Asianet News TeluguAsianet News Telugu
254 results for "

Vegetable

"
How to stop thyroid weight gain? rslHow to stop thyroid weight gain? rsl

థైరాయిడ్ వల్ల బరువు పెరుగుతున్నారా? ఇలా చేశారంటే బరువు అస్సలు పెరగరు

డయాబెటీస్ తో పాటుగా థైరాయిడ్ కూడా సర్వసాధారణ వ్యాధిగా మారిపోయింది. నేటి జీవనశైలి, సరైన ఆహారం తీసుకోకపోవడం వల్ల చాలా మంది థైరాయిడ్ బారిన పడుతున్నారు. అయితే ఈ సమస్య వల్ల చాలా మంది బరువు బాగా పెరిగిపోతుంటారు. వీళ్లు బరువు పెరగకుండా ఉండాలంటే ఏం చేయాలో తెలుసా? 
 

Food Apr 19, 2024, 9:50 AM IST

What are the best vegetables to lower bad cholesterol? rslWhat are the best vegetables to lower bad cholesterol? rsl

కొలెస్ట్రాల్ తగ్గడానికి మధ్యాహ్నం ఏ కూరలు తినాలో తెలుసా?

కొలెస్ట్రాల్ తగ్గడాలంటే మీరు పెద్దగా కష్టపడాల్సిన అవసరం లేదు. ఫుడ్ విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉంటే సరిపోతుంది. ఆరోగ్య నిపుణుల ప్రకారం.. మధ్యాహ్నం అన్నాన్ని కొన్ని కూరలతో కలిపి తింటే మీ శరీరంలో పేరుకుపోయిన కొలెస్ట్రాల్ తగ్గుతుంది. 

Food Apr 13, 2024, 9:51 AM IST

Love Onion In Your Raita? Stop Doing It Now! Here's Why ramLove Onion In Your Raita? Stop Doing It Now! Here's Why ram

పెరుగు, ఉల్లిపాయ కాంబినేషన్ మీకు ఇష్టమా..? ఈ రెండూ కలిపి తింటే ఏమౌతుందో తెలుసా?

అయితే.. ఈ వెజిటేబుల్ రైతాలో.. ఉల్లిపాయను కలిపితే మాత్రం.. మీరు ఆ ఫుడ్ ని పాడుచేస్తున్నట్లే లెక్క.

Food Apr 8, 2024, 9:51 AM IST

Is Cabbage God for Diabetics ramIs Cabbage God for Diabetics ram

క్యాబేజీ తింటే... షుగర్ కంట్రోల్ లో ఉంటుందా..?

క్యాబేజీని కనుక మీ డైట్ లో భాగం చేసుకుంటే.. షుగర్ ని కంట్రోల్ లో ఉంచవచ్చు అని నిపుణులు చెబుతున్నారు.

Food Apr 6, 2024, 5:11 PM IST

This Woman's Gas-Saving Method Is Breaking The Internet ramThis Woman's Gas-Saving Method Is Breaking The Internet ram

ఈ మహిళ తెలివికి ఎవరైనా దండం పెట్టాల్సిందే.. గ్యాస్ భలే సేవ్ చేసిందిగా..!

ఇలాంటి ఐడియా రావడమే గ్రేట్ అని అందరూ కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారిన ఓ వీడియో వివరాలు ఇలా ఉన్నాయి.

Woman Mar 26, 2024, 9:31 AM IST

how to store vegetables to keep them fresh rslhow to store vegetables to keep them fresh rsl

కూరగాయలు తొందరగా పాడవకుండా ఉండాలంటే ఏం చేయాలి?

ఎండాకాలంలో కూరగాయలు ఇంకా తొందరగా పాడైపోతుంటాయి. అయితే వీటిని కొన్ని పద్దతుల్లో స్టోర్ చేస్తే చాలా రోజుల వరకు కూరగాయలు ఫ్రెష్ గా ఉంటాయి. అదెలాగంటే? 
 

Woman Mar 25, 2024, 1:19 PM IST

how to grow vegetable and fruits in small spaces rslhow to grow vegetable and fruits in small spaces rsl

ఇంటి దగ్గర తక్కువ స్థలం ఉన్నా ఈ కూరగాయలను, పండ్లను పండించొచ్చు.. ఎలాగంటే?

ఇంటిదగ్గర కూడా పండ్లు, కూరగాయల మొక్కలను పెంచాలని చాలా మందికి ఉంటుంది. కానీ తక్కువ స్థలం ఉన్నవారు ఇష్టం ఉన్నా మొక్కలను పెంచరు. కానీ తక్కువ స్థలంలో కూడా పండించే కూరగాయల మొక్కలు, పండ్ల మొక్కలు ఉన్నాయి. అవేంటంటే? 

gardening Mar 25, 2024, 12:13 PM IST

 Viral Video Shows Loose Maggi Sold Like Vegetables On A Street Cart lns Viral Video Shows Loose Maggi Sold Like Vegetables On A Street Cart lns

కూరగాయల తరహలోనే నూడుల్స్ విక్రయం: సోషల్ మీడియాలో వైరలైన వీడియో


కూరగాయల మాదిరిగా నూడుల్స్ ను వీధుల్లో విక్రయిస్తున్న వీడియో ఒకటి  సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది.

NATIONAL Mar 17, 2024, 9:43 AM IST

Sonu sood Vegetable Shop in Khammam City Video Viral JMSSonu sood Vegetable Shop in Khammam City Video Viral JMS

ఖమ్మంలో సోనూసూద్ కూరగాయల దుకాణం, రియల్ హీరో ఏమన్నాడంటే..?

రియల్ హీరో సోనూసూద్ పై తమ అభిమానాన్ని చాటుకున్నారు అభిమానులు. ఇప్పటికే సోనూసూద్ పేరుతో దేశ వ్యాప్తంగా గుళ్లు గోపురాలు.. ఇతర వ్యాపారాలు, సేవా కార్యక్రమాటు జరుగుతుండగా.. తాజాగా మరో అభిమాని సోనూకు సర్ ప్రైజ్ ఇచ్చారు. 
 

Entertainment Mar 12, 2024, 4:18 PM IST

This Video Of Russian Woman Selling Aloo And Kanda On Footpath Is Trending lnsThis Video Of Russian Woman Selling Aloo And Kanda On Footpath Is Trending lns

భారత్‌లో పుట్‌పాత్ పై కూరగాయలు విక్రయించిన రష్యన్ యువతి: వీడియో వైరల్


ఇండియాలో రష్యన్ యువతి కూరగాయలు విక్రయిస్తున్న వీడియో నెట్టింట వైరల్ గా మారింది.
 

NATIONAL Mar 6, 2024, 12:59 PM IST

What vegetable can lower blood sugar quickly? rslWhat vegetable can lower blood sugar quickly? rsl

బ్లడ్ షుగర్ లెవల్స్ పెరగకుండా కాపాడే కూరగాయలు ఇవి..

డయాబెటీస్ ను కంట్రోల్ లో ఉంచుకోవడం చాలా అవసరం. బ్లడ్ షుగర్ లెవెల్స్ పెరిగితే ఎన్నో సమస్యలొస్తాయి. అయితే కొన్ని రకాల కూరగాయలు రక్తంలో చక్కెర స్థాయిలు పెరగకుండా కాపాడుతాయి. అవేంటంటే?

Food Mar 2, 2024, 11:43 AM IST

Health Tips: foods to beat excessive hot weather rslHealth Tips: foods to beat excessive hot weather rsl

వేడిని తట్టుకోవడానికి తినాల్సిన ఆహారాలు ఇవి..!

ఫిబ్రవరి నెలలోనే ఎండలు మండిపోతున్నాయి. ఎండల వల్ల మన ఆరోగ్యం బాగా ప్రభావితం అవుతుంది. అందుకే ఈ ఎండను తట్టుకోవడానికి కొన్ని ఆహారాలను తినాలి. అవేంటంటే..  
 

Lifestyle Feb 18, 2024, 12:41 PM IST

These foods improve eyesight of kids rslThese foods improve eyesight of kids rsl

మీ పిల్లల కళ్లు బాగా కనిపించాలంటే ఈ ఫుడ్స్ పెట్టండి

ఒకప్పుడు పెద్ద వయసు వారికి మాత్రమే కళ్లద్దాలు వచ్చేవి. ఇప్పుడు చిన్న యూతే కాదు చిన్న పిల్లలు కూడా కళ్లద్దాలు పెట్టుకునే పరిస్థితి వచ్చింది. మీ ఇంట్లో చిన్న పిల్లలు ఉంటే.. వారికి కళ్లద్దాలు రావొద్దంటే మాత్రం రోజూ వారికి కొన్ని ఫుడ్స్ ను మర్చిపోకుండా పెట్టండి. 
 

pregnancy & parenting Feb 13, 2024, 3:49 PM IST

health:  these vegetables that may help clear artery blockage and prevent heart attack rslhealth:  these vegetables that may help clear artery blockage and prevent heart attack rsl

ఈ కూరగాయలను తింటున్నారా? అయితే మీకు గుండెపోటు రిస్క్ తక్కువే..

ప్రస్తుత కాలంలో గుండెపోటుతో చనిపోయే వారి సంఖ్య విపరీతంగా పెరిగిపోతోంది. చిన్న పెద్ద అంటూ తేడా లేకుండా ఎంతో మంది దీని భారిన పడి అర్థాంతరంగా చనిపోతున్నారు. అయితే కొన్ని కూరగాయలు గుండెపోటు నుంచి మనల్ని రక్షిస్తాయని నిపుణులు అంటున్నారు. అవేంటంటే? 

Food Jan 30, 2024, 12:56 PM IST

do these special measures on wednesday all the bad things will gone away rsldo these special measures on wednesday all the bad things will gone away rsl

బుధవారం ఈ పరిహారాలు చేస్తే వినాయకుడి అనుగ్రహం పొందుతారు.. కష్టాలు మాయం

గణేషుడిని పూజించడం వల్ల ఆనందం, అదృష్టం కలుగుతాయనే నమ్మకం ఉంది. అంతేకాదు వినాయకుడిని పూజిస్తే మీరు అన్ని రకాల బాధల నుంచి విముక్తి పొందుతారు. అందుకే ప్రతి బుధవారం నాడు వినాయకుడిని పూజిస్తారు. జ్యోతిష్యుల  ప్రకారం.. ఈ రోజు కొన్ని పరిహారాలు చేస్తే డబ్బుకు సంబంధించిన సమస్యలన్నీ తొలగిపోతాయి.  
 

Spiritual Jan 3, 2024, 9:48 AM IST