట్ బాల్: 5x5 ఈవెంట్ కాంపిటీషన్

సైక్లింగ్: మౌంటెన్ బైక్ మెడల్ కాంపిటీషన్

పుట్ బాల్: ఈవెంట్ కాంపిటీషన్

గోల్ఫ్: ఈవెంట్ కాంపిటీషన్
  
జిమ్నాస్టిక్: మెడల్ కాంపిటీషన్

హ్యండ్ బాల్: ఈవెంట్ కాంపిటీషన్

ఫీల్డ్ హాకీ: ఈవెంట్ కాంపిటీషన్

కబడ్డీ: ఈవెంట్ కాంపిటీషన్

కరాటే: మెడల్ కాంపిటీషన్

మార్షల్ ఆర్ట్స్:  ఈవెంట్ కాంపిటీషన్,  మెడల్ కాంపిటీషన్

రోవింగ్: ఈవెంట్ కాంపిటీషన్

ఫారాగ్లైండింగ్: ఈవెంట్ కాంపిటీషన్

షూటింగ్: మెడల్ కాంపిటీషన్

స్పోర్ట్స్ క్లైబింగ్: ఈవెంట్ కాంపిటీషన్

టెన్నిస్: ఈవెంట్ కాంపిటీషన్ 
  
వాలీబాల్: ఇండోర్ మరియు బీచ్ ఈవెంట్ కాంపిటీషన్
 
వెయిట్ లిప్టింగ్ : మెడల్ కాంపిటీషన్ 

 
ఆగస్ట్ 22 :

స్విమ్మింగ్ : మెడల్ కాంపిటీషన్ 

వాటర్ పోలో: ఈవెంట్ కాంపిటీషన్
 
బేస్ బాల్: సాప్ట్ బాల్ ఈవెంట్ కాంపిటీషన్

బాస్కెట్ బాల్: 5x5 ఈవెంట్ కాంపిటీషన్

బాస్కెట్ బాల్: 3x3 ఈవెంట్ కాంపిటీషన్

బౌలింగ్: మెడల్ కాంపిటీషన్ 

బ్రిడ్జ్: ఈవెంట్ కాంపిటీషన్

సైక్లింగ్:  రోడ్- మెడల్ కాంపిటీషన్

పుట్ బాల్: ఈవెంట్ కాంపిటీషన్

గోల్ఫ్: ఈవెంట్ కాంపిటీషన్
  
జిమ్నాస్టిక్: మెడల్ కాంపిటీషన్

హ్యండ్ బాల్: ఈవెంట్ కాంపిటీషన్

ఫీల్డ్ హాకీ: ఈవెంట్ కాంపిటీషన్

కబడ్డీ: ఈవెంట్ కాంపిటీషన్

మార్షల్ ఆర్ట్స్:  ఈవెంట్ కాంపిటీషన్,  మెడల్ కాంపిటీషన్

రోవింగ్: ఈవెంట్ కాంపిటీషన్

ఫారాగ్లైండింగ్: ఈవెంట్ కాంపిటీషన్

షూటింగ్: మెడల్ కాంపిటీషన్

స్పోర్ట్స్ క్లైబింగ్: ఈవెంట్ కాంపిటీషన్

షూటింగ్: మెడల్ కాంపిటీషన్

టెన్నిస్: ఈవెంట్ కాంపిటీషన్ 
  
వాలీబాల్: ఇండోర్ మరియు బీచ్ ఈవెంట్ కాంపిటీషన్
 
వెయిట్ లిప్టింగ్ : మెడల్ కాంపిటీషన్ 
 

  
ఆగస్ట్ 23 :
 
 

స్విమ్మింగ్ : మెడల్ కాంపిటీషన్ 

వాటర్ పోలో: ఈవెంట్ కాంపిటీషన్

ఆర్చరీ: ఈవెంట్ కాంపిటీషన్

బ్యాడ్మింటన్: ఈవెంట్ కాంపిటీషన్
 
బేస్ బాల్: సాప్ట్ బాల్ మెడల్ కాంపిటీషన్

బాస్కెట్ బాల్: 5x5, 3x3 ఈవెంట్ కాంపిటీషన్

బౌలింగ్: మెడల్ కాంపిటీషన్ 

ట్రెడిషనల్ బోట్ రేస్: ఈవెంట్ కాంపిటీషన్

 సైక్లింగ్:  రోడ్- మెడల్ కాంపిటీషన్

పుట్ బాల్: ఈవెంట్ కాంపిటీషన్

గోల్ఫ్: ఈవెంట్ కాంపిటీషన్
  
జిమ్నాస్టిక్: మెడల్ కాంపిటీషన్

హ్యండ్ బాల్: ఈవెంట్ కాంపిటీషన్

ఫీల్డ్ హాకీ: ఈవెంట్ కాంపిటీషన్

జెట్ స్కీ: మెడల్ కాంపీటీషన్

కబడ్డీ: ఈవెంట్ కాంపిటీషన్

మార్షల్ ఆర్ట్స్:  ఈవెంట్ కాంపిటీషన్,  మెడల్ కాంపిటీషన్

రోవింగ్: ఈవెంట్ కాంపిటీషన్

ఫారాగ్లైండింగ్: ఈవెంట్ కాంపిటీషన్

సెయిలింగ్: ఈవెంట్ కాంపిటీషన్

షూటింగ్: మెడల్ కాంపిటీషన్

స్పోర్ట్స్ క్లైబింగ్: ఈవెంట్ కాంపిటీషన్

స్క్యాష్: ఈవెంట్ కాంపిటీషన్ 

టెన్నిస్: మెడల్ కాంపిటీషన్ 
  
వాలీబాల్: ఇండోర్ మరియు బీచ్ ఈవెంట్ కాంపిటీషన్
 
వెయిట్ లిప్టింగ్ : మెడల్ కాంపిటీషన్ 

 
ఆగస్ట్ 24 :
 

స్విమ్మింగ్ : మెడల్ కాంపిటీషన్ 

వాటర్ పోలో: ఈవెంట్ కాంపిటీషన్

ఆర్చరీ: ఈవెంట్ కాంపిటీషన్

బ్యాడ్మింటన్: ఈవెంట్ కాంపిటీషన్
 
బాస్కెట్ బాల్: 5x5, 3x3 ఈవెంట్ కాంపిటీషన్

బౌలింగ్: ఈవెంట్ కాంపిటీషన్ 

బాక్సింగ్: ఈవెంట్ కాంపిటీషన్ 

ట్రెడిషనల్ బోట్ రేస్: ఈవెంట్ కాంపిటీషన్

బ్రిడ్జ్: ఈవెంట్ కాంపిటీషన్  

 సైక్లింగ్:  రోడ్- మెడల్ కాంపిటీషన్

పెన్సింగ్: ఈవెంట్ కాంపిటీషన్  

పుట్ బాల్: ఈవెంట్ కాంపిటీషన్

గోల్ఫ్: మెడల్ కాంపిటీషన్
  
జిమ్నాస్టిక్: మెడల్ కాంపిటీషన్

హ్యండ్ బాల్: ఈవెంట్ కాంపిటీషన్

ఫీల్డ్ హాకీ: ఈవెంట్ కాంపిటీషన్

జెట్ స్కీ: మెడల్ కాంపీటీషన్

కబడ్డీ: మెడల్ కాంపిటీషన్

మార్షల్ ఆర్ట్స్:  మెడల్ కాంపిటీషన్

రోవింగ్: మెడల్ కాంపిటీషన్
 
ఫారాగ్లైండింగ్: ఈవెంట్ కాంపిటీషన్

సెయిలింగ్: ఈవెంట్ కాంపిటీషన్

షూటింగ్: మెడల్ కాంపిటీషన్

స్పోర్ట్స్ క్లైబింగ్: ఈవెంట్ కాంపిటీషన్

స్క్యాష్: ఈవెంట్ కాంపిటీషన్ 

టెన్నిస్: ఈవెంట్ కాంపిటీషన్ 
  
వాలీబాల్: ఇండోర్ మరియు బీచ్ ఈవెంట్ కాంపిటీషన్
 
వెయిట్ లిప్టింగ్ : మెడల్ కాంపిటీషన్   

 
ఆగస్ట్ 25 

వాటర్ ఫోలో: ఈవెంట్ కాంపిటీషన్ 
 
 ఆర్చరీ: ఈవెంట్ కాంపిటీషన్

అథ్లెటిక్స్: మెడల్ కాంపిటీషన్

ఏస్ బాల్: ఈవెంట్ కాంపిటీషన్ 

బాస్కెట్ బాల్: 5x5, 3x3 ఈవెంట్ కాంపిటీషన్

బౌలింగ్: మెడల్ కాంపిటీషన్ 

బాక్సింగ్: ఈవెంట్ కాంపిటీషన్ 

బ్రిడ్జ్: ఈవెంట్ కాంపిటీషన్ 

ట్రెడిషనల్ బోట్ రేస్: మెడల్ కాంపిటీషన్

స్ప్రింట్: ఈవెంట్ కాంపిటీషన్  

సైక్లింగ్:  BMX (రేస్) - మెడల్ కాంపిటీషన్ 

పెన్సింగ్: మెడల్ కాంపిటీషన్  

ఫీల్డ్ హాకీ: ఈవెంట్ కాంపిటీషన్ 

జెట్ స్కీ: మెడల్ కాంపీటీషన్

ఫారాగ్లైండింగ్: ఈవెంట్ కాంపిటీషన్

సెయిలింగ్: ఈవెంట్ కాంపిటీషన్

షూటింగ్: మెడల్ కాంపిటీషన్

స్పోర్ట్స్ క్లైబింగ్: మెడల్ కాంపిటీషన్

స్క్యాష్: ఈవెంట్ కాంపిటీషన్ 

టేబుల్ టెన్నిస్: ఈవెంట్ కాంపిటీషన్ 

టెన్నిస్: ఈవెంట్ కాంపిటీషన్ 
  
వాలీబాల్: ఇండోర్ మరియు బీచ్ ఈవెంట్ కాంపిటీషన్
 
వెయిట్ లిప్టింగ్ : మెడల్ కాంపిటీషన్   

 
ఆగస్ట్ 26 :
  
వాటర్ ఫోలో: ఈవెంట్ కాంపిటీషన్ 
 
 ఆర్చరీ: ఈవెంట్ కాంపిటీషన్

అథ్లెటిక్స్: మెడల్ కాంపిటీషన్

బ్యాడ్మింటన్: మెడల్ కాంపిటీషన్  

బేస్ బాల్: ఈవెంట్ కాంపిటీషన్ 

బాస్కెట్ బాల్: 5x5 ఈవెంట్, 3x3 మెడల్ కాంపిటీషన్

బౌలింగ్: మెడల్ కాంపిటీషన్ 

బాక్సింగ్: ఈవెంట్ కాంపిటీషన్ 

బ్రిడ్జ్: మెడల్ కాంపిటీషన్ 
 
స్ప్రింట్: ఈవెంట్ కాంపిటీషన్ 

సైక్లింగ్:  ట్రాక్- మెడల్ కాంపిటీషన్ 

పెన్సింగ్: మెడల్ కాంపిటీషన్  

జిమ్నాస్టిక్; రిథమిక్ - మెడల్ కాంపీటీషన్

హ్యండ్ బాల్: ఈవెంట్ కాంపిటీషన్ 

ఫీల్డ్ హాకీ: ఈవెంట్ కాంపిటీషన్ 

జెట్ స్కీ: మెడల్ కాంపీటీషన్

మార్షల్ ఆర్ట్స్:  మెడల్ కాంపీటీషన్

ఫారాగ్లైండింగ్: ఈవెంట్ కాంపిటీషన్

సెయిలింగ్: ఈవెంట్ కాంపిటీషన్

షూటింగ్: మెడల్ కాంపిటీషన్

స్పోర్ట్స్ క్లైబింగ్: మెడల్ కాంపిటీషన్

స్క్యాష్: ఈవెంట్ కాంపిటీషన్ 

టేబుల్ టెన్నిస్: ఈవెంట్ కాంపిటీషన్ టెన్నిస్: ఈవెంట్ కాంపిటీషన్ 
  
వాలీబాల్: ఇండోర్ మరియు బీచ్ ఈవెంట్ కాంపిటీషన్
 
వెయిట్ లిప్టింగ్ : మెడల్ కాంపిటీషన్   
 
 
ఆగస్ట్ 27 : 

సింక్రోనైజ్ స్విమ్మింగ్ : మెడల్ కాంపిటీషన్   

వాటర్ ఫోలో: ఈవెంట్ కాంపిటీషన్ 
 
 ఆర్చరీ: మెడల్ కాంపిటీషన్

అథ్లెటిక్స్: మెడల్ కాంపిటీషన్

బ్యాడ్మింటన్: ఈవెంట్ కాంపిటీషన్  

బేస్ బాల్: ఈవెంట్ కాంపిటీషన్ 

బాస్కెట్ బాల్: 5x5 ఈవెంట్ కాంపిటీషన్

బౌలింగ్: మెడల్ కాంపిటీషన్ 

బాక్సింగ్: ఈవెంట్ కాంపిటీషన్ 

బ్రిడ్జ్: ఈవెంట్ కాంపిటీషన్ 
 
స్ప్రింట్: ఈవెంట్ కాంపిటీషన్ 

సైక్లింగ్:  ట్రాక్- మెడల్ కాంపిటీషన్ 

పెన్సింగ్: మెడల్ కాంపిటీషన్  

జిమ్నాస్టిక్; రిథమిక్ - మెడల్ కాంపీటీషన్ 

పుట్ బాల్: ఈవెంట్ కాంపిటీషన్ 
  
హ్యండ్ బాల్: ఈవెంట్ కాంపిటీషన్ 

ఫీల్డ్ హాకీ: ఈవెంట్ కాంపిటీషన్ 

ఫారాగ్లైండింగ్: ఈవెంట్ కాంపిటీషన్

రోలర్ స్పోర్ట్స్: స్కేట్ బోర్డింగ్ - ఈవెంట్ కాంపిటీషన్

 షూటింగ్: మెడల్ కాంపిటీషన్

 స్క్యాష్: మెడల్ కాంపిటీషన్ 

టేబుల్ టెన్నిస్:మెడల్ కాంపిటీషన్ 

టెన్నిస్: ఈవెంట్ కాంపిటీషన్ 
  
వాలీబాల్:  బీచ్, ఇండోర్ ఈవెంట్ కాంపిటీషన్ 
 
రెజ్లింగ్:మెడల్ కాంపిటీషన్ 

 
ఆగస్ట్ 28 : 

డైవింగ్:  మెడల్ కాంపిటీషన్ 

సింక్రోనైజ్ స్విమ్మింగ్ : మెడల్ కాంపిటీషన్   

వాటర్ ఫోలో: ఈవెంట్ కాంపిటీషన్ 
 
 ఆర్చరీ: మెడల్ కాంపిటీషన్

అథ్లెటిక్స్: మెడల్ కాంపిటీషన్

బ్యాడ్మింటన్: ఈవెంట్ కాంపిటీషన్  

బేస్ బాల్: ఈవెంట్ కాంపిటీషన్ 

బాస్కెట్ బాల్: 5x5 ఈవెంట్ కాంపిటీషన్

బౌలింగ్: మెడల్ కాంపిటీషన్ 

బాక్సింగ్: ఈవెంట్ కాంపిటీషన్ 

బ్రిడ్జ్: ఈవెంట్ కాంపిటీషన్ 
 
స్ప్రింట్: మెడల్ కాంపిటీషన్ 

సైక్లింగ్: bmx (ఫ్రీస్టైల్) మెడల్ కాంపిటీషన్

సైక్లింగ్: ట్రాక్ మెడల్ కాంపిటీషన్  

జంపింగ్: మెడల్ కాంపిటీషన్  

పెన్సింగ్: మెడల్ కాంపిటీషన్  

పుట్ బాల్: ఈవెంట్ కాంపిటీషన్ 
  
ఫారాగ్లైండింగ్: మెడల్ కాంపిటీషన్

రోలర్ స్పోర్ట్స్: స్కేట్ బోర్డింగ్ - మెడల్ కాంపిటీషన్

సెయిలింగ్: ఈవెంట్ కాంపిటీషన్  

 స్క్యాష్: ఈవెంట్ కాంపిటీషన్ 

టేబుల్ టెన్నిస్:మెడల్ కాంపిటీషన్ 

టెన్నిస్: మెడల్ కాంపిటీషన్

సాప్ట్ టెన్నిస్: ఈవెంట్ కాంపిటీషన్  

తైక్వాండో: మెడల్ కాంపిటీషన్ 
  
వాలీబాల్:  బీచ్ మెడల్, ఇండోర్ ఈవెంట్ కాంపిటీషన్ 
 
రెజ్లింగ్:మెడల్ కాంపిటీషన్ 


ఆగస్ట్ 29 : 
 

డైవింగ్:  మెడల్ కాంపిటీషన్ 

వాటర్ ఫోలో: ఈవెంట్ కాంపిటీషన్

అథ్లెటిక్: మెడల్ కాంపిటీషన్  
 
బ్యాడ్మింటన్: ఈవెంట్ కాంపిటీషన్  

బేస్ బాల్: ఈవెంట్ కాంపిటీషన్ 

బౌలింగ్: మెడల్ కాంపిటీషన్  
 
బాక్సింగ్: ఈవెంట్ కాంపిటీషన్ 

బ్రిడ్జ్: ఈవెంట్ కాంపిటీషన్ 
 
స్ప్రింట్: మెడల్ కాంపిటీషన్ 

సైక్లింగ్: ట్రాక్ మెడల్ కాంపిటీషన్  
 
పెన్సింగ్: మెడల్ కాంపిటీషన్ 

జిమ్నాస్ఠిక్ (ట్రాంపోలైన్): మెడల్ కాంపిటీషన్

హ్యండ్ బాల్: ఈవెంట్ కాంపిటీషన్ 

ఫీల్డ్ హాకీ: ఈవెంట్ కాంపిటీషన్

జూడో: మెడల్ కాంపిటీషన్

మార్షల్ ఆర్ట్స్ (జుజిట్స్): మెడల్ కాంపిటీషన్    

మార్షల్ ఆర్ట్స్ ( సాంబో): మెడల్ కాంపిటీషన్       

ఫారాగ్లైండింగ్: ఈవెంట్ కాంపిటీషన్

సెయిలింగ్: ఈవెంట్ కాంపిటీషన్  

 స్క్యాష్: ఈవెంట్ కాంపిటీషన్ 

టేబుల్ టెన్నిస్:ఈవెంట్ కాంపిటీషన్

టెన్నిస్: మెడల్ కాంపిటీషన్

సాప్ట్ టెన్నిస్: మెడల్ కాంపిటీషన్  
 
తైక్వాండో: మెడల్ కాంపిటీషన్ 
  
వాలీబాల్:  ఇండోర్ ఈవెంట్ కాంపిటీషన్ 
 
రెజ్లింగ్:మెడల్ కాంపిటీషన్ 
 

ఆగస్ట్ 30 :  

డైవింగ్:  మెడల్ కాంపిటీషన్ 

వాటర్ ఫోలో: ఈవెంట్ కాంపిటీషన్

అథ్లెటిక్: మెడల్ కాంపిటీషన్  
 
బ్యాడ్మింటన్: ఈవెంట్ కాంపిటీషన్  

బేస్ బాల్: ఈవెంట్ కాంపిటీషన్

బాస్కెట్ బాల్: 5x5 ఈవెంట్ కాంపిటీషన్  

బ్రిడ్జ్: ఈవెంట్ కాంపిటీషన్ 
 
స్ప్రింట్: మెడల్ కాంపిటీషన్ 

సైక్లింగ్: ట్రాక్ మెడల్ కాంపిటీషన్  

జంపింగ్: : మెడల్ కాంపిటీషన్ 

ఫుట్ బాల్ : ఈవెంట్ కాంపిటీషన్ 

హ్యండ్ బాల్: మెడల్ కాంపిటీషన్ 

ఫీల్డ్ హాకీ: మెడల్ కాంపిటీషన్ 

జూడో: మెడల్ కాంపిటీషన్

మార్షల్ ఆర్ట్స్ (జుజిట్స్): మెడల్ కాంపిటీషన్    

మార్షల్ ఆర్ట్స్ ( సాంబో): మెడల్ కాంపిటీషన్       

ఫారాగ్లైండింగ్: ఈవెంట్ కాంపిటీషన్

సెయిలింగ్: ఈవెంట్ కాంపిటీషన్  

 స్క్యాష్: ఈవెంట్ కాంపిటీషన్ 
 
రోలర్ స్కెటింగ్ : ఈవెంట్ కాంపిటీషన్  

టేబుల్ టెన్నిస్:ఈవెంట్ కాంపిటీషన్

సాప్ట్ టెన్నిస్: మెడల్ కాంపిటీషన్  
 
తైక్వాండో: మెడల్ కాంపిటీషన్ 
  
వాలీబాల్:  ఇండోర్ ఈవెంట్ కాంపిటీషన్ 
 
రెజ్లింగ్:మెడల్ కాంపిటీషన్ 

 

ఆగస్ట్ 31 :  

డైవింగ్:  మెడల్ కాంపిటీషన్ 

వాటర్ ఫోలో: ఈవెంట్ కాంపిటీషన్

బ్యాడ్మింటన్: మెడల్ కాంపిటీషన్  

బేస్ బాల్: ఈవెంట్ కాంపిటీషన్

బాస్కెట్ బాల్: 5x5 ఈవెంట్ కాంపిటీషన్  

బ్రిడ్జ్: ఈవెంట్ కాంపిటీషన్ 

భాక్సింగ్: ఈవెంట్ కాంపిటీషన్ 
 
స్ప్రింట్: మెడల్ కాంపిటీషన్ 

సైక్లింగ్: ట్రాక్ మెడల్ కాంపిటీషన్  

ఫుట్ బాల్ : ఈవెంట్ కాంపిటీషన్ 

హ్యండ్ బాల్: మెడల్ కాంపిటీషన్ 

ఫీల్డ్ హాకీ: మెడల్ కాంపిటీషన్ 

జూడో: మెడల్ కాంపిటీషన్

మార్షల్ ఆర్ట్స్ (జుజిట్స్): మెడల్ కాంపిటీషన్    

మార్షల్ ఆర్ట్స్ ( సాంబో): మెడల్ కాంపిటీషన్       

ఫారాగ్లైండింగ్: ఈవెంట్ కాంపిటీషన్

సెయిలింగ్: మెడల్ కాంపిటీషన్  

 స్క్యాష్: ఈవెంట్ కాంపిటీషన్ 
 
రోలర్ స్కెటింగ్ : ఈవెంట్ కాంపిటీషన్  

రగ్బీ సెవెన్స్: ఈవెంట్ కాంపిటీషన్

టేబుల్ టెన్నిస్:ఈవెంట్ కాంపిటీషన్

సాప్ట్ టెన్నిస్: మెడల్ కాంపిటీషన్  
 
తైక్వాండో: మెడల్ కాంపిటీషన్ 
  
ట్రియథ్లోన్: మెడల్ కాంపిటీషన్  

వాలీబాల్:  ఇండోర్ మెడల్ కాంపిటీషన్ 
 
రెజ్లింగ్:మెడల్ కాంపిటీషన్  
  

సెప్టెంబర్ 1 :
 
డైవింగ్:  మెడల్ కాంపిటీషన్ 

వాటర్ ఫోలో: మెడల్ కాంపిటీషన్

బ్యాడ్మింటన్: మెడల్ కాంపిటీషన్  

బేస్ బాల్: ఈవెంట్ కాంపిటీషన్

బాస్కెట్ బాల్: 5x5 మెడల్ కాంపిటీషన్  

బ్రిడ్జ్: ఈవెంట్ కాంపిటీషన్ 

భాక్సింగ్: మెడల్ కాంపిటీషన్ 
 
స్ప్రింట్: మెడల్ కాంపిటీషన్ 

సైక్లింగ్: ట్రాక్ మెడల్ కాంపిటీషన్  
 
ఫుట్ బాల్ : మెడల్ కాంపిటీషన్ 

జూడో: మెడల్ కాంపిటీషన్

మార్షల్ ఆర్ట్స్ (జుజిట్స్): మెడల్ కాంపిటీషన్    

 ఫారాగ్లైండింగ్: ఈవెంట్ కాంపిటీషన్

రగ్బీ సెవెన్స్: మెడల్ కాంపిటీషన్

స్క్యాష్: మెడల్ కాంపిటీషన్ 
 
టేబుల్ టెన్నిస్:మెడల్ కాంపిటీషన్

సాప్ట్ టెన్నిస్: మెడల్ కాంపిటీషన్  
 
తైక్వాండో: మెడల్ కాంపిటీషన్ 
  
ట్రియథ్లోన్: మెడల్ కాంపిటీషన్  

వాలీబాల్:  ఇండోర్ మెడల్ కాంపిటీషన్ 
 
 
సెప్టెంబర్ 2 : 

బేస్ బాల్ : మెడల్ కాంపిటీషన్ 

బ్రిడ్జ్ : మెడల్ కాంపిటీషన్ 

ఈ రోజే ఆసియర్ గేమ్స్ ముంగిపు కార్యక్రమం కూడా ఉంటుంది. 
 

loader