Asianet News TeluguAsianet News Telugu
33 results for "

D.srinivas

"
YS Sharmila Will  Future CM : Former Minister D. SrinivasYS Sharmila Will  Future CM : Former Minister D. Srinivas

వైఎస్ షర్మిల సీఎం కావడం ఖాయం: మాజీ మంత్రి డీఎస్ (వీడియో)


భవిష్యత్తులో వైఎస్ షర్మిల సీఎం కావడం ఖాయమని మాజీ మంత్రి డీఎస్ జోస్యం చెప్పారు. గతంలో కూడా వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఉమ్మడి ఏపీ రాష్ట్రానికి సీఎం అవుతారని తాను చెప్పిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు.

Telangana Jul 25, 2022, 3:29 PM IST

Former minister D. Srinivas Congress entry postponedFormer minister D. Srinivas Congress entry postponed

కారణమిదే: మాజీ మంత్రి డి.శ్రీనివాస్ కాంగ్రెస్‌లో చేరిక వాయిదా

 ప్రస్తుతం డీఎస్ Trs ఎంపీగా ఉన్నారు. కాంగ్రెస్ పార్టీలో చేరడానికి ముందే  డీఎస్ టీఆర్ఎస్  ద్వారా దక్కిన MP పదవికి కూడా రాజీనామా చేసే అవకాశం ఉంది.

Telangana Jan 23, 2022, 3:55 PM IST

DS went when Congress was in trouble- V.HanumantraoDS went when Congress was in trouble- V.Hanumantrao

కాంగ్రెస్ కష్టకాలంలో ఉన్న‌ప్పుడు డీఎస్ వెళ్లారు- వీ.హ‌నుమంత‌రావు

కాంగ్రెస్ కష్టాల్లో ఉన్న‌ప్పుడు డీఎస్ పార్టీని విడిచివెళ్లిపోయార‌ని మాజీ ఎంపీ వీహెచ్ అన్నారు. రాజ్య‌స‌భ స‌భ్యుడు డి.శ్రీనివాస్ టీఆర్ఎస్ నుంచి మ‌ళ్లీ కాంగ్రెస్‌కు వ‌స్తున్నార‌ని చ‌ర్చ‌లు జ‌రుగుతున్న నేప‌థ్యంలో వీహెచ్ ఈ వ్యాఖ్య‌లు చేశారు. కాంగ్రెస్ పార్టీ డీఎస్‌కు అన్నీ ఇచ్చింద‌ని అన్నారు. రెండు పర్యాయాలు ఆయ‌న ఏపీసీసీ ప్రెసిడెంట్‌గా ప‌ని చేశార‌ని అన్నారు. అంత పెద్ద ప‌ద‌వులు క‌ట్ట‌బెట్టిన పార్టీనీ డీఎస్ మ‌ధ్య‌లోనే వ‌దిలిపెట్టి వెళ్లార‌ని అన్నారు. 

Telangana Dec 18, 2021, 3:39 PM IST

D. Srinivas likely to join in Congress in JanuaryD. Srinivas likely to join in Congress in January

జనవరిలో కాంగ్రెస్‌లో చేరనున్న డీఎస్: అప్పుడే ఎంపీ పదవికి రాజీనామా

  కాంగ్రెస్ పార్టీని వీడడం తప్పేనని ఆయన పార్టీ అధినేత్రికి చెప్పినట్టుగా సమాచారం. రాష్ట్రంలో రాజకీయ పరిణామాలపై చర్చించిన్టుగా తెలుస్తోంది. డీఎస్ కాంగ్రెస్ పార్టీలో చేరికకు సోనియాగాంధీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టుగా సమాచారం. అయితే పార్టీ సంస్థాగత వ్యవహరాల ఇంచార్జీ వేణుగోపాల్ సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు డీఎస్ కు అనుమతి లభించినట్టుగా సమాచారం. 

Telangana Dec 17, 2021, 2:26 PM IST

Former minister D. Srinivas Retrun to Hyderabad From Delhi tomorrowFormer minister D. Srinivas Retrun to Hyderabad From Delhi tomorrow

రేవంత్, భట్టి ఎఐసీసీ నేతల భేటీ రద్దు: రేపు ఢిల్లీ నుండి డీఎస్ హైద్రాబాద్ రాక

మరో వైపు డీఎస్ Congress పార్టీలో చేరే విషయమై ఆ పార్టీకి చెందిన నేతల్లో భిన్నాభిప్రాయాలు వ్యక్తమౌతున్నాయి. పార్టీ కష్ట కాలంలో పార్టీని వీడిన డీఎస్ ను తిరిగి పార్టీలో చేర్చుకొనే విషయమై కొందరు నేతలు సుముఖంగా లేరనే ప్రచారం సాగుతుంది. 

Telangana Dec 17, 2021, 12:20 PM IST

D Srinivas to return to Congress, Revanth and Mallu Bhatti vikramarka to meet Aicc leadersD Srinivas to return to Congress, Revanth and Mallu Bhatti vikramarka to meet Aicc leaders

కాంగ్రెస్‌ గూటికి డీఎస్: నేడు ఎఐసీసీ పెద్దలతో భేటీ కానున్న రేవంత్, మల్లు

అయితే పార్టీతో దూరం పెరిగిన సమయంలో  గతంలో ఒక్కసారి మాత్రమే పార్టీ ఎంపీల సమావేశానికి డీఎస్ హాజరయ్యారు. అంతేకాదు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా తో కూడా గత ఏడాదిలో డీఎస్ భేటీ అయ్యారు. 

Telangana Dec 17, 2021, 10:19 AM IST

Tpcc chief Revanth Reddy meets D.SrinivasTpcc chief Revanth Reddy meets D.Srinivas

డీఎస్‌తో రేవంత్ రెడ్డి భేటీ: ఏం జరుగుతుంది?

అదే సమయంలో టీఆర్ఎస్ నుండి ఆహ్వానం రావడంతో ఆయన టీఆర్ఎస్ లో చేరారు. అయితే ఆ తర్వాత  టీఆర్ఎస్ కు చెందిన నిజామాబాద్ జిల్లా నేతలు డి.శ్రీనివాస్ పై ఫిర్యాదు చేశారు. 
 

Telangana Oct 14, 2021, 2:42 PM IST

TRS MP D. Srinivas supports to former MP Etela Rajender lnsTRS MP D. Srinivas supports to former MP Etela Rajender lns

మంత్రివర్గం నుండి తప్పించడంతో సానుభూతి, నిలుపుకో: ఈటలతో డిఎస్

తెలంగాణ ప్రాంత చరిత్రలోనే ఇప్పటివరకు ఈ స్థాయి గొప్ప సానుభూతి ఇతరులెవరికీ రాలేదని డిఎస్ ఈటలతో అన్నారని సమాచారం. పెరిగిన పలుకుబడి, వ్యక్తమైన సానుభూతిని నిలుపుకోవాలన్నారు.  అక్కడే విజ్ఞత ప్రదర్శించాలని  డిఎస్ సూచించారు. 

Telangana May 13, 2021, 1:03 PM IST

former minister Etela Rajender meets MP D. Srinivas lnsformer minister Etela Rajender meets MP D. Srinivas lns

డీఎస్‌తో మాజీ మంత్రి ఈటల రాజేందర్ భేటీ: మతలబు ఏమిటీ?

గంటన్నరపాటు డి.శ్రీనివాస్ తో ఈటల రాజేందర్ భేటీ అయ్యారు. గంటన్నరకు పైగా డీఎస్‌తో ఈటల చర్చలు జరిపారు. భవిష్యత్తు రాజకీయాలపై చర్చించినట్టు తెలుస్తోంది.

Telangana May 12, 2021, 10:46 AM IST

former minister D. Srinivas meeting with former minister nayini narsimha reddy familya membersformer minister D. Srinivas meeting with former minister nayini narsimha reddy familya members

చివరి దశలో నాయిని తీవ్ర అసంతృప్తితో ఉన్నారు: డీఎస్


అక్టోబర్ 26వ తేదీన నాయిని నర్సింహ్మారెడ్డి భార్య అహల్య కూడ అనారోగ్యంతో మరణించింది. వారం రోజుల వ్యవధిలో నాయిని నర్సింహ్మారెడ్డి ఆయన భార్య మరణించడంతో ఆ కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు.

Telangana Nov 2, 2020, 3:15 PM IST

TRS MP D. Srinivas sensational comments on TRSTRS MP D. Srinivas sensational comments on TRS

కాంగ్రెస్‌ను వీడి తప్పు చేశా: డీఎస్ సంచలనం

నిజామాబాద్:కాంగ్రెస్ పార్టీని వీడి తాను తప్పు చేశాననని మాజీ మంత్రి డి. శ్రీనివాస్ చెప్పారు
 

Telangana Jan 20, 2020, 6:33 PM IST

mp d.srinivas serious comments on trsmp d.srinivas serious comments on trs

నాపై ఎందుకు చర్యలు తీసుకోరు: కేసీఆర్ తో అమీతుమీకి డిఎస్ రెడీ

తాను తప్పు చేశానని ఆరోపణలు చేసిన టీఆర్ఎస్ తనపై చర్యలు  ఎందుకు తీసుకోవడం లేదని ఎంపీ డి.శ్రీనివాస్ ప్రశ్నించారు.
 

Telangana Sep 26, 2019, 3:05 PM IST

d.srinivas eyes on governor postd.srinivas eyes on governor post

డిఎస్ వ్యూహాత్మక అడుగులు: ఆ పదవిపై గురి

ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో  పార్టీని బలోపేతం చేసేందుకు బీజేపీ నాయకత్వం అడుగులు వేస్తోంది. ఈ మేరకు డి. శ్రీనివాస్ ను తమ పార్టీలో చేర్చుకొనేందుకు అడుగులు వేస్తున్నారు.

Telangana Sep 25, 2019, 11:50 AM IST

d.srinivas attends to trs parliamentary party meetingd.srinivas attends to trs parliamentary party meeting

షాకింగ్‌: టీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ మీటింగ్‌కు డీఎస్

టీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ సమావేశానికి ఆ పార్టీ ఎంపీ డిఎస్ బుధవారం నాడు హాజరయ్యారు. కొంత కాలంగా పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు.
 

Telangana Jul 10, 2019, 1:10 PM IST

dharmapuri aravind wins in nizambad mp segmentdharmapuri aravind wins in nizambad mp segment

కవితకు డీఎస్ దెబ్బ: నిజామాబాద్‌లో ఘోర ఓటమి

నిజామాబాద్‌ ఎంపీ స్థానంలో తెలంగాణ సీఎం కేసీఆర్ కూతురు కల్వకుంట్ల కవిత ఓటమి పాలైంది. బీజేపీ అభ్యర్ధి.. మాజీ పీసీసీ అధ్యక్షుడు, మాజీ  టీఆర్ఎస్ నేత  ధర్మపురి శ్రీనివాస్ తనయుడు ధర్మపురి అరవింద్ విజయం సాధించారు. ధర్మపురి అరవింద్ బీజేపీ అభ్యర్ధిగా పోటీ చేసి విజయం సాధించారు.

Telangana May 23, 2019, 6:05 PM IST