Asianet News TeluguAsianet News Telugu
853 results for "

Drugs

"
Revolutionary changes in TB treatment.. Special oral medicines for children.. Here are the complete details RMARevolutionary changes in TB treatment.. Special oral medicines for children.. Here are the complete details RMA

టీబీ చికిత్సలో విప్లవాత్మక మార్పులు.. పిల్లలకు ప్రత్యేక మందులు.. పూర్తి వివ‌రాలు ఇవిగో

Childhood Tuberculosis : పిల్లల కోసం ప్రత్యేకంగా రూపొందించిన నోటి మందుల ఆమోదం పీడియాట్రిక్ క్షయవ్యాధికి వ్యతిరేకంగా పోరాటంలో ఒక మలుపును సూచిస్తుంది. యువ రోగుల ప్రత్యేక అవసరాలను పరిష్కరించడం ద్వారా, చికిత్స ప్రాప్యత, సమ్మతిని మెరుగుపరచడం ద్వారా, ఈ మైలురాయి బాల్య టీబీ భారం లేని భవిష్యత్తు కోసం ఆశను తెస్తుంది.
 

Lifestyle Apr 14, 2024, 5:31 PM IST

Andhra Pradesh has become the drug capital of India: APCC chief YS Sharmila..ISRAndhra Pradesh has become the drug capital of India: APCC chief YS Sharmila..ISR

డ్రగ్స్ క్యాపిటల్ ఆఫ్ ఇండియాగా ఏపీ మారింది - ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల

ఆంధ్రప్రదేశ్ ఇప్పుడు డ్రగ్ క్యాపిటల్ ఆఫ్ ఇండియాగా మారిందని ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల ఆరోపించారు. కేంద్ర రాష్ట్రాల  నిఘా వ్యవస్థ సపోర్ట్ లేకుండా వేల కోట్ల డ్రగ్స్ తీరానికి ఎలా చేరుతాయని ఆమె ప్రశ్నించారు. 

Andhra Pradesh Mar 23, 2024, 6:48 PM IST

South Actress Varalaxmi Sarath Kumar Gets NIA Notices In Drugs Case JMSSouth Actress Varalaxmi Sarath Kumar Gets NIA Notices In Drugs Case JMS

నటి వరలక్ష్మీ శరత్ కుమార్ కు షాక్... నోటీసులిచ్చిన NIA, అరెస్ట్ తప్పదా..?

సౌత్ స్టార్ యాక్ట్రస్ వరలక్ష్మీ శరత్ కుమార్ కు షాక్ తగిలింది. డ్రగ్స్ కేసు విషయంలో కేంద్ర దర్యప్తు సంస్థ ఎన్ఐఏ నుంచి ఆమెకు నోటీసులు అందినట్టు తెలుస్తోంది. 
 

Entertainment Mar 13, 2024, 10:12 AM IST

Telugu film director Krish Withdraws Anticipatory Bail Plea in Hotel Drug Party Case KRJTelugu film director Krish Withdraws Anticipatory Bail Plea in Hotel Drug Party Case KRJ

రాడిసన్​ డ్రగ్​ కేసులో కీలక పరిణామం.. ముందస్తు పిటిషన్ విత్‌డ్రా చేసుకున్న క్రిష్

Director Krish: డ్రగ్స్ పార్టీ కేసులో నిందితునిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న టాలీవుడ్​ డైరెక్టర్​ జాగర్లమూడి క్రిష్ ​కీలక నిర్ణయం తీసుకున్నారు. ముందస్తు బెయిల్ ​కోసం హైకోర్టులో దాఖలు చేసిన పిటీషన్‌ను సోమవారం వాపసు తీసుకున్నారు. కేసు నమోదైన వెంటనే జాగర్లమూడి క్రిష్​  ముందస్తు పిటిషన్  దాఖలు చేసిన విషయం తెలిసిందే. 

Telangana Mar 5, 2024, 2:22 AM IST

Shocking News about Director Krish NSKShocking News about Director Krish NSK

Director Krish : క్రిష్ జీవితంలో అలాంటి సందర్భం కూడా ఉందా? అంత బాధతో కారులోనే!?

తెలుగు దర్శకుడు క్రిష్ జాగర్లముడి (Krish Jagarlamudi)  డ్రగ్స్ కేసు తర్వాత ఆయన గురించి షాకింగ్ విషయాలు వైరల్ అవుతున్నాయి. తాజాగా ఆయన జీవితంలో ఎంతో ఒత్తిడికి లోనైన సందర్బం గురించి అంతా మాట్లాడుకుంటున్నారు. 

Entertainment Mar 4, 2024, 8:38 PM IST

Do You Know why Director Krish Divorced with His Wife NSKDo You Know why Director Krish Divorced with His Wife NSK

Director Krish : క్రిష్ కు విడాకులిచ్చిన భార్య.. పెళ్లైన రెండేళ్లకే ఎందుకు వదిలేసిందో తెలుసా?

దర్శకుడు క్రిష్ జాగర్లముడి (Krish Jagarlamudi)  తన భాగస్వామితో విడిపోయిన సంగతి తెలిసిందే. అయితే పెళ్లి చేసుకున్న రెండేళ్లకే తన భార్య నుంచి డివోర్స్ తీసుకోవడానికి కారణం ఏంటనేది ఆసక్తికరంగా మారింది.

Entertainment Mar 2, 2024, 4:49 PM IST

Director Krish latest comments on Drugs case dtrDirector Krish latest comments on Drugs case dtr

ఆ స్టేట్మెంట్ వల్ల నన్ను ఇరికించారు.. డ్రగ్స్ కేసుపై డైరెక్టర్ క్రిష్ కామెంట్స్

గచ్చిబౌలిలోని రాడిసన్ హోటల్ డ్రగ్స్ కేసులో టాలీవుడ్ డైరెక్టర్ క్రిష్ అనుమానితుడిగా ఎఫ్ఐఆర్ లో చేర్చబడిన సంగతి తెలిసిందే. ఈ కేసులో ఇప్పటికే పోలీసులు 9 మందిపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. 

Entertainment Mar 1, 2024, 4:24 PM IST

Juventus star Paul Pogba BANNED from football for four years for doping, potentially ending career kspJuventus star Paul Pogba BANNED from football for four years for doping, potentially ending career ksp

డోపింగ్ టెస్టులో విఫలం.. జువెంటస్ స్టార్ ఆటగాడు పాల్ పోగ్బాపై నాలుగేళ్ల నిషేధం, ఇక కెరీర్ ముగిసినట్లేనా..?

సెరీ ఏ లీగ్‌లో జువెంటస్‌కు కీలక ఆటగాడు.. ఫ్రెంచ్ మిడ్‌ఫీల్డర్ పాల్ పోగ్బా .. గతేడాది ఆగస్టులో డ్రగ్స్‌ పరీక్షలో విఫలమై ఫుట్‌బాల్ నుంచి నాలుగేళ్ల నిషేధాన్ని ఎదుర్కొన్నాడు. పాజిటివ్ రిజల్ట్‌కు దారితీసే పదార్ధాన్ని అతను అనుకోకుండా వినియోగించాడని చెప్పడం ద్వారా శిక్ష తగ్గించాలని పోగ్బా లీగల్ టీమ్ ప్రయత్నించింది. 

Football Feb 29, 2024, 7:16 PM IST

Director Krish will attend for some test in Drugs case Director Krish will attend for some test in Drugs case

Drugs Case : డ్రగ్స్ కేసులో డైరెక్టర్ క్రిష్ కి నిర్వహించే పరీక్షలు ఇవే.. డీసీపీ వ్యాఖ్యలు

గచ్చిబౌలిలోని రాడిసన్ హోటల్ డ్రగ్స్ కేసులో టాలీవుడ్ డైరెక్టర్ క్రిష్ అనుమానితుడిగా ఎఫ్ఐఆర్ లో చేర్చబడిన సంగతి తెలిసిందే. ఈ కేసులో ఇప్పటికే పోలీసులు 9 మందిపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు.

Entertainment Feb 28, 2024, 8:55 AM IST

HariHara Veeramallu Director Krish Jagarlamudi in drugs case dtrHariHara Veeramallu Director Krish Jagarlamudi in drugs case dtr

డ్రగ్స్ కేసులో హరిహర వీరమల్లు డైరెక్టర్, ఎఫ్ఐఆర్ నమోదు.. ఆ హోటల్ లో అరగంట పాటు..

టాలీవుడ్ లో తరచుగా డ్రగ్స్ వివాదాలు తెరపైకి వస్తూనే ఉన్నాయి. కొన్నేళ్ల క్రితం డ్రగ్స్ కేసు టాలీవుడ్ ని ఎంతలా కుదిపేసిందో తెలిసిందే. ఇటీవలే డ్రగ్స్ కేసులో టాలీవుడ్ ప్రముఖులందరికి ఊరట లభించింది.

Entertainment Feb 27, 2024, 3:14 PM IST

Shanmukh Jaswanth gets bail here is shocking facts dtrShanmukh Jaswanth gets bail here is shocking facts dtr

షణ్ముఖ్ డ్రగ్స్ వాడినట్లు నిర్ధారణ ? అయినా బెయిల్ మంజూరు.. అక్కడ ఏం జరిగిందో కంప్లీట్ స్టోరీ ఇదే

తీవ్ర ఉత్కంఠ నడుమ షణ్ముఖ్ కి డ్రగ్స్ కేసులో బెయిల్ మంజూరు అయింది. ఈ మేరకు కళ్యాణ్ దిలీప్ సుంకర పోస్ట్ చేశారు. అయితే గంజాయి సేవించినట్లు నిర్ధారణ అయితే బెయిల్ ఎలా మంజూరు అయింది అనే ప్రశ్న కూడా తలెత్తుతోంది. 

Entertainment Feb 24, 2024, 10:23 AM IST

Geetu Royal sensational comments on Bigg Boss Shanmukh brother dtrGeetu Royal sensational comments on Bigg Boss Shanmukh brother dtr

7 రోజుల్లో పెళ్లి పెట్టుకుని మరో అమ్మాయితో సంబంధం.. షణ్ముఖ్ అన్న నిజస్వరూపం బయటపెట్టిన గీతూ రాయల్

బిగ్ బాస్ సీజన్ 5 రన్నరప్ షణ్ముఖ్, అతడి సోదరుడు సంపత్ గంజాయితో పోలీసులకు దొరకడం సంచలనంగా మారింది. ఊహించని పరిణామాల మధ్య వీళ్ళిద్దరూ పోలీసులకు చిక్కారు.

Entertainment Feb 23, 2024, 2:52 PM IST

bigg boss fame shanmukh jaswanth arrested in drugs case ksr bigg boss fame shanmukh jaswanth arrested in drugs case ksr

గంజాయి కేసులో షణ్ముఖ్ జస్వంత్ అరెస్ట్... ఫ్లాట్ లో అన్నతో పాటు అడ్డంగా బుక్!

ప్రముఖ యూట్యూబర్, బిగ్ బాస్ ఫేమ్ షణ్ముఖ్ జస్వంత్ డ్రగ్స్ కేసులో ఇరుక్కున్నాడు. తన నివాసంలో అన్నతో పాటు గంజాయి తాగుతూ కనిపించాడు. దాంతో హైదరాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు

Entertainment Feb 22, 2024, 11:55 AM IST

Kurchi madatha petti song dance in dhee show went wrong dtrKurchi madatha petti song dance in dhee show went wrong dtr

'కుర్చీ మడతపెట్టి' కూనీ చేశారు..మహేష్ ఫ్యాన్స్ హర్ట్, ఢీ షో పై నెటిజన్ల కామెంట్స్

బుల్లితెరపై డ్యాన్స్ షోలు రసవత్తరంగా ఉంటాయి. కమెడియన్ గా బుల్లితెరపై సూపర్ క్రేజ్ సొంతం చేసుకున్న హైపర్ ఆది ఢీ లాంటి డ్యాన్స్ షోలో సైతం సందడి చేయడం చూస్తూనే ఉన్నాం.

Entertainment Feb 19, 2024, 12:46 PM IST

TSPSC releases general ranking list for recruitment to various posts KRJTSPSC releases general ranking list for recruitment to various posts KRJ

TSPSC: నిరుద్యోగులకు శుభవార్త.. ఆరు ఉద్యోగ నోటిఫికేషన్ల పరీక్షల ఫలితాలు విడుదల

TSPSC: తెలంగాణ నిరుద్యోగులకు శుభవార్త. రాష్ట్రంలోని వివిధ ప్రభుత్వ విభాగాల్లో 547 పోస్టుల భర్తీకి సంబంధించిన పరీక్షల ఫలితాలు విడులయ్యాయి. ఈ మేరకు ఆరు ఉద్యోగ ప్రకటనల  జనరల్‌ ర్యాంకు మెరిట్‌ జాబితాల (జీఆర్‌ఎల్‌)ను టీఎస్‌పీఎస్సీ(TSPSC) శుక్రవారం రాత్రి విడుదల చేసింది.

Telangana Feb 17, 2024, 4:00 AM IST