Asianet News TeluguAsianet News Telugu
1238 results for "

Petrol

"
Fraud at petrol station in warangal Fraud at petrol station in warangal
Video Icon

పెట్రోల్ బంక్‌లో మోసం.. తస్మాత్ జాగ్రత్త

వరంగల్ - దేవరుప్పుల మండలం సింగరాజుపల్లిలోని ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్‌లో ఓ కస్టమర్‌కు అనుమానం వచ్చి చెక్ చేయగా.. 

Telangana Apr 14, 2024, 11:17 AM IST

Earn lakhs every month from petrol pump, know how to start-sakEarn lakhs every month from petrol pump, know how to start-sak

పెట్రోల్ బంక్ నుండి ప్రతినెల లక్షలు సంపాదించొచ్చు.. ఎలాగో తెలుసా..?

భారతదేశంలో పెట్రోల్ డిమాండ్ నిరంతరం పెరుగుతోంది. ఇది ఒక బలమైన ఇన్ కం సోర్సెస్  కావచ్చు. అయితే పెట్రోల్ పంపు తెరవాలంటే ఏం చేయాలో చాలా మందికి తెలియదు. ఏ విధమైన డీలర్‌షిప్  ఉంటుందో కూడా తెలియదు... 
 

business Apr 5, 2024, 5:31 PM IST

this Two wheeler suitable for both genders to go to office early.. 5 affordable scooters that do not consume much petrol-sakthis Two wheeler suitable for both genders to go to office early.. 5 affordable scooters that do not consume much petrol-sak

ఆఫీస్‌కి త్వరగా వెళ్లేందుకు బెస్ట్ టూ వీలర్.. పెట్రోలు కూడా ఎక్కువ తాగని స్కూటర్లు ఇదిగో..

ఆఫీసులకి టైంకి వెళ్లడం అందులో ట్రాఫిక్ దాటుకుంటు అంటే ఓపికతో కూడుకున్న పనే అని చెప్పాలి. ఆఫీసుకి ఎంత త్వరగా వెళ్లాలనుకున్న  ఒకోసారి టైంకి చేరుకోలేకపోతుంటాం. గేర్ బైక్స్ కన్నా గేర్ లెస్ వాహనాలు అంటే స్కూటర్లు  ట్రాఫిక్ లో చాల అనువైనదిగా ఉంటాయి. 
 

Automobile Mar 20, 2024, 7:27 PM IST

Petrol Diesel Fresh Prices Announced On March 18: Know Fuel Rates In Your City-sakPetrol Diesel Fresh Prices Announced On March 18: Know Fuel Rates In Your City-sak

రెండేళ్ళకి దిగొచ్చిన పెట్రోల్, డీజిల్.. సామాన్యుడి పై తగ్గిన ఇంధన భారం.. నేటి ధరలు ఇవే..

అంతర్జాతీయ మార్కెట్‌లో ముడిచమురు ధర పెరుగుతోంది. బ్రెంట్ క్రూడ్ బ్యారెల్‌కు $85.60 వద్ద ట్రేడవుతుండగా, WTI క్రూడ్ బ్యారెల్‌కు $81.32 వద్ద ట్రేడవుతోంది. అయితే భారతదేశం గురించి మాట్లాడినట్లయితే ప్రభుత్వ చమురు కంపెనీలు ఈ రోజు (సోమవారం), 18 మార్చి 2024 కూడా అన్ని మెట్రో నగరాలలో పెట్రోల్, డీజిల్ ధరలను స్థిరంగా ఉంచాయి.

business Mar 18, 2024, 10:59 AM IST

Govt slashes petrol, diesel prices by Rs 2 per litre ahead of LS polls-sakGovt slashes petrol, diesel prices by Rs 2 per litre ahead of LS polls-sak

పెట్రోల్, డీజిల్ పై సామాన్యులకు కేంద్రం గుడ్ న్యూస్.. నేటి నుండే అమల్లోకి ..

అంతకుముందు అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా వంటగ్యాస్ ధరలను సిలిండర్‌పై రూ.100 తగ్గిస్తున్నట్లు ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించిన  సంగతి  మీకు తెలిసిందే.
 

business Mar 15, 2024, 12:26 AM IST

My God!" Will this giant company stop making petrol and diesel cars? Fans in shock!-sakMy God!" Will this giant company stop making petrol and diesel cars? Fans in shock!-sak

"దేవుడా!" ఇక ఈ కంపెనీ పెట్రోల్, డీజిల్ కార్ల తయారీని ఆపుతుందా ? షాక్‌లో అభిమానులు!

జాగ్వార్   జనాదరణ పొందిన సెడాన్లు ఇంకా  XE, XF అండ్  F-టైప్ సిరీస్‌లతో సహా స్పోర్ట్స్ కార్ల ఉత్పత్తిని ముగించనుంది. ఈ నమూనాలు దశలవారీగా నిలిపివేయబడతాయి. ఐ-పేస్, ఇ-పేస్ మరియు ఎఫ్-పేస్ వంటి ఎస్‌యూవీలను మాత్రమే పరిచయం చేయాలనేది కంపెనీ ఎత్తుగడ అని నివేదికలు చెబుతున్నాయి. 

Automobile Mar 12, 2024, 10:12 AM IST

electric vehicles emit more particle pollution than traditional fossil fuel cars says recent study kmselectric vehicles emit more particle pollution than traditional fossil fuel cars says recent study kms

ఇన్నాళ్లు మనం నమ్మిందంతా అవాస్తవమేనా? పెట్రోల్, డీజిల్ కార్ల కంటే ఎలక్ట్రిక్ వాహనాలతోనే ఎక్కువ కాలుష్యం!

పెట్రోల్, డీజిల్ కార్ల కంటే కూడా ఎలక్ట్రిక్ వాహనాలతోనే బ్రేక్స్, టైర్స్ ఉద్గారాలు అధికంగా ఉన్నాయని ఓ అధ్యయనం పేర్కొంది. సాంప్రదాయ వాహనాల కంటే ఎలక్ట్రిక్ వాహనాల నుంచి పార్టికులేట్ మ్యాటర్స్ ఎక్కువగా వాతావరణంలో కలుస్తున్నాయని తెలిపింది.
 

business Mar 6, 2024, 3:23 PM IST

India plans to lease underground caverns for oil storage; Abu Dhabi has secured rights in Padur kspIndia plans to lease underground caverns for oil storage; Abu Dhabi has secured rights in Padur ksp

భారత్ వ్యూహాత్మక నిర్ణయం .. చమురు నిల్వ చేసే భూగర్వ మార్గాలు లీజుకు , టెండర్ దక్కించుకున్న అబుదాబి

దేశం వ్యూహాత్మక పెట్రోలియం రిజర్వ్‌లో భాగంగా హైడ్రోకార్బన్‌లను నిల్వ చేయడానికి నిర్మించిన భూగర్భ రాతి గుహలలో స్థలాన్ని లీజుకు ఇచ్చే ప్రణాళికలను భారత ప్రభుత్వం ఆవిష్కరించింది. అబుదాబికి చెందిన నేషనల్ ఆయిల్ కంపెనీ (అడ్నాక్) ఇప్పటికే పాడూరులో సగం నిల్వ సామర్థ్యం, మంగళూరులో 1.5 మిలియన్ టన్నుల లీజింగ్ హక్కులను పొందింది. 

NATIONAL Feb 6, 2024, 7:53 PM IST

Petrol Diesel Price Today: What are the prices of petrol and diesel in the run-up to India Budget 2024-25? RMAPetrol Diesel Price Today: What are the prices of petrol and diesel in the run-up to India Budget 2024-25? RMA

Petrol Diesel Price: బడ్జెట్ 2024-25 వేళ పెట్రోల్, డీజిల్ ధ‌ర‌లు ఎలా ఉన్నాయంటే..?

Petrol Diesel Price: కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మ‌లా సీతారామన్ గురువారం పార్ల‌మెంట్ లో కేంద్ర బడ్జెట్ ను ప్ర‌వేశ‌పెడుతున్నారు. అంద‌రి దృష్టి బ‌డ్జెట్ పై ఉన్న క్ర‌మంలో దేశంలోని ప్రభుత్వ చమురు కంపెనీలు కొత్తగా పెట్రోల్, డీజిల్ కొత్త ధరలను ప్రకటించాయి.
 

NATIONAL Feb 1, 2024, 10:48 AM IST

Is there going to be a reduction in the price of petrol and diesel soon? - bsbIs there going to be a reduction in the price of petrol and diesel soon? - bsb

గుడ్ న్యూస్ : త్వరలో తగ్గనున్న పెట్రోల్, డీజిల్ ధరలు..

భారతీయ చమురు మార్కెటింగ్ కంపెనీలకు పెట్రోల్, డీజిల్ రిటైల్ అమ్మకాలపై మార్కెటింగ్ మార్జిన్లు మెరుగుపడ్డాయని రేటింగ్స్ ఏజెన్సీ ఐసీఆర్ఏ తెలిపింది. దీంతో పెట్రోల్, డీజిల్ ధరల్లో తగ్గుదల ఉండొచ్చని చెబుతున్నాయి. 

business Jan 29, 2024, 4:13 PM IST

Petrol Diesel Fresh Prices Announced For January 17: Check Fuel Rates In Your City-sakPetrol Diesel Fresh Prices Announced For January 17: Check Fuel Rates In Your City-sak

పెట్త్రోల్ డీజిల్ ధరల అప్ డేట్: నేడు ఒక లీటరు ధర పెరిగిందా తగ్గిందా తెలుసుకోండి..

నేడు అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు ధరల్లో స్వల్ప హెచ్చుతగ్గులు నమోదయ్యాయి. బుధవారం ఉదయం 6 గంటల సమయంలో, WTI క్రూడ్ కాస్త పడిపోయి బ్యారెల్ $ 71.91 వద్ద అదే సమయంలో బ్రెంట్ క్రూడ్ బ్యారెల్‌కు 78.29 వద్ద కొంచెం పెరిగి ట్రేడవుతోంది. మరోవైపు దేశంలోని చమురు మార్కెటింగ్ కంపెనీలు తాజాగా పెట్రోల్, డీజిల్ ధరలను విడుదల చేశాయి. 

business Jan 17, 2024, 9:38 AM IST

Petrol Diesel Prices: Petrol and diesel became cheaper in Bihar, prices increased in Maharashtra, see latest rates-sakPetrol Diesel Prices: Petrol and diesel became cheaper in Bihar, prices increased in Maharashtra, see latest rates-sak

20 నెలలుగా దిగిరాని పెట్రోల్, డీజిల్.. ఈ ఏడాదిలో ఇంధన ధరలు తగ్గేనా..?

నేడు అంతర్జాతీయ మార్కెట్‌లో క్రూడాయిల్ ధరల పెరుగుదల మధ్య,  దేశీయ  చమురు కంపెనీలు శుక్రవారం (జనవరి 12)  పెట్రోల్  డీజిల్ కొత్త రేట్లను విడుదల చేశాయి. ఉదయం 6 గంటలకు ధరల అప్ డేట్ తరువాత బీహార్, మహారాష్ట్రతో సహా కొన్ని రాష్ట్రాల్లో ఇంధన ధరలు మారాయి.  

business Jan 12, 2024, 10:15 AM IST

Petrol Diesel Prices Remain Unchanged On January 11: Check Rates In Mumbai, Delhi, Chennai, And Other Cities-sakPetrol Diesel Prices Remain Unchanged On January 11: Check Rates In Mumbai, Delhi, Chennai, And Other Cities-sak

వాహనదారులకు గుడ్ న్యూస్.. పెట్రోల్, డీజిల్ కొత్త ధరలు.. ఈ రాష్ట్రాల్లో రేట్లు తెలుసుకోండి..

నేడు జనవరి 11, గురువారం అన్ని ప్రముఖ నగరాల్లో పెట్రోల్, డీజిల్ ధరలు స్థిరంగా ఉన్నాయి. ఫ్యూయల్ రిటైలర్ల నుండి తాజా ధరల అప్ డేట్ ప్రకారం, దేశంలోని  ప్రధాన నగరాల్లో పెట్రోల్, డీజిల్ ధరలలో ఎటువంటి హెచ్చుతగ్గులు లేవు. 

business Jan 11, 2024, 10:01 AM IST

Petrol Diesel Fresh Prices Announced For January 10: Check Fuel Rates In Your City-sakPetrol Diesel Fresh Prices Announced For January 10: Check Fuel Rates In Your City-sak

పెట్రోల్ బంకుల్లో పెట్రోల్ కొట్టిస్తున్నారా.. నేటి ధరలు ఇవే.. లీటరుకు ఎంతంటే..?

 నేడు అంతర్జాతీయ మార్కెట్‌లో క్రూడాయిల్ ధరలు ఫ్లాట్‌గా కనిపిస్తున్నాయి. బుధవారం ఉదయం 6 గంటల సమయంలో, WTI క్రూడ్ దాదాపు ఫ్లాట్‌గా బ్యారెల్‌కు $ 72.29వద్ద, బ్రెంట్ క్రూడ్ బ్యారెల్‌కు $ 77.60 వద్ద ట్రేడవుతోంది. 

business Jan 10, 2024, 9:30 AM IST

thugs doused young woman with petrol and set her on fire in Rangareddy district - bsbthugs doused young woman with petrol and set her on fire in Rangareddy district - bsb

రంగారెడ్డి జిల్లాలో యువతిని పెట్రోల్ పోసి తగలబెట్టిన దుండగులు..

మెయిన్ రోడ్డుకు అతి దగ్గరగా ఉన్న బాట వెంట యువతిని దహనం చేశారు. అది కూడా సమీపంలో పొలాల్లో రైతులు పనిచేస్తుంటారు. వారు మధ్యాహ్నం భోజనాలకు వెళ్లిన సమయంలో ఈ ఘటన జరిగినట్టు తెలుస్తోంది. 

Telangana Jan 9, 2024, 11:51 AM IST