Asianet News TeluguAsianet News Telugu
541 results for "

Mukesh Ambani

"
wow..Is this the price of ultra luxurious bomb proof car used by the Ambani family?wow..Is this the price of ultra luxurious bomb proof car used by the Ambani family?

అబ్బా..అంబానీ వాడే అల్ట్రా లగ్జరీ బాంబు ప్రూఫ్ కారు ధర ఇదేనా?

నీతా అంబానీ, కుమారులు ఆకాష్ అంబానీ, అనంత్ అంబానీ అండ్  శ్లోకా మెహతాలతో సహా ముఖేష్ అంబానీ కుటుంబం రూ. 15000 కోట్లకు పైగా విలువైన భారతదేశంలోని అత్యంత ఖరీదైన ఇల్లు యాంటిలియాలో ఉంటున్నారు. 
 

business Apr 19, 2024, 5:33 PM IST

Mukesh Ambani wife Nita Ambani Buys a new Rose Quartz rolls Royce car ram Mukesh Ambani wife Nita Ambani Buys a new Rose Quartz rolls Royce car ram

కొత్త కారు కొన్న ముకేష్ అంబానీ భార్య నీతా.. ధర ఎంతో తెలుసా?

నీతా అంబానీ స్పెషల్ గా కస్టమైజ్డ్ చేయించుకొని మరీ ఈ కారు కొన్నారు. రోల్స్ రాయిస్ కంపెనీని కొనుగోలు చేయగా.. ఆ కారుకు సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారాయి.
 

Woman Apr 9, 2024, 3:06 PM IST

Wow..is this the price of the dress that Isha Ambani wore to go on a dinner date with her husband ram Wow..is this the price of the dress that Isha Ambani wore to go on a dinner date with her husband ram

భర్తతో డిన్నర్ డేట్ కి అంబానీ కూతురు.. వేసుకున్న డ్రెస్ ఖరీదు ఎంతో తెలుసా?

ఇషా అంబానీ ధరించే దుస్తుల ధరలు అందరినీ మెస్మరైజ్ చేస్తూ ఉంటాయి. రీసెంట్ గా.. తన తమ్ముడు అనంత్ అంబానీ ప్రీ వెడ్డింగ్ వేడుకల్లో ఆమె తన లగ్జరీ లెహంగాతో మెస్మరైజ్ చేశారు.

Woman Apr 3, 2024, 5:03 PM IST

Nita Ambani's Spectacular Car Collection.. A 100 Crore Car Adorning It - A Glimpse!-sakNita Ambani's Spectacular Car Collection.. A 100 Crore Car Adorning It - A Glimpse!-sak

నీతా అంబానీ 100 కోట్ల కారు.. వావ్.. చూస్తే ఆశ్చర్యపోవాల్సిందే..

రిలయన్స్ ట్రస్ట్,   ధీరుబాయి అంబానీ ఇంటర్నేషనల్ స్కూల్ వ్యవస్థాపకులు  అండ్ చైర్మన్ అయిన నీతా అంబానీ గురించి తెలియని వారు ఉండరు.
 

Automobile Mar 30, 2024, 7:40 PM IST

Meet Mukesh Ambani, Anil Ambani's lesser-known sister ramMeet Mukesh Ambani, Anil Ambani's lesser-known sister ram

అంబానీ బ్రదర్స్ కి ఉన్న సిస్టర్ ఎవరో మీకు తెలుసా? ఆమె బ్యాగ్రౌండ్ ఏంటి?

ఎప్పుడూ ముకేష్, అనిల్ కు సంబంధించిన వార్తలే వస్తూ ఉంటాయి. వారి గురించే చర్చ జరుగుతూ ఉంటుంది. కానీ.. వారి సోదరీమణుల గురించి మాత్రం ఎవరికీ ఎక్కువగా తెలియదు. అసలు వాళ్లు  ఎవరు..? ఎక్కడ ఉంటారో ఇప్పుడు తెలుసుకుందాం..
 

Woman Mar 23, 2024, 10:47 AM IST

Why Ambani family tie  black thread on their hands? You will be shocked to know the reason-sakWhy Ambani family tie  black thread on their hands? You will be shocked to know the reason-sak

ముకేశ్ అంబానీ ఫ్యామిలీ చేతులకు నల్ల దారం ఎందుకు కట్టుకుంటారు ? తెలిస్తే ఆశ్చర్యపోతారు..

అంబానీ కుటుంబం   రాచరికం ఇంకా  క్లాస్ లైఫ్‌తో ఎప్పుడూ వార్తల్లో నిలుస్తుంది... అయితే కోట్లాది నగలు ధరించే అంబానీ కుటుంబ మహిళలు చేతులకు నల్ల దారం ఎందుకు ధరిస్తారో తెలుసా? 
 

business Mar 22, 2024, 6:42 PM IST

Ambanis daughter Isha looks like same father without make-up, netijens Fida for her simple look-sakAmbanis daughter Isha looks like same father without make-up, netijens Fida for her simple look-sak

తండ్రిలాగా ఎలాంటి మేకప్ లేకుండా ఎంత సింపుల్ గా ఉందొ చూసారా.. నెటిజన్స్ ఫిదా..

దేశంలోనే అత్యంత సంపన్నుడైన ముఖేష్ అంబానీ కుమార్తె ఇషా అంబానీ ఫోటోలు, వీడియోలు ఇంటర్నెట్‌లో హల్చల్ చేస్తున్నాయి. అందులో, ఇషా అంబానీ తన పిల్లల ప్రీ-స్కూల్  బయట   వెయిట్ చేస్తూ ఉండటం చూడొచ్చు. అంతే కాదు ఇషా ఎలాంటి మేకప్ లేకుండా క్యాజువల్ లుక్ లో కనిపించి అందరి దృష్టిని ఆకర్షించింది. 
 

business Mar 18, 2024, 5:33 PM IST

Nita Ambani, who has lost 18 kg, is not lacking for any heroine even at the age of 60!-sakNita Ambani, who has lost 18 kg, is not lacking for any heroine even at the age of 60!-sak

18kgల బరువు తగ్గిన అంబానీ.. 60 ఏళ్ల వయసులో కూడా ఏ హీరోయిన్‌కి తగ్గేదే లే !

భారతీయ పారిశ్రామికవేత్త అండ్  పరోపకారి(philanthropist) నీతా అంబానీ సంపద అలాగే  వృద్ధి గురించి అందరికీ తెలిసే ఉంటుంది, అయితే ఈ ప్రపంచ ప్రఖ్యాత వ్యాపారవేత్త  దినచర్య గురించి కొద్దిమందికి మాత్రమే తెలుసు. నీతా అంబానీ  కొన్ని అలవాట్ల గురించి చెప్పాలంటే  ఫిట్‌నెస్‌పై ఎక్కువ శ్రద్ధ చూపడమే కాకూండా  18 కిలోల బరువు తగ్గి ఏ సెలబ్రిటీకి కూడా తక్కువ  కాదని తెలుస్తోంది.
 

business Mar 18, 2024, 1:16 PM IST

do you know nita ambabi one condition for marry mukesh ambani rsldo you know nita ambabi one condition for marry mukesh ambani rsl

ముఖేష్ అంబానీతో పెళ్లికి కండీషన్ పెట్టిన నీతా అంబానీ.. అదేంటో తెలుసా?


ముఖేష్ అంబానీ ఫ్యామిలీకి సంబంధించిన వార్తలు ఈ మధ్య తెగ వైరల్ అవుతున్నాయి. ముఖ్యంగా అనంత్ అంబానీ, రాధికా మర్చంట్ ప్రీవెడ్డింగ్ నుంచి. వీళ్ల పెళ్లి మరికొన్ని రోజుల్లో ఎంతో గ్రాండ్ గా జరుగనుంది. అయితే నీతా అంబానీ ముఖేష్ అంబానీనీ పెళ్లి చేసుకోవడానికి ముందు కొన్ని కండీషన్స్ ను పెట్టిందట. దానికి కట్టుబడే ముఖేష్ అంబానీ పెళ్లి చేసుకున్నారట. 
 

Lifestyle Mar 14, 2024, 9:53 AM IST

Singer Akon Remuneration for attend Anant Ambani Wedding NSKSinger Akon Remuneration for attend Anant Ambani Wedding NSK

Akon Remuneration : అనంత్ అంబానీ పెళ్లి.... హాట్ టాపిక్ గ్గా ఎకాన్ రెమ్యునరేషన్? ఎన్ని కోట్లో తెలుసా?

అమెరికన్ సింగర్ ఎకాన్ (Singer Akon) రీసెంట్ గా ఇండియాకు వచ్చిన విషయం తెలిసిందే. అది కూడా అంబానీ ఇంట పెళ్లి వేడుకకు హాజరవడం ఇప్పుడు హాట్ టాపిక్ గ్గా మారింది. 

Entertainment Mar 10, 2024, 6:17 PM IST

Unknown Facts about Bollywood Hero Shah Rukh Khan? NSK Unknown Facts about Bollywood Hero Shah Rukh Khan? NSK

Shah Rukh Khan : షారుఖ్ ఖాన్ భయపడే ఒకే ఒక్క విషయం.. ఏంటో తెలుసా?

బాలీవుడ్ కింగ్ ఖాన్ రీసెంట్ గా వరస పెట్టి సినిమాలు చేస్తున్న విషయం తెలిసిందే. సినిమాలతో పాటు ఆయన వ్యక్తిగత విషయాలు కూడా ఫ్యాన్స్ ని ఆశ్చర్యపరుస్తున్నాయి. తాజాగా ఓ షాకింగ్ విషయం వెలుగులోకి వచ్చింది.
 

Entertainment Mar 10, 2024, 3:25 PM IST

Happy tears. Mukesh Ambani at Anant-Radhika pre wedding  ceremonyHappy tears. Mukesh Ambani at Anant-Radhika pre wedding  ceremony
Video Icon

కొడుకు అనంత్ అంబానీని చూసి కంటతడి పెట్టుకున్న ముఖేష్ అంబానీ

కొడుకు అనంత్ అంబానీని చూసి కంటతడి పెట్టుకున్న ముఖేష్ అంబానీ

Entertainment Mar 7, 2024, 12:15 PM IST

anant ambani radhika merchant pre wedding :expensive services provided by mukesh ambani to guests rslanant ambani radhika merchant pre wedding :expensive services provided by mukesh ambani to guests rsl

ముఖేష్ అంబానీ అతిథుల కోసం ఎలాంటి ఏర్పాట్లు చేశారో తెలిస్తే నోరెళ్లబెట్టడం ఖాయం..!

మూడు రోజుల పాటు ఎంతో గ్రాండ్ గా జరిగిన ఆనంత్ అంబానీ, రాధికా మర్చంట్ ఫ్రీ వెడ్డింగే ఇప్పుడు దేశం అంతటా హాట్ టాపిక్ గా మారింది. అంబానీ ఫ్యామిలీ ఎంత రిచ్ అన్న సంగతి లోకమంతటా తెలిసిందే. అయితే ఈ ఫ్రీ వెడ్డింగ్ కు వచ్చిన అతిథుల కోసం అంబానీ అందించిన లగ్జరీలు తెలిస్తే నోరెళ్లబెట్టకుండా ఉండలేరంటే నమ్మండి. 
 

Lifestyle Mar 6, 2024, 2:30 PM IST

educational qualifications of mukesh ambani family members rsleducational qualifications of mukesh ambani family members rsl

అంబానీ కుటుంబంలో ఎవరు ఎంత చదువుకున్నారు? ఎక్కడ చదువుకున్నారో తెలుసా?

ముఖేష్ అంబానీ ఎంత పెద్ద ధనవంతుడో ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. కానీ ముఖేష్ అంబానీ, వాళ్ల సతీమణీ నీతా అంబానీ, వీళ్ల పిల్లలు ఏ చదివారు? ఎక్కడ చదివారో తెలిస్తే షాక్ అవుతారు తెలుసా? 

Lifestyle Mar 6, 2024, 1:41 PM IST

nagarjuna commented that business mens calling for wedding where they has been given money arjnagarjuna commented that business mens calling for wedding where they has been given money arj

కోట్లిచ్చి సెలబ్రిటీలను పెళ్లిళ్లకు రమ్మంటున్నారు.. దుమారం రేపుతున్న నాగార్జున వ్యాఖ్యలు..

ముఖేష్‌ అంబానీ కొడుకు ప్రీ వెడ్డింగ్‌ పార్టీకి బాలీవుడ్‌ సెలబ్రిటీలు హాజరైన నేపథ్యంలో నాగార్జున చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్‌ మీడియాలో దుమారం రేపుతున్నాయి. 

Entertainment Mar 5, 2024, 3:20 PM IST