Asianet News TeluguAsianet News Telugu
807 results for "

Cheating

"
Cheating Case filed on Manjummel Boys Producers, Bank accounts Frozen jspCheating Case filed on Manjummel Boys Producers, Bank accounts Frozen jsp

'మంజుమ్మల్ బాయ్స్' నిర్మాతపై ఛీటింగ్ కేసు, బ్యాంక్ అకౌంట్‌ ఫ్రీజ్‌.. ఏం జరిగిందంటే?

మ‌ల‌యాళంలో  బ్లాక్‌బ‌స్ట‌ర్   అయిన చిత్రం మంజుమ్మ‌ల్ బాయ్స్ . రూ.20కోట్ల ప‌రిమిత బ‌డ్జెట్‌తో నిర్మిత‌మైన ఈ స‌ర్వైవ‌ల్ థ్రిల్ల‌ర్ ఏకంగా రూ.250కోట్ల పైచిలుకు వ‌సూళ్లు రాబ‌ట్టి కొత్త రికార్డులు నెల‌కొల్పింది. 

Entertainment Apr 14, 2024, 1:42 PM IST

Sunny Leone recalls his ex boy friend cheating dtrSunny Leone recalls his ex boy friend cheating dtr

పెళ్ళికి ముందు మోసం చేశాడు.. మాజీ ప్రియుడి గురించి సన్నీ లియోన్ షాకింగ్ కామెంట్స్

శృంగార తార సన్నీ లియోన్ గురించి పరిచయం అవసరం లేదు. మొదట అశ్లీల చిత్రాలతో కెరీర్ ప్రారంభించిన సన్నీ లియోన్ ఆ తర్వాత బాలీవుడ్ లో అవకాశాలు అందుకుంది. తక్కువ సమయంలో సన్నీలియోన్ బాలీవుడ్ లో క్రేజీ నటిగా మారింది. 

Entertainment Apr 6, 2024, 9:25 PM IST

cheating case against kcr nephew, brs ex mp joginipally santosh kumar kmscheating case against kcr nephew, brs ex mp joginipally santosh kumar kms

బీఆర్ఎస్ మాజీ ఎంపీ సంతోష్‌పై చీటింగ్, ఫోర్జరీ కేసు

బీఆర్ఎస్ మాజీ ఎంపీ సంతోష్ కుమార్ పై చీటింగ్, ఫోర్జరీ కేసు నమోదైంది. భూ కబ్జాకు సంబంధించి బంజారాహిల్స్ పోలీసు స్టేషన్‌లో పోలీసులు కేసు నమోదు చేశారు.
 

Telangana Mar 25, 2024, 8:04 PM IST

Why is extramarital relationship increasing in India? Stress is the main reason ramWhy is extramarital relationship increasing in India? Stress is the main reason ram

దేశంలో అక్రమ సంబంధాలు పెరగడానికి కారణం ఇదేనా?

రోజు రోజుకీ అక్రమ సంబంధాలు పెరిగిపోతున్నాయి. ఈ మాట మేం అనడం లేదు. ప్రముఖ సంస్థలు జరిపిన సర్వేలే ఈ విషయాన్ని చెబుతున్నాయి.

Relations Mar 20, 2024, 4:03 PM IST

woman in bangalore cheated by in the name of Rajinikanth dtrwoman in bangalore cheated by in the name of Rajinikanth dtr

రజనీకాంత్ పేరుతో దారుణమైన చీటింగ్..యువతి వద్ద ఏకంగా 4 లక్షల దోపిడీ, ఎలా జరిగిందంటే

సూపర్ స్టార్ రజనీకాంత్ జైలర్ చిత్రంతో ఫ్యాన్స్ ని ఫుల్ ఖుషి చేశారు. రజనీ స్టయిల్ లో ఎంటర్టైన్మెంట్ కోరుకుంటున్న అభిమానులకు జైలర్ చిత్రం ఫుల్ మీల్స్ లా అనిపించింది.

Entertainment Mar 17, 2024, 11:26 AM IST

60percent married Indians are looking to swing, dream, date out of marriage: Survey ram60percent married Indians are looking to swing, dream, date out of marriage: Survey ram

మన ఇండియన్స్ కూడా మారిపోయారు.. భార్య వద్దు...డేటింగ్ ముద్దు..!

భారతీయులు కూడా  వైవాహిక బంధానికి కట్టుబడి ఉండాలని అనుకోవడం లేదట. అక్రమ సంబంధాలు పెట్టుకోవడానికి, మరొకరితో డేటింగ్ చేయడానికి  ఉత్సాహం చూపిస్తున్నారట. ఈ మాట మేం చెప్పడం లేదు.  తాజా సర్వేలో ఈ విషయం తేలింది.

Relations Mar 15, 2024, 2:53 PM IST

Puri Jagannadh mother sensational comments on money cheating dtrPuri Jagannadh mother sensational comments on money cheating dtr

రూ.80 కోట్లు కొట్టేశాడు, వాడి వల్లే వీధిన పడ్డాం.. పూరి జగన్నాధ్ తల్లి సంచలన వ్యాఖ్యలు

డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాధ్ ఎంతటి ట్యాలెంటెడ్ డైరెక్టర్ అనేది ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. నిర్మాతలకు పూరి ప్రియమైన దర్శకుడు. కేవలం మూడు నెలల్లోనే మంచి క్వాలిటీ అవుట్ పుట్ తో సినిమా ఫినిష్ చేయగల సత్తా ఉన్న దర్శకుల్లో పూరి ఒకరు.

Entertainment Jan 31, 2024, 1:44 PM IST

Hyderabad Crime Gold Rose Beauty Parlors Cheating Customers 3 Crore KRJHyderabad Crime Gold Rose Beauty Parlors Cheating Customers 3 Crore KRJ

నయా మోసం.. రూ.3 కోట్లు కొట్టేసిన కిలాడి కపుల్స్.. 

Rose Gold Beauty Parlour: అమాయకులను టార్గెట్ చేస్తూ కేటుగాళ్లు రోజుకో కొత్త మార్గంలో ప్రయత్నాలు చేస్తున్నారు. స్వంత వ్యాపారం బ్రాండెడ్ ఫ్రాంచైజీ పేరుతో బురిడీ కొట్టించారు. వందలాది మంది నుంచి కోట్లాది రూపాయాలను వసూల్ చేసి ఉడాయించారు కిలాడీ కపుల్స్ .. ఇంతకీ ఏం జరిగిందో మీరు కూడా ఓ లూక్కేయండి..   

Crime Jan 30, 2024, 12:01 AM IST

Be alert if your husband does this; May have an extramarital affair ramBe alert if your husband does this; May have an extramarital affair ram

మరో మహిళతో సంబంధం పెట్టున్న మగవారిలో వచ్చే మార్పులు ఇవే..!

చాలా సందర్భాలలో, భావోద్వేగ మోసం తెలిసింది. వివాహితుడు తన భాగస్వామిని విడిచిపెట్టి, మూడవ వ్యక్తితో సంబంధం కలిగి ఉంటే, దానిని భావోద్వేగ అవిశ్వాసం అంటారు.

Relations Jan 8, 2024, 4:35 PM IST

Court Grants Interim Bail To Bollywood Actor Zareen Khan In Cheating Case JSPCourt Grants Interim Bail To Bollywood Actor Zareen Khan In Cheating Case JSP

చీటింగ్ కేసులో సల్మాన్ హీరోయిన్ కు బెయిల్

ఒక దుర్గా పూజ కార్యక్రమంలో ప్రదర్శన ఇచ్చేందుకు నటి దాదాపు రూ.12 లక్షలు అడ్వాన్స్‌గా తీసుకుంది. కానీ కార్యక్రమంలో ఆమె పాల్గొనలేదు. 

Entertainment Dec 13, 2023, 2:43 PM IST

Tollywood Producer Atluri Narayana Rao Arrested With Cheating Case JMS Tollywood Producer Atluri Narayana Rao Arrested With Cheating Case JMS

చీటింగ్ కేసులో ప్రముఖ టాలీవుడ్ నిర్మాత అరెస్ట్, భారీగా వసూళ్లు చేసిన బడా ప్రొడ్యూసర్..?

ప్రముఖ టాలీవుడ్ నిర్మాత అట్లూరి నారాయణ రావును పోలీసలు అరెస్ట్ చేశారు చీటింగ్ కేసులో ఈ భడా నిర్మాత అరెస్ట్ అయ్యారు. ఇకవివరాల్లోకి వెళితే..? 

Entertainment Dec 2, 2023, 12:09 PM IST

police killed child-birth wife on suspicion in karnataka - bsbpolice killed child-birth wife on suspicion in karnataka - bsb

అనుమానంతో బాలింతైన భార్యను హతమార్చిన పోలీస్..

రక్షించాల్సిన భర్తే రాక్షసంగా మారి భార్యను హతమార్చాడు. పుట్టిన బిడ్డ తనది కాదన్న అనుమానం ఓ పోలీసులు నేరస్తుడిగా మార్చింది.

NATIONAL Nov 9, 2023, 7:49 AM IST

reasons-why-revenge-cheating-is-not-a-good-idea gnrreasons-why-revenge-cheating-is-not-a-good-idea gnr

Relationship: మోసం చేసిన జీవిత భాగస్వామి పై పగ తీర్చుకోకండి.. ఎందుకంటే!

Relationship: బంధం కలకాలం నిలబడాలని ఆశిస్తాం కానీ కొందరి భాగస్వాముల మోసం వలన బంధంవిచ్ఛిన్నం అయిపోయే పరిస్థితి వస్తుంది. అయితే ఇలాంటి సమయంలో చాలామంది భాగస్వామి మీద పగ తీర్చుకోవాలి అనుకుంటారు. కానీ అది మంచి పద్ధతి కాదు అంటున్నారు నిపుణులు. అదేమిటో చూద్దాం.
 

Relations Nov 3, 2023, 12:16 PM IST

My lover cheated on me... drunken man hulchul in rtc bus in chittoor - bsbMy lover cheated on me... drunken man hulchul in rtc bus in chittoor - bsb

నా లవర్ మోసం చేసింది.. బస్సులో ప్రేమికుడి వీరంగం, ఐలవ్ యూ అంటూ జనాలమీదికి మట్టి చల్లుతూ హంగామా..

ఫుల్లుగా మద్యం తాగి బస్సు ఎక్కిన ఓ యువకుడు బస్సులో వీరంగం సృష్టించాడు. తన ప్రియురాలు మోసం చేసిందంటూ గొడవ మొదలెట్టాడు. 

Andhra Pradesh Oct 25, 2023, 12:25 PM IST

Cheating Case on Boath MLA Rathod Bapurao ksmCheating Case on Boath MLA Rathod Bapurao ksm

బోథ్ ఎమ్మెల్యే రాథోడ్ బాపూరావుపై చీటింగ్ కేసు.. కోర్టు ఆదేశాలతో నమోదు..

బోథ్ ఎమ్మెల్యే రాథోడ్ బాపూరావుపై చీటింగ్ కేసు నమోదైంది. ఒకే భూమిని ఇద్దరు వ్యక్తులకు విక్రయించారనే ఆరోపణలపై కోర్టు ఆదేశాల మేరకు ఆదిలాబాద్ వన్ టౌన్ పోలీసులు ఎమ్మెల్యే రాథోడ్ బాపూరావుపై కేసు నమోదు చేశారు.

Telangana Oct 18, 2023, 4:29 PM IST