Asianet News TeluguAsianet News Telugu
239 results for "

ఉల్లి

"
Dishapatani stunning look in white dressDishapatani stunning look in white dress
Video Icon

వైట్‌ గౌనులో కల్కి బ్యూటీ టాప్‌ షో అరాచకం.. ఉల్లిపొర డ్రెస్‌లో ఇలాచూస్తే దేత్తడే..

వైట్‌ గౌనులో కల్కి బ్యూటీ టాప్‌ షో అరాచకం.. ఉల్లిపొర డ్రెస్‌లో ఇలాచూస్తే దేత్తడే..

Entertainment Mar 28, 2024, 5:00 PM IST

Amazing  benefits of eating onion daily  rslAmazing  benefits of eating onion daily  rsl

ఉల్లిగడ్డను రోజూ తినొచ్చా?

ఉల్లిగడ్డలేని కూర ఉండనే ఉండదేమో కదా.. చాలా మంది ప్రతి ఒక్క కూరలో ఒక్క ఉల్లిగడ్డనైనా వేస్తుంటారు. అసలు రోజూ ఉల్లిపాయ తినడం మంచిదేనా? రోజూ ఉల్లిపాయను తింటే ఏమౌతుందో తెలుసా?
 

Food Feb 9, 2024, 11:43 AM IST

some simple tricks to cut onion without crying rslsome simple tricks to cut onion without crying rsl

ఉల్లిపాయలు తరుగుతుంటే కళ్లు మండకూడదంటే ఏం చేయాలి?

ఉల్లిపాయలను తరగాలని చాలా మందికి ఇష్టం ఉంటుంది. కానీ వాటిని తరగుతుంటే కళ్లు మండిపోతాయి. దీనివల్ల కళ్లోంచి నీళ్లు వస్తాయి. దీనికి భయపడే చాలా మంది ఉల్లిపాయలను తరగడానికి ఇష్టపడరు. అయితే కొన్ని ట్రిక్స్ ను పాటిస్తే కళ్లు మండవు, కంటి నుంచి ఒక్క చుక్క నీరు కూడా రాదు. 

Lifestyle Jan 18, 2024, 11:40 AM IST

Swiggy Instamart 2023 Report: Most Numbers Of Condoms Were Ordered In-sakSwiggy Instamart 2023 Report: Most Numbers Of Condoms Were Ordered In-sak

దేవుడా... స్విగ్గీలో ఎక్కువగా వీటితో ఎం ఆర్డర్ చేసారో తెలుసా.. ఒక్క నెలలోనే...

చెన్నైకి చెందిన ఒక వ్యక్తి కాఫీ, జ్యూస్, కుక్కీలు, నాచోస్ ఇంకా  చిప్స్ మిక్స్‌పై రూ. 31,748 వెచ్చించి అతిపెద్ద ఆర్డర్ చేసాడు. కాగా, జైపూర్‌కు చెందిన ఓ వ్యక్తి ఒకే రోజు 67 ఆర్డర్లు చేసి రికార్డు సృష్టించాడు. 

Technology Dec 20, 2023, 2:46 PM IST

Health Benefits of Eating raw  Onions rslHealth Benefits of Eating raw  Onions rsl

పచ్చి ఉల్లిపాయలను తింటే ఇన్ని ప్రయోజనాలున్నాయా?

పచ్చి ఉల్లిపాయలను సలాడ్ లో ఎక్కువగా తింటూ ఉంటారు. అయితే చాలా మటుకు ఉల్లిపాయలను ప్రతి కూరలో వేస్తుంటారు. ఈ ఉల్లిపాయలు కూర రుచిని పెంచుతాయి. అయితే పచ్చి ఉల్లిపాయలు కూడా మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. వీటిని తినడం వల్ల కలిగే ప్రయోజనాలను తెలుసుకుంటే.. తినకుండా అస్సలు ఉండలేరు. 
 

Food Dec 14, 2023, 12:25 PM IST

samyuktha menon special attraction in devil trailer event arjsamyuktha menon special attraction in devil trailer event arj

ఉల్లిపొర శారీలో ఆకట్టుకుంటున్న సంయుక్త మీనన్‌.. `డెవిల్‌` ట్రైలర్‌ ఈవెంట్‌లో స్పెషల్‌ ఎట్రాక్షన్‌

`సార్‌`, `బింబిసార` ,  `విరూపాక్ష` చిత్రాలతో హ్యాట్రిక్‌ హిట్‌ అందుకున్న సంయుక్త మీనన్‌ తాజాగా `డెవిల్‌` చిత్రంలో నటిస్తుంది. ట్రైలర్‌ ఈవెంట్‌లో ఆమె మెరిసింది. 

Entertainment Dec 12, 2023, 11:30 PM IST

TDP Chief Nara Chandrababu Serious on Andhra Pradesh CM YS Jaganmohan Reddy AKPTDP Chief Nara Chandrababu Serious on Andhra Pradesh CM YS Jaganmohan Reddy AKP

ఆలుగడ్డకు ఉల్లిగడ్డకు తేడా తెలీదు... ఈయన మన సీఎం..: చంద్రబాబు ఎద్దేవా

ప్రజలను పాలించే నాయకులు కులమతాలు, పార్టీలు చూడొద్దని ప్రతిపక్ష నేేత చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. ఎవరికి ఏ కష్టమొచ్చినా తీర్చాల్సిన బాధ్యత ప్రభుత్వానిదని సూచించారు. 

Andhra Pradesh Dec 10, 2023, 8:35 AM IST

andhra pradesh cm ys jaganmohan reddy potato comment viral on social media, chandrababu reacts, ysrcp workers explanation kmsandhra pradesh cm ys jaganmohan reddy potato comment viral on social media, chandrababu reacts, ysrcp workers explanation kms

Potato: పొటాటో అంటే ఉల్లిగడ్డలే కదా!.. సీఎం జగన్ వ్యాఖ్యలు వైరల్.. ‘అది రాయలసీమ యాస’

ఆంధ్రప్రదేశ్‌లో పొటాటో పొట్లాట జరిగింది. తిరుపతిలో తుఫాన బాధితులకు కూరగాయలు అందిస్తుండగా జగన్ పొటాటో అంటే ఉల్లిగడ్డనే కదా.. అని అన్నారు. ఆ తర్వాత సరి చేసుకుని బంగాళాదుంప అని చెప్పారు. ఈ వీడియో వైరల్ అవుతున్నది. టీడీపీ, వైసీపీ వర్గాల మధ్య సోషల్ మీడియాలో కామెంట్ల పోరు జరుగుతున్నది.
 

Andhra Pradesh Dec 8, 2023, 11:50 PM IST

Do You keep Chopped onions in the fridge beware of This ramDo You keep Chopped onions in the fridge beware of This ram

కోసిన తర్వాత ఉల్లిపాయను ఫ్రిజ్ లో పెడుతున్నారా..? మీరు ప్రమాదంలో పడినట్లే..!

కానీ కొన్ని పదార్థాలను ఫ్రిజ్ లో ఉంచితే విషపూరితంగా మారతాయని నిపుణులు చెబుతున్నారు. వీటిలో తరిగిన ఉల్లిపాయలు ఉన్నాయి. తరిగిన ఉల్లిపాయలను ఫ్రిజ్ లో పెడితే ఎలాంటి సమస్యలు వస్తాయో తెలుసుకుందాం.

Food Nov 28, 2023, 3:35 PM IST

Is it OK to store a cut onion in the fridge? rslIs it OK to store a cut onion in the fridge? rsl

తరిగిన ఉల్లిపాయలను ఫ్రిడ్జీ లో పెడుతున్నారా? ఈ వ్యాధులొస్తయ్ జాగ్రత్త..

కొన్ని ఆహార పదార్థాలను ఫ్రిజ్ లో అస్సలు పెట్టకూడదు. ఎందుకంటే ఈ ఆహారపదార్థాలు  విషతుల్యంగా మారి మన ఆరోగ్యాన్ని రిస్క్ లో పడేస్తాయని నిపుణులు అంటున్నారు. ఇలాంటి వాటిలో తరిగిన ఉల్లిపాయలు కూడా ఉన్నాయి. 

Health Nov 26, 2023, 7:15 AM IST

shruti haasan wear most transparent dress all festival come at a time for netizens arjshruti haasan wear most transparent dress all festival come at a time for netizens arj

ఉల్లిపొరకంటే పలుచని టాప్‌లో శృతి తెగింపు పోజులు.. 360 డిగ్రీస్‌లో అందాలు చూపిస్తూ దివాళీ ట్రీట్‌

శృతిహాసన్‌ నిత్యం బ్లాక్‌ డ్రెస్‌లోనే కనిపిస్తుంది. ఆమె ఏం ధరించినా అది బ్లాకే అయి ఉంటుంది. బ్లాక్‌తో మైండ్‌ బ్లాక్‌ చేసే ఈ బ్యూటీ ఇప్పుడు డ్రెస్‌ మార్చింది, రచ్చ చేస్తుంది. 
 

Entertainment Nov 11, 2023, 1:47 PM IST

uppena fame kriti shetty stunning poses in black saree goes viral ksr uppena fame kriti shetty stunning poses in black saree goes viral ksr

ఉప్పెన భామ కృతి శెట్టి నడుము వంపులు, నాభి సొగసులు... ఉల్లిపొరలాంటి చీరలో  పరువాల జాతర!


హోమ్లీ ఇమేజ్ ఉన్న కృతి శెట్టి సైతం పంథా మార్చింది. అందాల విందుకు తెరలేపుతుంది. నల్ల చీరలో పరువాల ఎరవేసింది బేబమ్మ. 
 

Entertainment Nov 4, 2023, 6:53 AM IST

sobhita dhulipala firing looks in transparent gold saree her poses like ellora caves arjsobhita dhulipala firing looks in transparent gold saree her poses like ellora caves arj

కొప్పున పూలెట్టుకుని ఉల్లిపొరలాంటి గోల్డ్ శారీలో శోభితా దూళిపాళ బ్లాస్టింగ్‌.. ఎల్లోర శిల్పంలా చైతూ ప్రియురాలు

తెలుగు అందం శోభితా దూళిపాళ్ల హాట్‌ అందాలకు కేరాఫ్‌. పిచ్చెక్కించే లుక్స్ తో కుర్రాళ్ల మైండ్‌ బ్లాక్‌ చేస్తుందీ నాగచైతన్య గర్ల్ ఫ్రెండ్‌. తాజాగా ఆమె పంచుకున్న లేటెస్ట్ ఫోటోలు చూపు తిప్పుకోలేని విధంగా ఉన్నాయి. 
 

Entertainment Oct 31, 2023, 1:17 PM IST

heroine pragya jaiswal goes bold in sleeve less body con dress ksr heroine pragya jaiswal goes bold in sleeve less body con dress ksr

ఉల్లిపొర కన్నా పలుచనైన స్లీవ్ లెస్ డ్రెస్ లో ప్రగ్య జైస్వాల్ బోల్డ్ ట్రీట్... నెటిజెన్స్ క్రేజీ కామెంట్స్!

కెరీర్ సంగతి ఎలా ఉన్నా తన ఫ్యాన్స్ ని తన గ్లామర్ తో నాన్ స్టాప్ గా ఎంటర్టైన్ చేస్తుంది. తాజాగా ఉల్లిపొర లాంటి స్లీవ్ లెస్ డ్రెస్ లో మైండ్ బ్లాక్ చేసింది. ప్రగ్య గ్లామర్ ట్రీట్ టెంపరేచర్ పెంచేసింది. 

Entertainment Oct 27, 2023, 10:33 AM IST

Onion prices: Onion prices continue to rise in Hyderabad, Vizag RMAOnion prices: Onion prices continue to rise in Hyderabad, Vizag RMA

మళ్లీ 'ఉల్లి' ఘాటు.. పెరుగుతున్న డిమాండ్ తో ఆకాశాన్నంటుతున్న ధరలు

Onion prices: దేశ రాజధాని ప్రాంతంలో ఉల్లి ధరలు 25-50 శాతం పెరిగాయి. ప్రస్తుతం నాణ్యతను బట్టి కిలోకు రూ .50-70 వరకు రిటైల్ అవుతోంది. రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా ఉల్లి ధ‌ర‌లు మ‌ళ్లీ పెరుగుతున్నాయి. ఏపీ రైతు బ‌జార్ లో కూడా ఉల్లి కిలో రూ.46కు చేరింది. హైద‌రాబాద్ లో కేజీ ఉల్లి రూ. 40-45 వుండ‌గా, డిమాండ్ కు త‌గ్గ‌ట్టుగా సప్లై లేక‌పోవ‌డంతో ధ‌ర‌లు మ‌రింత పెరిగే అవ‌కాశముంద‌ని మార్కెట్ వ‌ర్గాలు పేర్కొంటున్నాయి. వ‌ర్షాభావ ప‌రిస్థితుల కార‌ణంగా కొత్త పంట రావ‌డానికి కాస్త ఆల‌స్యం అయ్యే అవ‌కాశ‌ముంద‌ని సంబంధిత వ‌ర్గాలు చెబుతున్నాయి.
 

Telangana Oct 26, 2023, 12:06 PM IST