Asianet News TeluguAsianet News Telugu
68 results for "

Panjagutta

"
Phone Tapping case:SIT Searching in Hyderabad lnsPhone Tapping case:SIT Searching in Hyderabad lns

ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం: హైద్రాబాద్‌లో పది చోట్ల సిట్ సోదాలు

ఫోన్ ట్యాపింగ్ కేసులో  ఎస్ఐబీలో పనిచేసిన కొందరు పోలీస్ అధికారుల ఇళ్లలో  ఇవాళ సోదాలు నిర్వహించారు.

Telangana Mar 23, 2024, 9:18 AM IST

 Allegations on Panjagutta Police station Staff, CP Transferred 86 Members lns Allegations on Panjagutta Police station Staff, CP Transferred 86 Members lns

దేశంలోనే సెకండ్ ప్లేస్: నేడు వివాదాల్లో పంజాగుట్ట పోలీస్ స్టేషన్

దేశంలోనే మోడల్ పోలీస్ స్టేషన్ గా పేరొందిన  పంజాగుట్ట పోలీస్ స్టేషన్ పై అనేక ఆరోపణలు వస్తున్నాయి. ఈ స్టేషన్ లో  పనిచేస్తున్న  వారిలో  86 మందిని బదిలీ చేయడం చర్చకు దారి తీసింది. 

Telangana Jan 31, 2024, 2:10 PM IST

 Hyderabad CP Kothakota Srinivas Reddy transferred 85 Police staff from Panjagutta police station lns Hyderabad CP Kothakota Srinivas Reddy transferred 85 Police staff from Panjagutta police station lns

పంజాగుట్ట పోలీస్ స్టేషన్‌లో ఒకేసారి 86 మంది బదిలీ:హైద్రాబాద్ సీపీ కొత్తకోట శ్రీనివాస్ రెడ్డి సంచలనం

హైద్రాబాద్  పంజాగుట్ట పోలీస్ స్టేషన్ లో  86మంది  సిబ్బందిని ఒకేసారి బదిలీ చేస్తూ  హైద్రాబాద్ సీపీ  కొత్తకోట శ్రీనివాస్ రెడ్డి నిర్ణయం తీసుకున్నారు.
 

Telangana Jan 31, 2024, 12:29 PM IST

panjagutta car accident: Saheel files petition in Telangana high court lnspanjagutta car accident: Saheel files petition in Telangana high court lns

పంజాగుట్ట కారు ప్రమాదం: హైకోర్టును ఆశ్రయించిన సాహిల్

పంజాగుట్ట కారు ప్రమాదంలో  బోధన్ మాజీ ఎమ్మెల్యే  తనయుడు  సాహిల్ హైకోర్టును ఆశ్రయించాడు.

Telangana Jan 9, 2024, 9:49 AM IST

8 thousand people for Prajavani, Queue line from Praja Bhavan to Panjagutta - bsb8 thousand people for Prajavani, Queue line from Praja Bhavan to Panjagutta - bsb

ప్రజావాణికి ఒక్కరోజే 8వేలమంది..ప్రజాభవన్ నుంచి పంజాగుట్టవరకు క్యూ లైన్..

ప్రజా భవన్ అధికారులు మొదట వికలాంగులు, మహిళలకు తొలి ప్రాధాన్యతని ఇచ్చి వారి నుంచి వినతి పత్రాలను సేకరించారు.

Telangana Dec 16, 2023, 8:12 AM IST

Panjagutta traffic inspector suspended - bsbPanjagutta traffic inspector suspended - bsb

పంజాగుట్ట ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ పై సస్పెన్షన్ వేటు

విధుల్లో నిర్లక్ష్యం, సిబ్బంది పట్ల దురుసుగా వ్యవహరించారన్న ఆరోపణలతో ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ గిరిపై సస్పెన్షన్ వేటు పడింది. 

Telangana Nov 11, 2023, 12:42 PM IST

SI couple pre wedding Shoot lands in trouble here is the hyderabad CP CV Anand Reaction ksmSI couple pre wedding Shoot lands in trouble here is the hyderabad CP CV Anand Reaction ksm

పీఎస్ ఆవరణలో పోలీసు జంట ప్రీ వెడ్డింగ్ షూట్.. నెట్టింట తీవ్ర చర్చ.. హైదరాబాద్ సీపీ రియాక్షన్ ఇదే..

తెలంగాణ పోలీసు శాఖలో పనిచేస్తున్న ఇద్దరు యువ సబ్ ఇన్‌స్పెక్టర్లు ఇటీవలే వివాహ బంధంతో ఒక్కటయ్యారు. అయితే వారి ప్రీ వెడ్డింగ్ వీడియో ఇప్పుడు వివాదానికి కేంద్రంగా మారింది. 

Telangana Sep 17, 2023, 5:09 PM IST

A man died in an incident for raitha.. Police arrested five people..ISRA man died in an incident for raitha.. Police arrested five people..ISR

రైతా కోసం జరిగిన ఘటనలో వ్యక్తి మృతి.. ఐదుగురిని అరెస్టు చేసిన పోలీసులు

పంజాగుట్టలోని ఓ రెస్టారెంట్ లో రైతా కోసం జరిగిన గొడవలో ఒకరు మరణించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. ఈ కేసులో ఐదుగురు నిందితులను పంజాగుట్ట పోలీసులు మంగళవారం అరెస్టు చేశారు.

Telangana Sep 13, 2023, 9:11 AM IST

A man blackmailed a married woman by filming her naked, believing that she would get millions if she acted in a blue film with a scarf on her face..ISRA man blackmailed a married woman by filming her naked, believing that she would get millions if she acted in a blue film with a scarf on her face..ISR

ముఖానికి స్కార్ప్ కట్టుకొని బ్లూ ఫిల్మ్ లో నటిస్తే లక్షలిస్తానని చెప్పి.. వివాహితను నగ్నంగా వీడియో తీసి..

ముఖానికి స్కార్ప్ కట్టుకొని బ్లూ ఫిల్మ్స్ లో నటిస్తే లక్షలు ఇప్పిస్తానంటూ ఓ వ్యక్తి చెప్పిన మాటలను ఓ వివాహిత నమ్మి చిక్కుల్లో పడింది. ఆమెకు తెలియకుండానే నిందితుడు నగ్నంగా వీడియోలు రికార్డు చేశాడు. వాటిని ఆధారంగా చేసుకొని వివాహితన బ్లాక్ మెయిల్ చేశాడు.

Telangana Aug 5, 2023, 12:41 PM IST

KTR Unveils Ambedkar Statue at Panjagutta in Hyderabad lns KTR Unveils Ambedkar Statue at Panjagutta in Hyderabad lns

అంబేద్కర్ వల్లే తెలంగాణ ఏర్పాటు: కేటీఆర్

పంజాగుట్టలో  అంబేద్కర్ విగ్రహన్ని తెలంగాణ మంత్రి కేటీఆర్  ఆవిష్కరించారు.  అంబేద్కర్  రాసిన  రాజ్యాంగం  వల్లే  తెలంగాణ  రాష్ట్రం సాకారమైందని  మంత్రి కేటీఆర్  చెప్పారు.

Telangana Apr 14, 2023, 2:21 PM IST

Traffic jam  after  tspejac protest  At vidyut soudha in Hyderabad lnsTraffic jam  after  tspejac protest  At vidyut soudha in Hyderabad lns

హైద్రాబాద్ విద్యుత్ సౌధ వద్ద ఉద్యోగుల ధర్నా: కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జాం

హైద్రాబాద్ నగరంలోని  సోమాజీగూడ  విద్యుత్ సౌధ వద్ద  ఉద్యోగుల  ఆందోళనతో  ట్రాఫక్ జాం నెలకొంది. 

Telangana Mar 24, 2023, 3:04 PM IST

panjagutta police issued notice to telangana bjp chief bandi sanjay over his remarks on brs mlc kalvakuntla kavithapanjagutta police issued notice to telangana bjp chief bandi sanjay over his remarks on brs mlc kalvakuntla kavitha

కవితపై అనుచిత వ్యాఖ్యలు.. బండి సంజయ్‌కి పంజాగుట్ట పోలీసుల నోటీసులు

తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్‌కి పంజాగుట్ట పోలీసులు నోటీసులు జారీ చేశారు. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితపై అనుచిత వ్యాఖ్యల నేపథ్యంలో ఎమ్మెల్యే దానం నాగేందర్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు సంజయ్‌కు నోటీసులు ఇచ్చారు. 

Telangana Mar 19, 2023, 2:22 PM IST

Man attacked by a group of persons at PunjaguttaMan attacked by a group of persons at Punjagutta

పంజాగుట్ట మెట్రో స్టేషన్ వద్ద దారుణం.. యువకుడిపై హత్యాయత్నం.. 15 మందిపై కేసు 

హైదరాబాద్ నగరం నడిబొడ్డున దారుణం జరిగింది. పంజాగుట్టలో ఓ వ్యక్తిపై కొందరు దుండగులు దాడి చేశారు. శనివారం రాత్రి పంజాగుట్ట మెట్రో స్టేషన్ సమీపంలో ఓ యువకుడిపై  15 మంది  దాడికి పాల్పడ్డారు. దాడికి యత్నించిన వారందరిపై పంజాగుట్ట పోలీసులు కేసు నమోదు చేశారు.

Telangana Feb 13, 2023, 3:32 AM IST

teachers of government schools protest seeking transfer in hyderabadteachers of government schools protest seeking transfer in hyderabad

పంజాగుట్టలో కుటుంబ సభ్ములతో టీచర్ల నిరసన: అరెస్ట్ చేసిన పోలీసులు

తమ డిమాండ్లు పరిష్కరించాలని  డిమాండ్  చేస్తూ  కుటుంబ సభ్యులతో  టీచర్లు  ఆదివారం నాడు ఆందోళన నిర్వహించారు. ఆందోళన నిర్వహించిన  టీచర్లను  పోలీసులు అరెస్ట్  చేశారు.
 

Telangana Jan 22, 2023, 4:55 PM IST

 congress Leader V. Hanumantha Rao conducts Protest  at  Ambedkar Statue in hyderabad congress Leader V. Hanumantha Rao conducts Protest  at  Ambedkar Statue in hyderabad

కారణమిదీ:ట్యాంక్‌బండ్ అంబేద్కర్ విగ్రహం వద్ద వీహెచ్ మౌన దీక్ష

ట్యాంక్ బండ్ అంబేద్కర్ విగ్రహం వద్ద కాంగ్రెస్ పార్టీ సీనియర్  నేత వి.హనుమంతరావు  మంగళవారంనాడు మౌన దీక్షకు దిగారు. పంజాగుట్టలో  అంబేద్కర్ విగ్రహన్ని పున:ప్రతిష్టించాలని వీహెచ్  డిమాండ్  చేస్తున్నారు.

Telangana Dec 6, 2022, 11:07 AM IST