Asianet News TeluguAsianet News Telugu
11386 results for "

Ys Jagan

"
ysrcp parliamentary meeting completedysrcp parliamentary meeting completed

వైసీపీ పార్లమెంటరీ పార్టీ భేటీ.. వీటిపై లేవనెత్తాలని జగన్ చెప్పారు: విజయసాయిరెడ్డి

శుక్రవారం సీఎం జగన్మోహన్ రెడ్డి అధ్యక్షతన వైఎస్సార్ కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ సమావేశం జరిగింది. త్వరలో జరగనున్న పార్లమెంట్ సమావేశాల్లో (parliament winter session) అనుసరించాల్సిన వ్యూహాంపై జగన్ ఎంపీలకు దిశానిర్దేశం చేశారు. పోలవరం (polavaram) అంచనాలను రూ. 55 వేల కోట్ల ఆమోదానికి కృషి చెయ్యాలని సీఎం ఆదేశించారని విజయసాయిరెడ్డి తెలిపారు. 

Andhra Pradesh Nov 26, 2021, 7:07 PM IST

ysrcp mla srikanth reddy slams tdp over ap assembly winter session 2021ysrcp mla srikanth reddy slams tdp over ap assembly winter session 2021

అడిగినన్ని రోజులు అసెంబ్లీ పెట్టాం.. వాళ్లే పారిపోయారు: టీడీపీపై శ్రీకాంత్ రెడ్డి విమర్శలు

మహిళా సాధికారికత సహా పలు సమస్యలపై సుదీర్ఘంగా చర్చ జరిపినట్లు చెప్పారు వైసీపీ (ysrc) ఎమ్మెల్యే , ప్రభుత్వ చీఫ్ విప్ శ్రీకాంత్ రెడ్డి . . ప్రతిపక్షాల విజ్ఞప్తి మేరకు సమావేశాలు  7 రోజులు నిర్వహించామని.. ప్రజా సమస్యలు మీద చర్చ జరపలేక పారిపోయారని ఆయన దుయ్యబట్టారు. 

Andhra Pradesh Nov 26, 2021, 6:28 PM IST

ap cm ys jagan speech on education department in apap cm ys jagan speech on education department in ap

ఒకటో తరగతిలోనే పోటీ పరీక్షలకు బీజం .. విద్యారంగంలో సమూల మార్పులు: వైఎస్ జగన్

రాష్ట్రంలో  ప్రతి విద్యార్ధి చదువుకునే అవకాశం కల్పించామన్నారు ఏపీ సీఎం వైఎస్ జగన్ (Ys jagan) . ఒకటో తరగతిలో బీజం వేస్తే.. 20 ఏళ్ల తర్వాత పోటీ పరీక్షలకు సిద్ధం చేసే ప్రయత్నం చేస్తున్నామని సీఎం వెల్లడించారు. 96 శాతం మంది తల్లిదండ్రులు ఇంగ్లీష్ మీడియం కోరుకుంటున్నారని జగన్  తెలిపారు. 

Andhra Pradesh Nov 26, 2021, 5:00 PM IST

cag report on andhra pradeshcag report on andhra pradesh

ఆర్ధిక వ్యవహారాల్లో రాజ్యాంగ ఉల్లంఘన.. అసెంబ్లీలో కాగ్ నివేదిక, జగన్ ప్రభుత్వానికి అక్షింతలు

2019-20 ఆర్థిక సంవ‌త్స‌రానికి చెందిన రాష్ట్ర‌ ఆర్థిక ప‌రిస్థితిపై (ap financial status) శుక్రవారం ఏపీలో అసెంబ్లీలో కాగ్ రిపోర్ట్‌ను (cag report) ప్ర‌క‌టించారు. ఆర్థిక వ్య‌వ‌హారాల్లో ప్ర‌భుత్వం రాజ్యాంగ విరుద్దంగా వ్య‌వ‌హ‌రించింద‌ని కాగ్ తీవ్రంగా తప్పుబట్టింది

Andhra Pradesh Nov 26, 2021, 4:07 PM IST

minister perni nani meeting with online ticketing service providersminister perni nani meeting with online ticketing service providers

ఆన్‌లైన్ టికెటింగ్‌.. వెబ్‌సైట్‌ రూపకల్పనపై ఫోకస్ : బుక్‌మై షో, జస్ట్ బుకింగ్ ప్రతినిధులతో పేర్ని నాని భేటీ

శుక్రవారం ఏపీ సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి పేర్ని నాని ఆన్‌లైన్‌ టికెట్ల సర్వీసు ప్రొవైడర్లతో భేటీ అయ్యారు. ప్రభుత్వం తీసుకురానున్న టికెటింగ్ వెబ్‌సైట్‌, యాప్‌ రూపకల్పనపై మంత్రి చర్చించారు. ఈ సమావేశంలో బుక్‌ మై షో, పేటీఎం, జస్ట్‌ బుకింగ్‌ ప్రతినిధులు పాల్గొన్నారు. 

Andhra Pradesh Nov 26, 2021, 3:26 PM IST

ex mp harsha kumar slams ap cm ys jaganex mp harsha kumar slams ap cm ys jagan

అన్ని శాఖలకు సజ్జలే మంత్రా... జనాలు, మంత్రులు చితకబాదే రోజు వచ్చింది: హర్షకుమార్

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌పై (ys jagan) మాజీ ఎంపీ హర్షకుమార్ (harsha kumar) మండిపడ్డారు.  అన్ని శాఖలకు తానే మంత్రి అన్నట్టుగా సజ్జల రామకృష్ణారెడ్డి (sajjala rama krishna reddy) వ్యవహరిస్తున్నారని.. మంత్రులు బయటకొస్తే జనాలు చితకబాదే సమయం ఆసన్నమైందని హర్షకుమార్ జోస్యం చెప్పారు. 

Andhra Pradesh Nov 26, 2021, 3:05 PM IST

Ys Jagan Government files Affidavit in Ap High court  over withdraw of creation of Three capitals actYs Jagan Government files Affidavit in Ap High court  over withdraw of creation of Three capitals act

మూడు రాజధానుల చట్టం రద్దు: ఏపీ హైకోర్టులో జగన్ సర్కార్ అఫిడవిట్

మూడు రాజధానుల చట్టాన్ని ఈ నెల 22న ఉపసంహరించుకొన్నట్టుగా  ఏపీ ప్రభుత్వం తెలిపింది.  ఈ మేరకు ఏపీ అసెంబ్లీలో ఈ బిల్లును ఆమోదించిన విషయాన్ని కూడా ప్రభుత్వం హైకోర్టుకు తెలిపింది.

Andhra Pradesh Nov 26, 2021, 2:36 PM IST

AP CM YS Jagan Serious Comments on TDP in AP AssemblyAP CM YS Jagan Serious Comments on TDP in AP Assembly

విపత్తును కూడా విపక్షాలు రాజకీయం చేస్తున్నాయి: ఏపీ అసెంబ్లీలో వరదలపై జగన్

అనూహ్యమైన వరదలతో కలిగిన ప్రాణ, ఆస్తి నష్టాన్న దాచి పెట్టలేమని సీఎం జగన్ తెలిపారు.  ఆకాశానికే చిల్లు పడిందా అన్నట్టుగా వర్షం పడడం వల్ల నష్టం ఎక్కువగా వాటిల్లిందని సీఎం అభిప్రాయపడ్డారు.

Andhra Pradesh Nov 26, 2021, 1:36 PM IST

TDP Leader Nara Lokesh Sensational Comments on Jagananna Permanent House Rights SchemeTDP Leader Nara Lokesh Sensational Comments on Jagananna Permanent House Rights Scheme

టిడిపి అధికారంలోకి రాగానే... వారికి ఉచిత రిజిస్ట్రేషన్లు: నారా లోకేష్ హామీ

జగనన్న శాశ్వత గృహ హక్కుల పథకం పేరిట ప్రజల నుండి వందలకోట్లు దోచుకునేందుకు జగన్ సర్కార్ స్కెచ్ వేసినట్లు టిడిపి నాయకులు నారా లోకేష్ ఆరోపించారు. 

Andhra Pradesh Nov 26, 2021, 12:44 PM IST

krmb letter to ap and telangana govtkrmb letter to ap and telangana govt

సాగర్, శ్రీశైలంలలో తక్షణం విద్యుత్ ఉత్పత్తి ఆపేయండి : ఏపీ, తెలంగాణలకు కేఆర్ఎంబీ ఆదేశం

నాగార్జున సాగర్‌, శ్రీశైలం జలవిద్యుత్‌ కేంద్రాల్లో విద్యుదుత్పత్తి నిలిపివేయాలని తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాలను కేఆర్‌ఎంబీ ఆదేశించింది. ఈమేరకు ఇరు రాష్ట్రాలకు కేఆర్‌ఎంబీ ఛైర్మన్‌ గురువారం లేఖ రాశారు. సాగు, తాగునీటి అవసరాల్లేకుండా విద్యుత్‌ ఉత్పత్తి చేశారని లేఖలో పేర్కొన్నారు. 

Telangana Nov 25, 2021, 10:11 PM IST

central team visiting ap from tomorrowcentral team visiting ap from tomorrow

ఏపీకి రానున్న కేంద్ర బృందం ... మూడు రోజులపాటు వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటన

నవంబర్ 13 నుంచి 20 వరకు కురిసిన భారీ వర్షాలు, వరదలు వల్ల జరిగిన నష్టాలని అంచనా వేయడానికి ఏడుగురు సభ్యులతో కూడిన కేంద్ర బృందం (central team) మూడు రోజులపాటు (నవంబర్ 26-28) ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించనుంది.

Andhra Pradesh Nov 25, 2021, 8:09 PM IST

ysrcp mp vijayasai reddy comments on pancha gramala land issueysrcp mp vijayasai reddy comments on pancha gramala land issue

సింహాచలం పంచ గ్రామాల వివాదం.. త్వరలో హైకోర్టులో అఫిడవిట్, ఆ 9 వేల ఎకరాలపైనా ఫోకస్: విజయసాయి

విశాఖలోని (visakhapatnam) పంచ గ్రామాల సమస్యపై (pancha gramala land issue) మంత్రులు , స్థానిక ప్రజాప్రతినిధులు కమిటీ భేటీ అయ్యి వివిధ అంశాలపై చర్చించిందన్నారు  వైసీపీ (ysrcp) రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి (vijayasai reddy). త్వరలోనే హైకోర్టులో (ap high court) అఫిడవిట్ దాఖలు చేయాలని నిర్ణయం తీసుకున్నామని చెప్పారు

Andhra Pradesh Nov 25, 2021, 7:03 PM IST

183 new corona cases reported in andhra pradesh183 new corona cases reported in andhra pradesh

ఏపీ: 24 గంటల్లో 183 మందికి కరోనా పాజిటివ్.. గుంటూరు జిల్లాలో అత్యధిక కేసులు

ఏపీలో కొత్తగా 183 కరోనా కేసులు (corona cases in ap) నమోదవ్వగా.. ఒకరు ప్రాణాలు కోల్పోయారు. నిన్న ఒక్కరోజు 163 మంది కోలుకోగా.. ప్రస్తుతం ఏపీలోని వివిధ ఆసుపత్రుల్లో 2,194 మంది చికిత్స పొందుతున్నారు

Andhra Pradesh Nov 25, 2021, 5:56 PM IST

Minister Kodali Nani Fires on Chandrababu and Nara Lokesh over His Allegations on YS JaganMinister Kodali Nani Fires on Chandrababu and Nara Lokesh over His Allegations on YS Jagan

ఇలాంటి భర్త, కొడుకు ఉండటం ఆమె దురదృష్టం.. చంద్రబాబుపై కొడాలి నాని ఫైర్...

బాబు, కొడుకులే ఊరూరా తిరిగి భువనేశ్వరి పరువు తీస్తున్నారన్నారు. రాజకీయంగా బతకడం కోసం భార్యను బాబు రోడ్డు మీదకు తెచ్చాడు. కుంటి సాకులతో అసెంబ్లీని వదిలేసి వరదల్లో బాబు బురద రాజకీయం చేస్తున్నాడని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని మండిపడ్డారు. 

Andhra Pradesh Nov 25, 2021, 4:59 PM IST

ap cm ys jagan comments on aarogyasri in assemblyap cm ys jagan comments on aarogyasri in assembly

గతంలోలాగా మెలికల్లేవు.. పొరుగు రాష్ట్రాల్లోనూ ఆరోగ్యశ్రీ సేవలు : అసెంబ్లీలో సీఎం జగన్‌

ఆరోగ్య (aarogyasri) అసరా ద్వారా నెలకు 5 వేలు ఇస్తూ రోగులకు అండగా నిలబడుతున్నామన్నారు ఏపీ సీఎం వైఎస్ జగన్ (ys jagan mohan reddy).  కోవిడ్ మహమ్మారి వలన ప్రజలు నష్టపోకూడదని కోవిడ్ వైద్యాన్ని ఆరోగ్య శ్రీలో చేర్చిన ఘనత మనదేనని సీఎం అన్నారు.  కోవిడ్ తర్వాత ఆరోగ్య సమస్యలొచ్చినా దానిని కూడా ఆరోగ్య శ్రీ లో చేర్చామని.. ప్రతి ఇంటికి వెళ్లి కోవిడ్ సర్వే చేశామని, 31 సార్లు వెళ్లి మరీ వాకబు చేశారని జగన్ గుర్తుచేశారు

Andhra Pradesh Nov 25, 2021, 4:41 PM IST