Asianet News TeluguAsianet News Telugu
16 results for "

Playing Cards

"
venkatesh and mahesh babu playing cards in club ksr venkatesh and mahesh babu playing cards in club ksr

పబ్లిక్ గా పేకాట ఆడిన మహేష్-వెంకీ! సోషల్ మీడియాను షేక్ చేస్తున్న ఫోటో!

నేడు సోషల్ మీడియాను ఓ ఫోటో షేక్ చేస్తుంది. సదరు ఫోటోలో మహేష్ బాబు, వెంకటేష్ పక్క పక్కనే కూర్చుని పేకాట ఆడుతున్నారు. 
 

Entertainment Nov 5, 2023, 5:08 PM IST

Police Playing cards in Premises of srisailam temple Sp Took ActionPolice Playing cards in Premises of srisailam temple Sp Took Action

శ్రీశైలం ఆలయ పరిధిలో పేకాట.. కానిస్టేబుల్, ఐదుగురు హోంగార్డులపై సస్పెన్షన్ వేటు..

దేవాలయం, దేవాలయ ప్రాంగణాల్లో భక్తులు ఎంతో పవిత్రత పాటిస్తూ, నిష్టగా, నియమంగా ఉంటారనే సంగతి తెలిసిందే.

Andhra Pradesh Sep 20, 2023, 5:03 PM IST

Hyderabad Police Arrested 13 For playing cardsHyderabad Police Arrested 13 For playing cards

హైద్రాబాద్ జూబ్లీహిల్స్‌లో 13 మంది పేకాటరాయుళ్ల అరెస్ట్: భారీగా నగదు స్వాధీనం


హైద్రాబాద్ నగరంలోని జూబ్లీహిల్స్ లోని ఓ ఇంట్లో పేకాట ఆడుతున్న 13 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుల నుండి భారీగా నగదును స్వాధీనం చేసుకున్నారు. 

Telangana Sep 6, 2022, 2:24 PM IST

Police Arrested Playing Cards Gang In MadhapurPolice Arrested Playing Cards Gang In Madhapur
Video Icon

మాదాపూర్ లో పేకాట దందా... పోలీసుల దాడిలో పట్టుబడ్డ రూ.90లక్షలు

మాదాపూర్ లో పేకాట దందా... పోలీసుల దాడిలో పట్టుబడ్డ రూ.90లక్షలు 
 

Telangana Mar 1, 2022, 11:30 AM IST

eight booked for playing card in madhapureight booked for playing card in madhapur

మాదాపూర్ భారీగా పేకాట దందా... పోలీసులకు రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడిన మహిళలు... ఎమ్మెల్యే?

తెలంగాణ రాజధాని  హైదరాబాద్ లో సంపన్నులు నివాసముండే మాదాపూర్ లోని ఓ ఖరీదైన అపార్ట్ మెంట్ భారీస్థాయిలో పేకాట ఆడుతున్న వారిని పోలీసులు అరెస్ట్ చేసారు.వీరిలో ముగ్గురు మహిళలు కూడా వున్నారు. 

Telangana Mar 1, 2022, 9:56 AM IST

Playing Cards case:  Hyderabad Police Arrested Hero Naga Shourya Father Siva Linga PrasadPlaying Cards case:  Hyderabad Police Arrested Hero Naga Shourya Father Siva Linga Prasad

మంచిరేవుల ఫామ్‌హౌస్‌లో పేకాట : హీరో నాగశౌర్య తండ్రి శివలింగ ప్రసాద్ అరెస్ట్

సుమన్ తో కలిసి శివలింగప్రసాద్ ఈ ఫామ్ హౌస్ లో పేకాట నిర్వహిస్తున్నారని పోలీసుల గుర్తించారు. దీంతో ఇవాళ శివలింగ ప్రసాద్  పోలీసులు అరెస్ట్ చేసి ఉప్పర్‌పల్లి కోర్టులో హాజరుపర్చారు.

Telangana Nov 10, 2021, 2:39 PM IST

Playing Cards case:  Police found key information from Gutha Suman kumarPlaying Cards case:  Police found key information from Gutha Suman kumar

గోవా,శ్రీలంకల్లో గుత్తా సుమన్ కుమార్ క్యాసినో కేంద్రాలు: దర్యాప్తులో కీలక విషయాలు

గోవాకు బదులు నగర శివారులో గుత్తా సుమన్ కుమార్ పేకాట శిబిరాలు ఏర్పాటు చేశాడు. ఫాంహౌస్‌ల్లో సకల సౌకర్యాలతో పేకాట శిబిరాల ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది.

Telangana Nov 4, 2021, 2:50 PM IST

playing Cards Case: police reveals Key information in Remand Reportplaying Cards Case: police reveals Key information in Remand Report

హీరో నాగశౌర్య ఫామ్‌హౌస్‌లో పేకాట: రిమాండ్ రిపోర్టులో విస్తుపోయే అంశాలు

పేకాట ఆడేవారి కోసం ప్రత్యేకంగా వాట్సాప్ గ్రూప్ ను సుమన్ కుమార్ క్రియేట్ చేశారు.ఈ గ్రూపుల్లో పేకాట ఆడేవారితో సుమన్ కుమార్ చాటింగ్ చేసేవాడు

Telangana Nov 1, 2021, 7:28 PM IST

playing cards case:Hyderabad police sent accused  to Upparapalli Courtplaying cards case:Hyderabad police sent accused  to Upparapalli Court

హీరో నాగశౌర్య ఫామ్‌హౌస్‌లో పేకాట:30 మంది పేకాటరాయుళ్లకు 14 రోజుల రిమాండ్

బర్త్‌డే పేరుతో సుమన్ కుమార్ ఈ ఫామ్ హౌస్ ను అద్దెకు తీసుకొన్నారని సమాచారం. సుమన్ కుమార్ ఫోన్ లో తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రానికి చెందిన పలువురు ప్రముఖ రాజకీయ నేతల నెంబర్లు ఉన్నాయని పోలీసులు గుర్తించారు. 

Telangana Nov 1, 2021, 5:35 PM IST

25 Arrested for Playing Cards at Hero Naga shourya Farm House in Hyderabad25 Arrested for Playing Cards at Hero Naga shourya Farm House in Hyderabad

హీరో నాగశౌర్య ఫామ్‌హౌస్‌లో పేకాటరాయుళ్ల అరెస్ట్: రూ. 6 లక్షల నగదు స్వాధీనం

తెలంగాణలో టీఆర్ఎస్ సర్కార్ అధికారంలోకి వచ్చిన తర్వాత పేకాట క్లబ్‌లపై ఉక్కు పాదం మోపింది. పేకాట క్లబ్ లను మూసివేసింది. దీంతో నగర శివార్లకు పేకాటరాయుళ్లు మకాం మార్చారనే అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు.పేకాట క్లబ్‌ల మాదిరిగానే డ్రగ్స్, గంజాయి రహిత రాష్ట్రంగా చేయాలని కేసీఆర్ సర్కార్ భావిస్తోంది. 

Telangana Oct 31, 2021, 9:42 PM IST

Minister MallaReddy Brother arrested by police While playing cardsMinister MallaReddy Brother arrested by police While playing cards

పేకాడుతూ దొరికిన మంత్రి మల్లారెడ్డి సోదరుడు..!

మల్లారెడ్డి గార్డెన్స్‌ ప్రాంతంలో ఓ ఫంక్షన్‌ హాల్‌లో పేకాట ఆడుతున్నారన్న పక్కా సమాచారం మేరకు ఉత్తర మండలం టాస్క్‌ఫోర్స్‌ బృందం బుధవారం దాడులు నిర్వహించింది.

Telangana Jun 17, 2021, 7:19 AM IST

man committed suicide due to debts in playing cards in krishnadistrict - bsbman committed suicide due to debts in playing cards in krishnadistrict - bsb

పేకాటలో ఇచ్చిన అప్పు తీర్చమని ఒత్తిడి.. విషం తాగి వ్యక్తి మృతి !

కృష్ణాజిల్లా లో విషాదం చోటు చేసుకుంది. అప్పులు బాధ తాళలేక విషం తాగి ఆత్మహత్యకు ప్రయత్నించిన వ్యక్తి చికిత్స పొందుతూ మృతి చెందాడు.  

Andhra Pradesh Apr 24, 2021, 9:09 AM IST

police arrested 6 man for playing cards at Mancherialpolice arrested 6 man for playing cards at Mancherial
Video Icon

లాక్ డౌన్ ఎఫెక్ట్ : పేకాట స్థావరాలపై పోలీసుల దాడి.. ఆరుగురు అరెస్ట్

మంచిర్యాల  జిల్లా కేంద్రంలోని ఎన్టీఆర్ నగర్ లోని ఒక ఇంట్లో రహస్యంగా పేకాట ఆడుతున్న వారిపై అర్ధరాత్రి సమయంలో రామగుండం టాస్క్ ఫోర్స్ పోలీసుల ఆకస్మిక దాడి చేశారు. 

Telangana May 5, 2020, 1:04 PM IST

Police constable suspended for playing cardsPolice constable suspended for playing cards

పేకాడుతూ పట్టుబడిన పోలీసుపై సస్పెన్షన్ వేటు

విశ్వనాథ్ అనే పోలీస్ కానిస్టేబుల్ పేకాడుతూ పోలీసులకు చిక్కాడు. అతనిపై సస్పెన్షన్ వేటు పడింది. పోలీసు శాఖలో క్రమశిక్షణా రాహిత్యాన్ని సహించబోమని రామగుండం పోలీసు కమిషనర్ హెచ్చరించారు.

Karimanagar Nov 8, 2019, 11:37 AM IST

TDP MP office has become den for playing cardsTDP MP office has become den for playing cards

ఎంపి కార్యాలయమే పేకాట క్లబ్బు..ఎవరా ఎంపి ?

ఏలూరు ఎంపి మాగంటి వెంకటేశ్వర్రావు (బాబు) అధికారిక కార్యాలయంలో పేకాట జోరుగా సాగుతోందట.

దాదాపు ఏడాదిన్నరగా కైకలూరులోని ఎంపి కార్యాలయంలో విచ్చలవిడిగా పేకాట జరుగుతున్నా పోలీసులకు ఏమీ తెలీదట.

ఇక్కడ రోజుకు సుమారు రూ. 12 కోట్ల వరకూ చేతులు మారుతున్నాయట.

Dec 25, 2017, 7:23 AM IST