COVID-19 వ్యాక్సిన్‌ల ప్రభావం , దుష్ప్రభావాలపై ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ICMR) అధ్యయనాలు నిర్వహించిందని ఆరోగ్య శాఖ సహాయ మంత్రి భారతి ప్రవీణ్ పవార్ లోక్‌సభలో తెలిపారు
NATIONAL Feb 4, 2023, 1:07 AM IST
రాజకీయ ఒత్తిళ్ల కారణంగా కొవాగ్జిన్‌కు అత్యవసర వినియోగానికి సంబంధించిన ఆమోదం హడావుడిగా జరిగిందన్న మీడియా నివేదికలను కేంద్ర ప్రభుత్వం తోసిపుచ్చింది. ఆ మీడియా నివేదికలు పూర్తిగా తప్పుదోవ పట్టించేవిగా, తప్పుడు సమాచారంతో కూడినవిగా పేర్కొంది.
NATIONAL Nov 17, 2022, 2:54 PM IST
భారత్ బయోటెక్ తయారు చేసిన కొవాగ్జిన్ టీకాలు పెద్ద మొత్తంలో డిమాండ్ లేకుండా కంపెనీ వద్దే మూలుగుతున్నట్టు తెలుస్తున్నది. మొత్తంగా 20 కోట్ల బల్క్ డోసులు కంపెనీ వద్ద ఉన్నట్టు తెలిసింది. అందులో ఐదు కోట్ల డోసులు వయల్స్ రూపంలో వినియోగానికి సిద్ధంగా ఉన్నట్టు కంపెనీ వర్గాలు వివరించాయి.
Telangana Nov 6, 2022, 1:00 PM IST
కార్బెవాక్స్ వ్యాక్సిన్ ను ప్రికాషనరీ డోసుగా ఇచ్చేందుకు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ బుధవారం అనుమతి ఇచ్చింది. అయితే మొదటి రెండు డోసులు కోవాగ్జిన్, కోవిషీల్డ్ లో ఏది తీసుకున్నా.. మూడో డోసుగా దీనిని ఇవ్వొచ్చని పేర్కొంది.
NATIONAL Aug 10, 2022, 2:39 PM IST
Bharat Biotech | కరోనా వైరస్ నిరోధించడానికి రెండేండ్ల నుంచి 18 ఏండ్ల లోపు పిల్లల కోసం తయారు చేసిన కొవాగ్జిన్ వ్యాక్సిన్ సురక్షితమేనని పరిశోధనల్లో తేలిందని భారత్ బయోటెక్ తెలిపింది. వైరస్ ప్రభావాన్ని తట్టుకోవడంతోపాటు మెరుగైన రోగ నిరోధక శక్తిని కలిగి ఉందని చివరిదశ టెస్ట్‌ల్లో తేలిందని వెల్లడించింది.
NATIONAL Jun 18, 2022, 2:37 AM IST
హైదరాబాద్‌కు చెందిన ఫార్మా సంస్థ బయోలాజికల్ ఈ అభివృద్ధి చేసిన కార్బివ్యాక్స్ టీకాను బూస్టర్ షాట్‌గా వేసుకోవచ్చని డీసీజీఐ అనుమతి ఇచ్చింది. అంటే.. ఇకపై కొవిషీల్డ్ లేదా కొవాగ్జిన్ టీకా రెండో డోసు వేసుకున్నవారు ఆరు నెలల గ్యాప్ తర్వాత కార్బివ్యాక్స్‌ను బూస్టర్ డోసుగా వేసుకోవచ్చు.
NATIONAL Jun 4, 2022, 7:41 PM IST
గత నెలలో ఎలోన్ మస్క్ మైక్రో-బ్లాగింగ్ ప్లాట్‌ఫామ్ ట్విట్టర్‌ను 44 బిలియన్ల డాలర్లకు కొనుగోలు చేసేందుకు ఒప్పందంపై సంతకం చేయడం గమనార్హం. అయితే ఇటీవలి కాలంలో దీనిని అతిపెద్ద టెక్ డీల్ అని కూడా పిలుస్తారు.
Automobile May 11, 2022, 10:50 AM IST
ఇప్పటివరకు ఉన్న లేటెస్ట్ వార్తల సమాహారంతో ఏషియా నెట్ న్యూస్ సిద్ధంగా ఉంది. లేటెస్ట్ వార్తలేమిటో ఒకసారి చూసేయండి.
NATIONAL Apr 26, 2022, 4:52 PM IST
భారత్ బయోటెక్ రూపొందించిన కోవాగ్జిన్ వ్యాక్సిన్ కు డీసీజీఐ అనుమతించింది. ఆరేళ్ల నుండి 12 ఏళ్ల లోపు పిల్లలకు ఈ వ్యాక్సిన్ అందించొచ్చు.
NATIONAL Apr 26, 2022, 1:22 PM IST
Corbevax: చిన్నారుల కోసం సరికొత్త కరోనా వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చింది. 5 నుంచి 12 ఏళ్లలోపు చిన్నారుల కోసం బయోలాజికల్ ఈ లిమిటెడ్ తయారు చేసిన కార్బెవాక్స్ వ్యాక్సిన్(Corbevax) వేయడానికి డ్రగ్స్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా (DCGI) నిపుణల కమిటీ అత్యవసర వినియోగానికి అనుమతులు మంజూరు చేసింది.
NATIONAL Apr 21, 2022, 11:03 PM IST
కొవిషీల్డ్ కొవాగ్జిన్ టీకా ధరలు భారీగా తగ్గాయి. ఈ రెండు టీకాలు ఇకపై ప్రైవేటు హాస్పిటిళ్లలో రూ. 225కే లభించనున్నాయి. కేంద్ర ప్రభుత్వంతో సంప్రదింపులు జరిపిన తర్వాత ఈ నిర్ణయం తీసుకున్నట్టు అదర్ పూనావాలా, సుచిత్ర ఎల్లా ట్విట్టర్‌లో వెల్లడించారు.
NATIONAL Apr 9, 2022, 4:17 PM IST
AC Side Effects : ఏసీలో ఎక్కువ సేపు ఉండటం వల్ల డీహైడ్రేషన్ బారిన పడే ప్రమాదం ఎక్కువ. తలనొప్పి, మైగ్రేన్ , కళ్లు పొడిబారడం, చర్మం దురద పెట్టడం, పొడిబారడం వంటి సమస్యలు వస్తాయి.
Lifestyle Apr 9, 2022, 11:14 AM IST
హైదరాబాద్‌లో ఉన్న భారత్ బయోటెక్‌కు చెందిన వ్యాక్సిన్ తయారీ కేంద్రం వద్ద మంచి తయారీ విధానాలను (GMP) పాటించడం లేదని ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) పేర్కొంది.
NATIONAL Apr 5, 2022, 10:07 AM IST
Bharat Biotech: భారత్ బయోటెక్ ‘కొవ్యాక్సిన్’ సరఫరాను నిలిపివేస్తున్నట్టు ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) ప్రకటించింది. భారత్ బయోటెక్ ప్లాంట్లలో నిర్వహించిన తనిఖీల్లో నాణ్యమైన తయారీ పద్ధతుల్లో లోపాలను గుర్తించిన నేపథ్యంలో ఈ నిర్ణయాన్ని తీసుకున్నట్లు స్పష్టంచేసింది. మొత్తం మీద కొవ్యాక్సిన్ ప్రభావశీలమైందని, భద్రతాపరమైన సమస్యలేవీ లేవని తేల్చి చెప్పింది.
INTERNATIONAL Apr 4, 2022, 5:36 AM IST
రాష్ట్రపతి భవన్ లో సోమవారం నాడు పద్మ అవార్డుల ప్రధానోత్సవం జరిగింది.రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ అవార్డులు అందించారు. ఈ కార్యక్రమంలో ప్రధాని మోడీ సహా పలువురు పాల్గొన్నారు.
NATIONAL Mar 28, 2022, 5:59 PM IST