Asianet News TeluguAsianet News Telugu
2059 results for "

మహారాష్ట్ర

"
condoms found in samosas at Pune Maharashtra AKPcondoms found in samosas at Pune Maharashtra AKP

ఏంటీ ... కండోమ్ సమోసాలా...! : ఆ క్యాంటిన్ లో మాత్రమే...

ఉల్లి సమోసా, కార్న్ సమోసా చూసివుంటారు... కానీ కండోమ్ సమోసా, గుట్కా సమోసాను ఎప్పుడైనా చూసారా? పూణేలోని ఓ ఆటోమొబైల్ కంపనీ ఉద్యోగులు అలాంటి సమోసాలను రుచిచూాాసారు. అసలేం జరిగిందంటే... 

NATIONAL Apr 10, 2024, 3:20 PM IST

Sadanand Vasant Date takes over as new DG of NIA This is his background..ISRSadanand Vasant Date takes over as new DG of NIA This is his background..ISR

ఎన్ఐఏ కొత్త డీజీగా సదానంద్ వసంత్ డాటే.. ఆయన నేపథ్యం ఇదే..

జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ)కు కొత్త డైరెక్టర్ జనరల్ వచ్చారు. మహారాష్ట్ర యాంటీ టెర్రరిజం స్క్వాడ్ కు చీఫ్ గా కొనసాగుతున్న సదానంద్ వసంత్ డాటే ను ఎన్ఐఏకు డీజీగా నియమిస్తూ కేంద ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. 

NATIONAL Mar 28, 2024, 1:37 PM IST

Actress Navneet Rana gets Amaravati BJP ticket..ISRActress Navneet Rana gets Amaravati BJP ticket..ISR

సినీ నటి నవనీత్ రాణాకు బీజేపీ అమరావతి టికెట్

స్వతంత్ర ఎంపీ, సినీ నటి నవనీత్ రాణాకు బీజేపీ టికెట్ కేటాయించింది. మహారాష్ట్రలోని అమరావతి నుంచి ఆమెను బరిలోకి దిపింది. అయితే ఆమె అభ్యర్థిత్వాన్ని బీజేపీ అమరావతి విభాగం వ్యతిరేకించింది.

NATIONAL Mar 28, 2024, 8:09 AM IST

A series of earthquakes in Maharashtra. For 10 minutes, there's a lot of chaos..ISRA series of earthquakes in Maharashtra. For 10 minutes, there's a lot of chaos..ISR

మహారాష్ట్రలో వరుస భూకంపాలు.. 10 నిమిషాలు అంతా గందరగోళం..

మహారాష్ట్రలోని హింగోలి జిల్లాలో 10 నిమిషాల వ్యవధిలో వరుస భూకంపాలు సంభించాయి. గురువారం ఉదయం 06.08 గంటలకు మొదటి, ఉదయం 06.09 గంటలకు రెండో సారి ప్రకంపనలు సంభవించాయి.

NATIONAL Mar 21, 2024, 9:49 AM IST

 Four Naxals killed in encounter with police in Maharashtra's Gadchiroli lns Four Naxals killed in encounter with police in Maharashtra's Gadchiroli lns

మహారాష్ట్ర గడ్చిరోలిలో ఎదురుకాల్పులు: నలుగురు మావోయిస్టుల మృతి


మహారాష్ట్ర గడ్చిరోలి జిల్లాలో ఇవాళ ఎన్ కౌంటర్ జరిగింది. ఈ ఘటనలో నలుగురు మావోయిస్టులు మృతి చెందారు.

NATIONAL Mar 19, 2024, 9:29 AM IST

Uddhav Thackeray's offer to Nitin Gadkari: If you are insulted, come with us..ISRUddhav Thackeray's offer to Nitin Gadkari: If you are insulted, come with us..ISR

మీకు అవమానం జరిగితే మాతో వచ్చేయండి - నితిన్ గడ్కరీకి ఉద్ధవ్ ఠాక్రే ఆఫర్

బీజేపీలో అవమానం జరిగితే తమతో వచ్చేయాలని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీకి శివసేన చీఫ్ ఉద్దవ్ ఠాక్రే సూచించారు. మహారాష్ట్ర నుంచి లోక్ సభకు పంపించడంలో ప్రతిపక్షాలన్నీ సహాయపడతాయని చెప్పారు.

NATIONAL Mar 13, 2024, 10:36 AM IST

supreme court declines maharashtra petition of put stay on professor gn saibaba acquittal kmssupreme court declines maharashtra petition of put stay on professor gn saibaba acquittal kms

ప్రొఫెసర్ జీఎన్ సాయిబాబాకు సుప్రీంలో ఊరట.. మహారాష్ట్ర పిటిషన్ తిరస్కరణ

ప్రొఫెసర్ జీఎన్ సాయిబాబాను నిర్దోషిగా తేల్చిన బాంబే హైకోర్టుపై స్టే విధించాలని మహారాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టును కోరింది. అయితే.. బాంబే హైకోర్టు తీర్పు సహేతుకంగా ఉన్నదని పేర్కొంటూ మహారాష్ట్ర విజ్ఞప్తిని తిరస్కరించింది.
 

Andhra Pradesh Mar 11, 2024, 7:47 PM IST

Nitin Gadkari Biography: Age, Education, Wife, Political Career, Caste & More KRJNitin Gadkari Biography: Age, Education, Wife, Political Career, Caste & More KRJ

నితిన్ గడ్కరీ: బాల్యం, విద్య, వ్యక్తిగత జీవితం, రాజకీయ ప్రస్థానం, నెట్ వర్త్..

Nitin Gadkari Biography: ఆయన ప్రస్తుతం  నాగ్‌పూర్ లోక్‌సభ నియోజకవర్గం నుండి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. వృత్తి రీత్యా న్యాయవాది. ఆయన గతంలో జలవనరులు, నదులు, షిప్పింగ్, గ్రామీణాభివృద్ధి,  MSME వంటి వివిధ శాఖలకు మంత్రిగా కూడా పనిచేశారు. 7 జూలై 2021న క్యాబినెట్ పునర్వ్యవస్థీకరణ సమయంలో మంత్రివర్గ విస్తరణలో ఆయనకు సముచిత స్థానం కల్పించారు. ముంబై-పూణే ఎక్స్‌ప్రెస్‌వే ప్రారంభించడం. ఎక్స్‌ప్రెస్‌వేలు, ఇతర రహదారి మౌలిక సదుపాయాల అభివృద్ధికి చేసిన కృషి కారణంగా మీడియా అతన్ని తరచుగా "ఎక్స్‌ప్రెస్‌వే మ్యాన్ ఆఫ్ ఇండియా" అని పిలుస్తారు. రోడ్డు, రవాణా మంత్రిగా ఆయన పదవీకాలంలో  భారతీయ హైవే నెట్‌వర్క్ 9 సంవత్సరాలలో 59% పెరిగింది.  అతడే నితిన్ జైరామ్ గడ్కరీ మహారాష్ట్రకు చెందిన జాతీయ రాజకీయ నాయకుడు.  ఆయన రాజకీయ ప్రస్థానం మీ కోసం.. 
 

NATIONAL Mar 10, 2024, 6:59 AM IST

Stampede at BJP's kitchen kit distribution Woman killed, several injured..ISRStampede at BJP's kitchen kit distribution Woman killed, several injured..ISR

బీజేపీ కిచెన్ కిట్ పంపిణీలో తొక్కిసలాట.. ఓ మహిళ దుర్మరణం, పలువురికి గాయాలు

మహిళా దినోత్సవం సందర్భంగా మహారాష్ట్రలోని నాగ్ పూర్ లో బీజేపీ ఓ కార్యక్రమం నిర్వహించింది. ఇందులో తొక్కిసాలట జరగడంతో ఓ మహిళ మరణించింది. ఈ కార్యక్రమ నిర్వాహకులపై కేసు నమోదు చేయాలని శివసేన డిమాండ్ చేసింది.

NATIONAL Mar 9, 2024, 6:32 PM IST

we are developing mumbai of future says maharashtra deputy cm devendra fadnavis kmswe are developing mumbai of future says maharashtra deputy cm devendra fadnavis kms

భవిష్యత్ అంతా ముంబయిదే.. : ఇండియా గ్లోబల్ ఫోరమ్‌లో మహా డిప్యూటీ సీఎం ఫడ్నవీస్

ముంబయిని భవిష్యత్ నగరంగా అభివృద్ధి చేస్తామని మహారాష్ట్ర డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ అన్నారు. ఇండియా గ్లోబల్ ఫోరమ్‌ నిర్వహించిన నెక్స్ట్ 10 అనే వార్షిక పెట్టుబడి సదస్సులో ఆయన మాట్లాడారు. మౌలిక సదుపాయాల కోసం తమ ప్రభుత్వం ఘననీయంగా పెట్టుబడులు పెట్టిందని వివరించారు.
 

NATIONAL Mar 7, 2024, 4:59 PM IST

The boy locked the leopard in the house.. The video has gone viral..ISRThe boy locked the leopard in the house.. The video has gone viral..ISR

శెభాష్ రా బుడ్డోడా.. చిరుతను ఇంట్లో బంధించిన పిల్లాడు.. వీడియో వైరల్..

12 ఏళ్ల బాలుడు చిరుత పులిని చూసి భయపడలేదు. ధైర్యంగా, సమయస్పూర్తితో ఆలోచించి దానిని బంధించాడు. ఈ ఘటన మహారాష్ట్రలోని నాసిక్ లో జరిగింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

NATIONAL Mar 7, 2024, 6:55 AM IST

maharashtra government moved to supreme court against bombay high court acquittal of prof gn saibaba and others kms maharashtra government moved to supreme court against bombay high court acquittal of prof gn saibaba and others kms

GN SaiBaba: సుప్రీంకోర్టును ఆశ్రయించిన మహారాష్ట్ర ప్రభుత్వం

మావోయిస్టులతో సంబంధాలు ఉన్నాయనే కేసులో ప్రొఫెసర్ జీఎన్ సాయిబాబా, మరో ఐదుగురిని బాంబే హైకోర్టు నిర్దోషులుగా తేల్చింది. ఈ తీర్పును సవాల్ చేస్తూ మహారాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది.
 

NATIONAL Mar 5, 2024, 9:51 PM IST

sharad pawar invites maharashtra cm eknath shinde, deputy chief ministers devendra fadnavis, ajit pawar kmssharad pawar invites maharashtra cm eknath shinde, deputy chief ministers devendra fadnavis, ajit pawar kms

Maharashtra: శరద్ పవార్ మరో గూగ్లీ.. మహారాష్ట్ర సీఎం షిండే, డిప్యూటీలు ఫడ్నవీస్, అజిత్ పవార్‌లకు విందు ఆహ్వానం

శరద్ పవార్ తీసుకున్న నిర్ణయం సంచలనంగా మారింది. మహారాష్ట్ర సీఎం ఏక్‌నాథ్ షిండే, డిప్యూటీ ముఖ్యమంత్రులు దేవేంద్ర ఫడ్నవీస్, అజిత్ పవార్‌లను విందుకు ఆహ్వానించినట్టు శరద్ పవార్ తెలిపారు.
 

NATIONAL Feb 29, 2024, 8:56 PM IST

Former Maharashtra Chief Minister and Shiv Sena stalwart Manohar Joshi passes away - bsbFormer Maharashtra Chief Minister and Shiv Sena stalwart Manohar Joshi passes away - bsb

మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, శివసేన కురువృద్ధుడు మనోహర్ జోషి కన్నుమూత

హృదయ సంబంధిత అనారోగ్యంతో మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, శివసేన కురువృద్ధుడు మనోహర్ జోషి శుక్రవారం ఉదయం కన్నుమూశారు. 

NATIONAL Feb 23, 2024, 9:05 AM IST

Mumbai Family Awarded Rs 1.49 Crore in Landmark Motor Accident Compensation Case KRJMumbai Family Awarded Rs 1.49 Crore in Landmark Motor Accident Compensation Case KRJ

రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి...బాధిత కుటుంబానికి రూ.1.49 కోట్ల పరిహారం..

Accident Compensation: రోడ్డు ప్రమాదం విషయంలో ప్రత్యేక ట్రిబ్యునల్ కీలక ఆదేశాలు జారీ చూసింది. మహారాష్ట్రలోని థానే జిల్లా నాసిక్‌ సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన వ్యక్తి తరుఫు బంధువులకు  రూ.1.49కోట్ల పరిహారం చెల్లించాల్సి థానే మోటార్ యాక్సిడెంట్ క్లెయిమ్స్ ట్రిబ్యునల్ (MACT) ఆదేశించింది. 

NATIONAL Feb 23, 2024, 7:16 AM IST