Gangula Kamalakar తాజాగా తెలంగాణ రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ మరోసారి కరోనా బారిన పడ్డారు. తనకు కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయినట్లు ఆయనే స్వయంగా తన ట్విట్టర్ లో వెల్లడించారు.
Telangana Jul 16, 2022, 3:12 PM IST
హుజురాబాద్ ఉపఎన్నికల్లో భారీ విజయాన్ని అందుకున్న తర్వాత మొదటిసారి భద్రాచలం సీతారామచంద్రమూర్తిని దర్శించుకున్నారు బిజెపి ఎమ్మెల్యే ఈటల. ఈ సందర్బంగా ప్రత్యేక పూజలు చేసి మొక్కు చెల్లించుకున్నారు.
Telangana Nov 29, 2021, 2:52 PM IST
ఇప్పటికే హుజురాబాద్ ఉపఎన్నికలో (huzurabad bypoll) ఓడిపోయి తీవ్ర నిరాశలో కూరుకుపోయిన టీఆర్ఎస్ (trs party) పార్టీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. సీనియర్ నేత గట్టు రామచంద్రరావు (gattu ramachandra rao) పార్టీకి రాజీనామా చేస్తూ సంచలన నిర్ణయం తీసుకున్నారు
Telangana Nov 25, 2021, 4:55 PM IST
హుజురాబాద్ ప్రజలతో బిజెపి ఎమ్మెల్యే ఎంతలా మమేకం అవుతారో తెలియజేసే ఫోటో ఒకటి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఈ ఫోటోలో ఈటల సింప్లిసిటీని చూసి నెటిజన్లు ఫిదా అవుతున్నారు.
Telangana Nov 24, 2021, 12:09 PM IST
హుజురాబాద్ ఉప ఎన్నిక(huzurabad bypoll) ఓటమితో తెలంగాణ కాంగ్రెస్‌లో చెలరేగిన మంటలు ఇంకా చల్లారడం లేదు. నేడు ఢిల్లీలో ఏఐసీసీ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్ (kc venugopal) సమక్షంలో హుజురాబాద్ ఓటమిపై సమీక్ష జరిగింది. ఈ సందర్భంగా ఈటల రాజేందర్ (etela rajender) గురించి కూడా ప్రస్తావన వచ్చింది. ఇందుకు సంబంధించి మల్లు భట్టివిక్రమార్క (bhatti vikramarka) చేసిన కామెంట్స్‌పై కేసీ వేణు గోపాల్ సీరియస్ అయ్యారు.
Telangana Nov 13, 2021, 5:01 PM IST
ఈటల ఎఫెక్ట్ : తెరాస సీనియర్లకు మంత్రిపదవులు ...
NATIONAL Nov 13, 2021, 5:01 PM IST
హుజురాబాద్ ఉపఎన్నిక (huzurabad by poll) ఓటమిపైన ఏఐసీసీ నేత వేణుగోపాల్ (kc venugopal) సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా హుజురాబాద్ ఉపఎన్నికలో కాంగ్రెస్ ఆలస్యంగా అభ్యర్ధిని బరిలోకి దించడంపై నేతలు పరస్పరం ఆరోపణలు చేసుకున్నారు.
Telangana Nov 13, 2021, 4:53 PM IST
ఢిల్లీలో తెలంగాణ కాంగ్రెస్ నేతల (telangana congress) సమావేశం వాడివేడిగా జరుగుతోంది. ఈ సందర్భంగా అధిష్టానం పెద్దల ముందే ఒకరి పైన మరొకరు ఆరోపణలు చేసుకున్నారు. హుజురాబాద్ ఉపఎన్నిక (huzurabad by poll) ఓటమిపైన ఏఐసీసీ నేత వేణుగోపాల్ (kc venugopal) సమీక్ష నిర్వహించారు.
Telangana Nov 13, 2021, 4:11 PM IST
హుజురాబాద్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఓటమిపై ఆ పార్టీ హైకమాండ్ (congress high command) శనివారం సమీక్ష చేపట్టింది. ఉదయం దాదాపు గంటన్నర పాటు.. సమీక్ష జరిపారు. సాయంత్రం 6 గంటలకు మరోసారి సమావేశం కానున్నట్టుగా తెలంగాణ కాంగ్రెస్ ఇంచార్జ్ మాణిక్కం ఠాగూర్ (Manickam Tagore) తెలిపారు.
Telangana Nov 13, 2021, 1:15 PM IST
కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ ఆదేశాలతో తెలంగాణ కాంగ్రెస్ నేతలతో ఏఐసీసీ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్ (kc venugopal) భేటీ అయ్యారు. ఈ సందర్భంగా హుజురాబాద్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస పార్టీ ఓటమిపై సమీక్ష జరిపారు.
Telangana Nov 13, 2021, 12:18 PM IST
తెలంగాణ ముఖ్యమంత్రి, టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ మాటల మాంత్రికుడు.
Opinion Nov 12, 2021, 11:02 AM IST
టీఆర్ఎస్ ఎమ్మెల్యే అసెంబ్లీ నుండి బయటకువెళ్లిన ఈటల రాజేందర్ తిరిగి అదే అసెంబ్లీలో బిజెపి ఎమ్మెల్యేగా అడుగుపెట్టారు. హుజురాబాద్ ఉపఎన్నికల్లో గెలిచిన ఈటల బుధవాారం తెలంగాణ అసెంబ్లీలో ప్రమాణస్వీకారం చేసారు.
Telangana Nov 10, 2021, 2:38 PM IST
హుజురాబాద్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ (Congress) ఘోర ఓటమిని ఆ పార్టీ అధిష్టానం చాలా సీరియస్‌గా తీసుకున్నట్టుగా తెలుస్తోంది. ఈ నెల 13న ఉదయం 10 గంటలకు కాంగ్రెస్ హైకమాండ్.. హుజురాబాద్ ఉప ఎన్నికల్లో ఓటమిపై సమీక్ష జరపనుంది. ఇందుకోసం ఢిల్లీ రావాలని తెలంగాణలోని పార్టీ నేతలను ఆదేశించింది.
Telangana Nov 10, 2021, 2:02 PM IST
టీఆర్ఎస్ (trs) అగ్రనేత , మంత్రి హరీశ్ రావుకు (harish rao) సీఎం కేసీఆర్ (kcr) అదనపు బాధ్యతలు అప్పగించారు. ఆయనకు వైద్య ఆరోగ్య శాఖను (health department) అప్పగిస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటికే హరీశ్ రావు ఆర్ధిక శాఖ (telangana finance minister) బాధ్యతలు చూస్తున్న సంగతి తెలిసిందే.
Telangana Nov 9, 2021, 8:38 PM IST
హుజురాబాద్ లో ఈటల గెలుపు ... సర్కార్ కి పవన్ కళ్యాణ్ వార్నింగ్..!
NATIONAL Nov 8, 2021, 11:04 AM IST