Asianet News TeluguAsianet News Telugu
8 results for "

డ్రగ్స్ అక్రమ రవాణా

"
Drug smuggling from Pakistan with drones.. Three arrested by Delhi Police RMADrug smuggling from Pakistan with drones.. Three arrested by Delhi Police RMA

డ్రోన్ల తో పాక్ నుంచి డ్రగ్స్ అక్రమ రవాణా.. ముగ్గురి అరెస్టు

New Delhi: డ్రోన్ల ద్వారా పాక్ నుంచి డ్రగ్స్ అక్రమ రవాణా చేస్తున్న ముగ్గురిని ఢిల్లీ పోలీసులు అరెస్టు చేశారు. నిందితులు మల్కిత్ సింగ్, ధర్మేంద్ర సింగ్, హర్పాల్ సింగ్ లు పంజాబ్ కు చెందిన వారు కాగా, వారిని కౌంటర్ ఇంటెలిజెన్స్ యూనిట్ స్పెషల్ సెల్ ఢిల్లీలోని సరాయ్ కాలే ఖాన్ లో అరెస్టు చేసింది.
 

NATIONAL May 12, 2023, 12:56 PM IST

Lucknow businessman stuck in Albania.. Arrested on charges of drug trafficking.. Family worriedLucknow businessman stuck in Albania.. Arrested on charges of drug trafficking.. Family worried

అల్బేనియాలో చిక్కుకున్న లక్నో వ్యాపారవేత్త.. మాదకద్రవ్యాల అక్రమ రవాణా ఆరోపణలపై అరెస్టు.. ఆందోళనలో కుటుంబం

లక్నోకు చెందిన వస్త్ర వ్యాపారి డ్రగ్స్ అక్రమ రవాణా ఆరోపణలపై అల్బేనియాలో అరెస్టు అయ్యారు. విదేశీ పర్యటనకు అని అక్కడి వెళ్లిన నిందితుడు అక్టోబర్ 18వ తేదీన ఇండియాకు తిరిగి రావాల్సి ఉంది. అయితే అతడు అరెస్టు అయ్యాడని ఓ ఇంగ్లీష్ వార్తా పత్రిక ద్వారా కుటుంబ సభ్యులు తెలుసుకొని షాక్ కు గురయ్యారు. 

NATIONAL Oct 31, 2022, 11:20 AM IST

Union Minister Amit Shah's key remarks on drug trafficking and national security Union Minister Amit Shah's key remarks on drug trafficking and national security

మాదకద్రవ్యాల రవాణా, దేశ భద్రతపై కేంద్ర‌మంత్రి అమిత్ షా కీల‌క వ్యాఖ్య‌లు

New Delhi: డ్రగ్స్ అక్రమ రవాణాకు క్రిప్టోకరెన్సీలు, డార్క్‌నెట్‌ను ఎక్కువగా ఉపయోగిస్తున్నార‌ని కేంద్ర హోం మంత్రి అమిత్ షా అన్నారు. పశ్చిమ రాష్ట్రాల్లో డ్రగ్స్ అక్రమ రవాణాలో కొత్త పోకడలు పుట్టుకొచ్చాయనీ, వాటిని పరిష్కరించడానికి అవసరమైన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని నొక్కి చెప్పారు.
 

NATIONAL Oct 27, 2022, 11:58 AM IST

Chintan Shivir Chaired by Amit Shah on Cybercrime, Women's Safety, Drug TraffickingChintan Shivir Chaired by Amit Shah on Cybercrime, Women's Safety, Drug Trafficking

సైబర్ క్రైమ్, మహిళల భద్రత, డ్రగ్స్ అక్రమ రవాణాపై అమిత్ షా అధ్య‌క్ష‌త‌న చింతన్ శివిర్

Chintan Shivir: ప్రధాని నరేంద్ర మోడీ స్వాతంత్య్ర‌ దినోత్సవ ప్రసంగంలో ప్రకటించిన ‘విజన్ 2047’, ‘పంచప్రాన్’ అమలుకు కార్యాచరణ ప్రణాళికను సిద్ధం చేయడమే లక్ష్యంగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా ‘చింతన్ శివిర్’కు అధ్యక్షత వహిస్తారని అధికారిక ప్రకటన తెలిపింది. మోడీ అక్టోబర్ 28న 'చింతన్ శివిర్'లో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రసంగించనున్నారు.
 

NATIONAL Oct 26, 2022, 4:30 PM IST

Drugs worth Rs 60 cr seized at Mumbai airportDrugs worth Rs 60 cr seized at Mumbai airport

Drugs Seize: ముంబై ఎయిర్‌పోర్ట్ లో రూ. 60 కోట్ల భారీ డ్రగ్స్ పట్టివేత.. మహిళ అరెస్ట్

Drugs Seize: మాదకద్రవ్యాలు(డ్రగ్స్) అక్రమ రవాణాను అడ్డుకోవ‌డం కోసం ఎన్ని కఠిన చర్యలు తీసుకవ‌చ్చిన వాటి  అక్రమ రవాణా ఆగడం లేదు. నేరస్థులు రోజుకో కొత్త‌ మార్గంలో ఇతర దేశాల నుంచి అక్రమంగా రూ.కోట్ల డ్రగ్స్‌ను సరఫరా చేస్తున్నారు. తాజాగా ముంబాయి అంతర్జాతీయ విమానాశ్రయంలో మరోసారి భారీగా డ్రగ్స్‌ను కస్టమ్‌ అధికారులు పటుకున్నారు. జింబాబ్వే నుంచి వచ్చిన ప్రయాణికురాలి వ‌ద్ద దాదాపు కోట్ల రూ .60 కోట్ల‌ విలువ చేసే 8,586 గ్రాముల హెరాయిన్‌ను కస్టమ్స్ అధికారులు సీజ్‌ చేశారు. నిందితురాలిని ఎన్‌సీబీ అధికారులు అరెస్టు చేశారు. 
 

NATIONAL Feb 13, 2022, 12:54 PM IST

68 inmates died in gang war in ecuador68 inmates died in gang war in ecuador

జైలులో గ్యాంగ్ వార్.. 68 మంది మృతి.. డ్రగ్స్ రవాణాపై ఆధిపత్యం కోసం ఘర్షణలు!

అంతర్జాతీయంగా డ్రగ్స్ అక్రమ రవాణా కోసం ఆధిపత్య పోరులో భాగంగా ఈక్వెడార్‌లోని జైలులో గ్యాంగ్ వార్ బద్ధలైంది. ఈ ఘర్షణల్లో కనీసం 68 మంది ఖైదీలు మరణించారు. మరో 25 మంది గాయపడినట్టు తెలిసింది. పేలుడు పదార్థాలు, కత్తులతో ఒకరిపై మరొకరు దాడులు చేసుకున్నారు. శనివారం తెల్లవారు జామున మొదలైన ఘర్షణలు సుమారు ఎనిమిది గంటలపాటు జరిగాయి. ఘర్షణలను అదుపులోకి తేవడానికి 900 మంది పోలీసులు రంగంలోకి దిగాల్సి వచ్చింది.

INTERNATIONAL Nov 14, 2021, 7:29 PM IST

drugs smuggling... kakinada police served notice to dhulipalla narendra kumardrugs smuggling... kakinada police served notice to dhulipalla narendra kumar

డ్రగ్స్ అక్రమ రవాణా కేసు... టిడిపి మాజీ ఎమ్మెల్యే ధూళిపాళ్లకు పోలీస్ నోటీసులు

ఇటీవల దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన డ్రగ్స్ అక్రమరవాణాపై వ్యాఖ్యలు చేసిన టిడిపి మాజీ ఎమ్మెల్యే ధూళిపాళ్లకు కాకినాడ పోలీసులు నోటీసులు జారీ చేశారు.  

Andhra Pradesh Oct 8, 2021, 9:29 AM IST

NCB busts celebrity drug racket in BengaluruNCB busts celebrity drug racket in Bengaluru

డ్రగ్స్ రవాణా కేసులో సంగీత దర్శకులు,నటులు

ఈ డ్రగ్స్ అక్రమ రవాణా వెనక  చిత్ర పరిశ్రమకు చెందిన సంగీత దర్శకులు, పలువురు నటులు ఉన్నట్టు నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (ఎన్‌సీబీ) అధికారులు గుర్తించారు. 

Entertainment Sep 7, 2020, 8:59 AM IST