Asianet News TeluguAsianet News Telugu
41 results for "

Amitshah

"
Telangana elections 2023: BJP leaders pin hopes on Narendra Modi last leg of election campaign RMATelangana elections 2023: BJP leaders pin hopes on Narendra Modi last leg of election campaign RMA

Telangana elections 2023: తెలంగాణ ఎన్నికలు.. ప్రధాని మోడీ పైనే బీజేపీ నేతల ఆశలు.. !

Narendra Modi: తెలంగాణ అసెంబ్లీ ఎన్నిక‌లకు వారం కంటే త‌క్కువ స‌మ‌యం ఉన్న నేప‌థ్యంలో ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, యూపీ ముఖ్య‌మంత్రి యోగి ఆదిత్యానాథ్ స‌హా ప‌లువురు బీజేపీ అగ్ర‌నాయ‌కులు కాషాయ పార్టీ కోసం ఎన్నిక‌ల ప్ర‌చారం నిర్వ‌హించ‌నున్నారు. 
 

Telangana Nov 24, 2023, 3:31 PM IST

Union Home Minister #AmitShah to Meet #NTR Again? JSPUnion Home Minister #AmitShah to Meet #NTR Again? JSP

మరోసారి అమిత్ షా-ఎన్టీఆర్ భేటీ!? కారణం ఏంటో


కారణమేదైనా.. ఎన్టీఆర్‌, అమిత్‌షా భేటీ తెలుగు రాష్ట్రాల్లో హాట్‌ టాపిక్‌గా మారింది. తెలంగాణలో అధికారమే లక్ష్యంగా భాజపా అగ్ర నాయకత్వం ఫోకస్‌ పెట్టిన నేపథ్యంలో ..

Entertainment Nov 3, 2023, 2:22 PM IST

BJP MLA Etela Rajender Fires On CM KCR Adilabad Dist KRJBJP MLA Etela Rajender Fires On CM KCR Adilabad Dist KRJ

ఉద్యోగాలు రావాలంటే.. కేసీఆర్ ను గద్దె దించాల్సిందే: ఈటెల

తెలంగాణ యువకులకు సీఎం కేసీఆర్ అన్యాయం చేశారనీ,  భర్తరఫ్ చేయాల్సింది టీఎస్పీఎస్సీని కాదనీ, కేసీఆర్ ని అనీ, సీఎం కేసీఆర్ ని గద్దెదించితేనే మనకు ఉద్యోగాలు వస్తాయని బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. 

Telangana Oct 10, 2023, 11:11 PM IST

JanaSena pawan kalyan reacts on the womens bill KRJJanaSena pawan kalyan reacts on the womens bill KRJ

'ఇదోక శుభ పరిణామం' : మహిళా రిజర్వేషన్ బిల్లు ఆమోదంపై జనసేనాని హర్షం

Women Reservation Bill: లోక్‌సభలో మహిళా రిజర్వేషన్ బిల్లు ఆమోదంపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) హర్షం వ్యక్తం చేశారు. చట్ట సభల్లో మహిళలకు 33 శాతం స్థానాలు కల్పించే విధంగా ‘నారీ శక్తి వందన్ అధినియమ్’ బిల్లు లోక్ సభలో ఆమోదం పొందటం శుభ పరిణామని అన్నారు.  

NATIONAL Sep 21, 2023, 4:38 AM IST

Amitshah KTR  meeting cancelled AKPAmitshah KTR  meeting cancelled AKP

ఈటల, కోమటిరెడ్డి లతో అమిత్ షా భేటీ... కేటీఆర్ కు అవకాశమివ్వని కేంద్ర హోంమంత్రి

కేంద్ర హోంమంత్రి అమిత్ షా తో తెలంగాణ ఐటీ, పురపాలక శాఖల మంత్రి కేటీఆర్ భేటీ రద్దయ్యింది. కేంద్ర మంత్రి బిజీ షెడ్యూల్ కారణంగా శనివారం రాత్రి జరగాల్సిన భేటీ రద్దయ్యింది. 

Telangana Jun 25, 2023, 9:35 AM IST

Yogi Adityanath declares assets worth Rs 1.54 crore owns revolver rifle Samsung phoneYogi Adityanath declares assets worth Rs 1.54 crore owns revolver rifle Samsung phone

CM Yogi networth:ఐదేళ్లలో ఒకే మొబైల్, చైన్.. ఇప్పటికీ సొంత ఇల్లు, భూమి కూడా లేదు..

ఉత్తర్ ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ గోరఖ్‌పూర్‌ నుంచి శుక్రవారం నామినేషన్‌ దాఖలు చేశారు. ఈ సందర్భంగా ఇచ్చిన అఫిడవిట్‌లో తన ఆస్తులు, సంపాదన, విద్యార్హత తదితర వివరాలను తెలిపారు. యోగి పేరు మీద ఎలాంటి రుణం, ఇల్లు లేదా భూమి లేదని వెల్లడించారు.  
 

NATIONAL Feb 4, 2022, 10:40 PM IST

union minister Amitshah to Address Bjp event in Nirmal districtunion minister Amitshah to Address Bjp event in Nirmal district

నేడు నిర్మల్‌కి కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా: బహిరంగసభలో పాల్గొననున్న మంత్రి


పాదయాత్రలో తనతో వెంట నడుస్తున్న 300 మంది కార్యకర్తలు, ఇతర నాయకులతో కలిసి నేరుగా నిర్మల్‌ బహిరంగసభ వేదికకు చేరుకుంటారు. 

Telangana Sep 17, 2021, 9:33 AM IST

YS jagan meets Amitshah in delhi lnsYS jagan meets Amitshah in delhi lns

అమిత్‌షాతో ఏపీ సీఎం జగన్ భేటీ: కీలక అంశాలపై చర్చ


ఇవాళ మధ్యాహ్నం సీఎం జగన్ గన్నవరం విమానాశ్రయం నుండి ఢిల్లీకి వెళ్లారు. ఢిల్లీకి చేరుకొన్న జగన్ ఇవాళ రాత్రి 9 గంటలకు అమిత్ షాతో భేటీ అయ్యారు.

Andhra Pradesh Dec 15, 2020, 9:24 PM IST

HM Amit Shah to ANI on Kerala and West Bengal say no to NPRHM Amit Shah to ANI on Kerala and West Bengal say no to NPR
Video Icon

AmitShah on NPR : పేదలను అభివృద్ధికి దూరం చేయకండి...

ఎన్పీఆర్ కి ఎన్సార్సీకి చాలా తేడా ఉందని హోం మినిస్టర్ అమిత్ షా ఓ ఇంటర్వ్యూలో తెలిపారు.

NATIONAL Dec 25, 2019, 1:23 PM IST

Maulana Azad National Urdu University students protest against Citizenship  Amendment Act and NRCMaulana Azad National Urdu University students protest against Citizenship  Amendment Act and NRC
Video Icon

Citizenship Amendment Act : హైదరాబాద్ లో రాజుకున్న సెగలు...


పౌరసత్వ  సవరణ చట్టాన్ని నిరసిస్తూ హైద్రాబాద్ మౌలానా ఆజాద్ నేషనల్ ఉర్దూ  విశ్వవిద్యాలయం(మను) కేంద్రీయ విశ్వవిద్యాలయంలో ఆందోళనలు జరుగుతున్నాయి. ఢిల్లీలో 
జామియా యూనివర్శిటీలో ఆందోళనలు చోటు చేసుకొన్న తర్వాత హైద్రాబాద్‌లో కూడ విద్యార్ధులు  ఆందోళనకు దిగారు.

Telangana Dec 16, 2019, 6:22 PM IST

telangana cm kcr meeting with central home minister amitshah in new delhitelangana cm kcr meeting with central home minister amitshah in new delhi

కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో సీఎం కేసీఆర్ భేటీ...(ఫోటోలు)

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రస్తుతం డిల్లీ పర్యటనలో వున్న విషయం తెలిసిందే. ఈ సంధర్భంగా ఆయన ఇవాళ నార్త్ బ్లాక్ లో కేంద్ర హోంశాఖ సహాయమంత్రి అమిత్ షాతో భేటీ అయ్యారు.  

NATIONAL Oct 4, 2019, 3:32 PM IST

BJP core panel to plan for Telangana civic pollsBJP core panel to plan for Telangana civic polls

మున్సిపల్ ఎన్నికల్లో మెజార్టీ సీట్లలో పాగాకు బీజేపీ ప్లాన్

త్వరలో తెలంగాణలో జరిగే మున్సిపల్ ఎన్నికలకు బీజేపీ సమాయత్తమౌతోంది. ఈ ఎన్నికల్లో గణనీయమైన స్థానాలను కైవసం చేసుకోవాలని ఆ పార్టీ భావిస్తోంది.

Telangana Aug 30, 2019, 7:08 AM IST

bjp senior leaders are Key positions as governorbjp senior leaders are Key positions as governor

బీజేపీలో గవర్నర్ పదవుల పందేరం, నరసింహన్ బదిలీ..?: ఆశావాహులు వీరే.....

మరోవైపు తెలుగు రాష్ట్రాల ఉమ్మడి గవర్నర్ నరసింహన్ ను కూడా మార్చే ఆలోచనలో కేంద్రం ఉన్నట్లు తెలుస్తోంది. చాలా రోజులుగా ఈఎస్ఎల్ నరసింహన్ కు ఉద్వాసన తప్పదని వార్తలు వస్తున్నాయి. ఇకపై నరసింహన్‌ పదవీకాలాన్ని పెంచేందుకు కేంద్రం విముఖత వ్యక్తం చేస్తున్నట్లు సమాచారం. 
 

NATIONAL Jul 8, 2019, 9:52 PM IST

The Center rejected Mamata Banerji offerThe Center rejected Mamata Banerji offer

కేంద్రానికి మమత రిక్వస్ట్ : కుదరదన్న కేంద్ర హోంశాఖ

మూడు పేర్లను సూచించడంపై ఆనాటి కేంద్రహోంశాఖ ప్రతిపాదనను తిరస్కరించింది. ఒక్కపేరునే సూచించాలని దీదీ సర్కార్ కు సూచించింది. దీంతో 2018, జులై 26న పశ్చిమ బెంగాల్ అసెంబ్లీలో వెస్ట్ బెంగాల్ అనే పేరును బంగ్లా గా మార్చాలన్న ప్రతిపాదనకు ఆమోద ముద్ర వేసింది. అసెంబ్లీ తీర్మానాన్ని కేంద్ర హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖకు పంపించారు. 

NATIONAL Jul 3, 2019, 3:48 PM IST

bjp president lakshman comments on trsbjp president lakshman comments on trs

కేటీఆర్ అప్పుడు అలా అని ఇప్పుడు మాట మారుస్తావా : బీజేపీ అధ్యక్షుడు లక్ష్మణ్

తెలంగాణ సీఎం కేసీఆర్ కుమార్తె కవితను, సీఎం కుడిభుజం కరీనంగరర్ ఎంపీ  వినోద్ ను సైతం ఓడించామని చెప్పుకొచ్చారు. వారిని గెలిపించుకోలేకపోయిన స్థితిలో కేసీఆర్ ఉన్నారని విమర్శించారు. ఉత్తర తెలంగాణలో ప్రభంజనం ప్రారంభమైందంటే అది తెలంగాణ వ్యాప్తంగా వ్యాపిస్తోందని చెప్పుకొచ్చారు. 

Telangana May 28, 2019, 7:53 PM IST