ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసిన కె.కేశవరావు.
Telangana Mar 29, 2024, 12:49 PM IST
తెలంగాణ ముఖ్యమంత్రి అనుముల రేవంత్ రెడ్డితో బీఆర్ఎస్ సెక్రటరీ జనరల్ కేశవరావు ఇవాళ భేటీ అయ్యారు.
Telangana Mar 29, 2024, 11:54 AM IST
ఖమ్మం సీటుపై కాంగ్రెస్‌లో పేచీ నెలకొంది. ఇటు డిప్యూటీ సీఎం భట్టి, అటు మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఖమ్మం టికెట్ కోసం ఆశపడుతున్నారు. ఈ నేపథ్యంలోనే సీఎం రేవంత్ రెడ్డి.. ఖమ్మం నుంచి ప్రియాంక గాంధీని బరిలో నిలబెట్టాలని కోరారు.
Telangana Mar 28, 2024, 5:10 PM IST
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిని కేఏ పాల్ తమ్ముడు అని పేర్కొంటూ విమర్శలు చేశారు. తమ్ముడు రేవంత్ రెడ్డి కాళేశ్వరం ప్రాజెక్టుపై దర్యాప్తు చేయడం లేదని అన్నారు.
Telangana Mar 28, 2024, 3:07 PM IST
తెలంగాణలో జిల్లాలను కుదించాలని రేవంత్ రెడ్డి సర్కార్ భావిస్తోంది. ప్రస్తుతం కొన్ని జిల్లాలో తక్కువ జనాభా ఉందని, అందుకే తగ్గించాలని యోచిస్తోందని తెలుస్తోంది.
Telangana Mar 27, 2024, 3:48 PM IST
తెలంగాణలో లోక్ సభ ఎన్నికల్లో ప్రధానంగా మూడు పార్టీల మధ్య పోటీ ఉంటే అవకాశం ఉంది. అందులో ఒకటి అధికార కాంగ్రెస్ కాగా.. మరొకటి ప్రతిపక్ష బీఆర్ఎస్. ఇంకోటి కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ. అయితే ఈ మూడు పార్టీలకు తెలంగాణలో ఉన్న సానుకూల అంశాలు ఏంటి ? ప్రతికూల అంశాలు ఏంటి అనే విషయాలను ఈ స్టోరీలో తెలుసుకుందాం.
Telangana Mar 27, 2024, 1:48 PM IST
పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 40 కంటే ఎక్కువ సీట్లు గెలవబోదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ జోస్యం చెప్పారు. అందుకే ఎన్నికల తరువాత రేవంత్ రెడ్డి బీజేపీకి వెళ్తారని ఆరోపించారు.
Telangana Mar 26, 2024, 5:28 PM IST
రేవంత్ రెడ్డి జేబులో కత్తెర పెట్టుకొని తిరుగుతున్నా అంటుండు.. జాగ్రత్త మరి
Telangana Mar 26, 2024, 2:36 PM IST
ఫోన్ ట్యాపింగ్ కేసులో ఆదివారంనాడు కీలక పరిణామం చోటు చేసుకుంది. ఇద్దరు మాజీ పోలీస్ అధికారులకు సిట్ లుకౌట్ నోటీసులు జారీ చేసింది.
Telangana Mar 24, 2024, 10:47 AM IST
ఫోన్ ట్యాపింగ్ కేసులో మరో ఇద్దరు ఎఎస్పీలను అరెస్ట్ చేశారు. ఈ కేసులో అరెస్టైన ప్రణీత్ రావు ఇచ్చిన సమాచారం మేరకు ఈ ఇద్దరు ఎఎస్పీలను విచారించారు. ఈ విచారణ తర్వాత వీరిద్దరిని అరెస్ట్ చేశారు.
Telangana Mar 24, 2024, 8:42 AM IST
పంట నష్టపోయిన ప్రతి ఎకరాకు రూ. 10 వేల నుంచి రూ. 15 వేల వరకు పరిహారాన్ని అందిస్తామని మంత్రి జూపల్లి అన్నారు. నష్టపోయిన ప్రతి రైతును తమ ప్రభుత్వం ఆదుకుంటుందని తెలిపారు.
Telangana Mar 21, 2024, 5:29 PM IST
రైతులను ఆదుకునేందుకు తెలంగాణ ప్రభుత్వం సిద్దంగా ఉందని మంత్రి తుమ్మల నాగేశ్వరావు తెలిపారు. అకాల వర్షం వల్ల పంట నష్టపోయిన రైతులకు అండగా నిలుస్తామని అన్నారు. పంట నష్టం అంచనాకు సర్వే చేపడుతామని స్పష్టం చేశారు.
Telangana Mar 20, 2024, 10:03 PM IST
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిపై మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శలు చేశారు. అకాల వర్షాలకు పంట నష్టం జరిగి రైతులు ఇబ్బందులు పడుతున్నా ప్రభుత్వం పట్టించుకోవడం ఆరోపించారు.
Telangana Mar 20, 2024, 5:40 PM IST
తెలంగాణలో అధికారం కోల్పోయిన తర్వాత వరుసగా బీఆర్ఎస్ కు షాక్ లు తగులుతున్నాయి. బీఆర్ఎస్ ను వీడుతున్నారు నేతలు.
Telangana Mar 20, 2024, 12:47 PM IST
తమిళిసై సౌందర రాజన్ రాజీనామాతో తెలంగాణకు జార్ఖండ్ గవర్నర్ సీ.పీ.రాధాకృష్ణన్ ను గవర్నర్ గా నియమించారు. తెలంగాణ గవర్నర్ గా సీ.పీ. రాధాకృష్ణన్ ఇవాళ ప్రమాణ స్వీకారం చేశారు.
Telangana Mar 20, 2024, 11:39 AM IST