Asianet News TeluguAsianet News Telugu
96 results for "

Upsc

"
minister ktr congratulations civils ranker meghana, telanganaminister ktr congratulations civils ranker meghana, telangana

UPSC Civils 2020 : కావలి మేఘనకు శాలువా కప్పి అభినందించిన కేటీఆర్

ఈ సందర్భంగా మేఘనను మంత్రి శాలువాతో సత్కరించారు. నేటి యువతరం మేఘనను ఆదర్శంగా తీసుకోవాలని సూచించారు. కేటీఆర్ ను కలిసిన వారిలో కార్మిక శాఖమంత్రి సీహెచ్ మల్లారెడ్డి, తాండూరు ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి, మాజీ జెడ్పీటీసీ భాస్కర్ తదితరులున్నారు. 

Telangana Nov 27, 2021, 10:26 AM IST

UPSC 10th Ranker Sathyam Gandhi About his InterviewUPSC 10th Ranker Sathyam Gandhi About his Interview

బ్యాంక్ లో అప్పుతీసుకొని చదువు పూర్తి చేసి... తొలి ప్రయత్నంలోనే ఐఏఎస్ సాధించి..!


మద్య తరగతి కుటుంబం నుంచి వచ్చిన ఈ కుర్రాడు.. అతని తండ్రి పడిన కష్టానికి ప్రతి ఫలం దక్కేలా చేశాడు.  తొలి ప్రయత్నంలోనే యూపీఎస్సీ సాధించడమే గొప్ప అనుకుంటే.. అది కూడా దేశ వ్యాప్తంగా 10వ ర్యాంకు సాధించడం మరో విశేషం.
 

Career Guidance Nov 26, 2021, 3:35 PM IST

UPSC 261 ranker Ashish About His InterviewUPSC 261 ranker Ashish About His Interview

ఎంబీఏ చేసి ఉద్యోగం.. అది మానేసి.. యూపీఎస్సీ ప్రిపరేషన్..!

సివిల్ సర్వీసెస్ పరీక్షకు ప్రయత్నించమని ప్రోత్సహిస్తూనే ఉన్నారు. దీంతో తల్లిదండ్రులతో మాట్లాడి 2018లో ఉద్యోగం వదిలేసి పూర్తి ప్రిపరేషన్‌లో పడ్డాడు.
 

Career Guidance Nov 25, 2021, 3:19 PM IST

MBBS Doctor Shubham  About his UPSC InterviewMBBS Doctor Shubham  About his UPSC Interview

నాలుగుసార్లు ఇంటర్వ్యూదాకా వెళ్లి.. ఐదో ప్రయత్నంలో ఐఏఎస్ సాధించిన డాక్టర్..!


UPSC 2020లో ఇది అతని ఐదవ ప్రయత్నం. అతను వరుసగా నాలుగోసారి ఇంటర్వ్యూలో హాజరయ్యాడు, అతని ర్యాంక్ 241 వ స్థానంలో ఉంది.

Career Guidance Nov 22, 2021, 2:59 PM IST

Doctor Raj deep singh Got UPSC RankDoctor Raj deep singh Got UPSC Rank

మేలో కోవిడ్ తో తండ్రి మరణం.. సెప్టెంబర్ లో యూపీఎస్సీ ఇంటర్వ్యూ..!

కానీ.. ఆ సమయంలో.. కరోనా మహమ్మారి కారణంగా తండ్రి కోల్పోయాడు. ఆ ఘటనను నుంచి కోలుకొని.. ఇంటర్వ్యూ కి వెళ్లాడు. చివరకు అనుకున్నది సాధించాడు. ఆక్ష్నే డాక్టర్ రాజ్ దీప్ సింగ్ ఖైరా.

Career Guidance Nov 18, 2021, 4:54 PM IST

UPSC 186th ranker Sandeep About His InterviewUPSC 186th ranker Sandeep About His Interview

కార్పొరేట్ కంపెనీలో ఉద్యోగం, మంచి జీతం వదిలేసి.. ఐపీఎస్ సాధించి..!

2019 సంవత్సరంలో మొదటి ప్రయత్నం చేసి, ఇంటర్వ్యూకి చేరుకున్నారు. కానీ మెరిట్ జాబితాలో చోటు దక్కలేదు. అతను UPSC 2020 పరీక్షలో 186వ ర్యాంక్ సాధించాడు. ఇండియన్ పోలీస్ సర్వీస్ (ఐపీఎస్) కేడర్‌లో పనిచేసే అవకాశం దక్కింది.

Career Guidance Nov 18, 2021, 3:46 PM IST

UPSC 103rd Ranker Anmole About His SuccessUPSC 103rd Ranker Anmole About His Success

యూపీఎస్సీ గొప్పదే కానీ..గ్లామరైజ్ చేయద్దు.. 103వ ర్యాంకర్ అన్మోల్..!

యూపీఎస్సీ కోసం ప్రయత్నించడం తప్పులేదని.. అయితే.. ఇది సాధించకపోతే.. వేరే రంగాల్లో  ఉద్యోగం సాధించవచ్చని అన్మోల్ చెబుతున్నాడు. ఇదొక్కటే ప్రపంచం కాదని..  సివిల్స్ లో రాకపోతే. ఉపాధ్యాయ వృత్తిని ఎంచుకోవచ్చని ఆయన పేర్కొన్నాడు.
 

Career Guidance Nov 16, 2021, 4:42 PM IST

UPSC 562 ranker Vikas Senthiya About His InterviewUPSC 562 ranker Vikas Senthiya About His Interview

కాలేజీలో చదువే మధ్యలోనే వదిలేద్దామనుకున్నవాడు... UPSC టాపర్ అయ్యాడు..!

కాలేజీ చదువు మధ్యలోనే ఆపేసి ఇంటికి వెళ్లిపోదామని అనుకున్నాడట. కానీ అలా చేస్తే.. జీవితంలో ముందుకు వెళ్లలేనని అర్థం చేసుకున్నాడు. దీంతో.. పట్టుదలతో చదవడం మొదలుపెట్టాడు.  ఇప్పుడు యూపీఎస్సీ సాధించాడు.
 

Career Guidance Nov 16, 2021, 3:33 PM IST

Human Rights Act 1993 Full Details In TeluguHuman Rights Act 1993 Full Details In Telugu
Video Icon

మానవ హక్కుల పరిరక్షణ చట్టం ఏమిటి ? వివరాలు

భారత రాజ్యాంగంలో ఒక మనిషి  మనిషిగా బ్రతకడానికి ఎలాంటి హక్కులు ఉన్నాయి . 

NATIONAL Nov 16, 2021, 1:25 PM IST

Bihar Women candidate to get rs 1 lakh incentive after clearing UPSC or BPSC prelims examsBihar Women candidate to get rs 1 lakh incentive after clearing UPSC or BPSC prelims exams

సివిల్స్ రాసే మహిళా అభ్యర్థులకు గుడ్‎న్యూస్.. ప్రిలిమ్స్ పాసైతే లక్ష రూపాయల ప్రోత్సాహకం.. ఎక్కడంటే..

సివిల్ సర్వీస్ పరీక్షలకు (civil service examinations) సిద్దమవుతున్న మహిళా అభ్యర్థులకు బిహార్ ప్రభుత్వం బంపర్ ఆఫర్ ప్రకటించింది.  ప్రిలిమనరీ పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించిన జనరల్ కేటగిరీ మహిళా అభ్యర్థులకు లక్ష రూపాయలు ప్రోత్సహకంగా (1 lakh as an incentive) ఇస్తామని తెలిపింది.
 

NATIONAL Nov 15, 2021, 4:17 PM IST

UPSC 491 ranker Keshav kumar About his interviewUPSC 491 ranker Keshav kumar About his interview

UPSC 2020: పేషెన్స్, హార్డ్ వర్క్.. ఇవే.. ఈ యూపీఎస్సీ ర్యాంకర్ సక్సెస్ సీక్రెట్..!

ఒక్కసారి లక్ష్యం తప్పితే.. విజయం సాధించలేని కేశవ్ చెబుతున్నాడు. ఒక్కోసారి ఇన్ని ప్రయత్నించడం అవసరమా అనే ఫీలింగ్ కలుగుతూ ఉండేదని.. అలాంటప్పుడు ఒక వారం రోజుల అటు నుంచి విరామం తీసుకునేవాడట. ఆ వారం తర్వాత.. మళ్లీ తన యూపీఎస్సీ ప్రిపరేషన్ ప్రారంభించేవాడు. 

Career Guidance Nov 12, 2021, 5:07 PM IST

UPSC 67th ranker Vasu jain about His InterviewUPSC 67th ranker Vasu jain about His Interview

యూపీఎస్సీలో 67వ ర్యాంకు.. మూడో ప్రయత్నంలో ఐఏఎస్ సాధించిన వాసు జైన్..!

యూపీఎస్సీ ప్రయాణం తనకు రోలర్ కోస్టర్ లాంటిదని వాసు జైన్ చెప్పారు. ఒక్కోసారి సులభంగా ఉన్నా.. మరోసారి కష్టంగా ఉండేదన్నాడు. ప్రిపరేషన్ కోసం తాను చాలా కష్టపడినట్లు వాసు పేర్కొన్నాడు.

Career Guidance Nov 10, 2021, 3:45 PM IST

UPSC  18th Ranker Radhika About her interviewUPSC  18th Ranker Radhika About her interview

అత్యంత తక్కువ అఅక్షరాస్యత ఉన్న జిల్లా నుంచి ఐఏఎస్ సాధించిన యువతి..!

యూపీఎస్సీలో 18వ ర్యాంకు సాధించి ఐఏఎస్ అయ్యింది. ఆమె రాధిక. తొలిసారి ఆ జిల్లా నుంచి ఓ ఐఏఎస్  రావడం గమనార్హం. రాధిక చరిత్ర సృష్టించింది. మరి ఈ ర్యాంకు సాధించడానికి రాధిక ఎంత కష్టపడిందో ఆమె మాటల్లోనే తెలుసుకుందాం..

Career Guidance Nov 8, 2021, 4:10 PM IST

UPSC 53rd ranker Ahimsa Jain About Her InterviewUPSC 53rd ranker Ahimsa Jain About Her Interview

UPSC 2020: ఉద్యోగం వదిలేసి.. ఆరుసార్లు ప్రయత్నించి..యూపీఎస్సీలో ర్యాంక్..!

ప్రస్తుతం ఆమె నాగ్ పూర్ లోని నేషనల్ అకాడమీ ఆఫ్ డైరెక్ట్ టాక్సెస్ లో ఐఆర్ఎస్ అధికారిగా శిక్షణ పొందింది. అయినా తృప్తి లభించక.. యూపీఎస్సీ 2020 మరోసారి ప్రయత్నించగా.. 53వ ర్యాంకు సాధించారు. ఇన్నిసార్లు ఇంటర్వ్యూలలో ఫెయిల్ అయినా.. పట్టువదల లక్ష్యాన్ని చేరుకోవడం తనకు చాలా ఉత్సాహంగా ఉందని ఆమె పేర్కొనడం గమనార్హం.

Career Guidance Nov 1, 2021, 5:17 PM IST

Muslim Woman sadaf Got 23rd Rank in UPSC 2020Muslim Woman sadaf Got 23rd Rank in UPSC 2020

UPSC 2020 లో 23వ ర్యాంకు సాధించిన ముస్లిం మహిళ..!

తాను చిన్నతనంలో వార్తాపత్రికలు ఎక్కువగా చదివేదానిని ఆమె చెప్పారు. వాటి ద్వారా ప్రజలకు ఏది కావాలన్నా..  కలెక్టర్ దగ్గరకే వెళ్తారనే విషయం అర్థం అయ్యింది. అందుకే.. తనకు కూడా కలెక్టర్ కావాలనే నిర్ణయం అప్పుడే తీసుకుంది. చివరకు అనుకున్నది సాధించింది. 

Career Guidance Nov 1, 2021, 4:24 PM IST