ఇసుక  

(Search results - 207)
 • YS JAGAN

  Guntur5, Feb 2020, 9:20 PM IST

  ఇసుక పాలసీ అమలు... జిల్లా కలెక్టర్లకు సీఎం హెచ్చరిక

  ఇసుక పాలసీని ఖచ్చితంగా అమలుచేయాలని... ఈ విషయంలో ఎలాంటి  తప్పులు జరిగినా సహించేది లేదని కలెక్టర్లకు జగన్ ఆదేశించారు.

 • सप्ताह में दो बार ही परिजन जेल में बंद कैदियों से मिल सकते हैं। शनिवार और रविवार को कैदियों से मुलाकात नहीं कराई जाती है। इस कारण कैदियों से मुलाकात सोमवार से शुक्रवार तक होती है। इसी क्रम में पिछले काफी समय से परिजन चारों दोषियों से मिलते रहे हैं।

  NATIONAL13, Jan 2020, 3:35 PM IST

  నిర్భయ దోషులకు మరణశిక్ష: దోషుల బరువున్న ఇసుక బస్తాలతో ట్రయల్స్

  నిర్భయ అత్యాచార దోషుల ఉరిశిక్షకు సంబంధించి తీహార్ జైలు అధికారులు సన్నాహకాలు మొదలుపెట్టారు. దోషుల బరువుకు సమానమైన ఇసుక సంచులను వినియోగించి ఆదివారం ట్రయల్స్ నిర్వహించారు.

 • jagan

  Guntur30, Dec 2019, 6:09 PM IST

  మళ్లీ ఇసుక కొరత రాకుండా వుండాలంటే చేయాల్సిందిదే: సీఎం జగన్

  రాష్ట్రంలో ఇటీవల ఏర్పడిన ఇసుక కొరత జగన్ ప్రభుత్వాన్ని తీవ్ర ఇబ్బందులపాలు  చేసిన విషయం తెలిసిందే. అలాంటి పరిస్థితులు మరోసారి ఉత్పన్నం కాకుండా వుండేందుకు ప్రభుత్వం ఇప్పటినుండే జాగ్రత్తలు తీసుకుంటోంది. 

 • goutham sawang

  Andhra Pradesh29, Dec 2019, 2:11 PM IST

  ఇసుక పాలసీ వల్ల చోరీలు.. ప్రజలే నక్సలైట్లపై తిరగబడుతున్నారు: గౌతం సవాంగ్

  ఏపీ పోలీస్ శాఖ   వార్షిక నివేదికను విడుదల చేసింది.    ఏపీ డీజీపీ గౌతం సవంగ్  ఈ నివేదికలో అంశాలను వెల్లడించారు  2018 తో 2019 ను పోల్చితే  కొన్ని కేసులు బాగా పెరిగాయన్నారు.

 • Peddireddy Ramachandra Reddy

  Guntur18, Dec 2019, 6:25 PM IST

  ఉపాధి పనుల్లో ఇసుక కొరత వుంటే ఏ చేయాలంటే: అధికారులకు మంత్రి సూచన

  ఇసుక కొరత ప్రభావం ఉపాధి హామీ పనులపై పడకుండా చూడాలని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అధికారులకు సూచించారు. సచివాలయంలో బుధవారం పది జిల్లాలకు చెందిన ప్రజాప్రతినిధులు, కలెక్టర్లతో మంత్రి ఉపాధి హామీ  కార్యక్రమంపై సమీక్షా సమావేశం నిర్వహించారు.   

 • Illegal Transportation of sand arrested by police
  Video Icon

  Andhra Pradesh14, Dec 2019, 12:48 PM IST

  Video : ఇసుక అక్రమరవాణా..లారీల సీజ్...

  కృష్ణాజిల్లాలో అక్రమంగా ఇసుకను తరలిస్తున్న లారీలను పోలీసులు పట్టుకున్నారు. 

 • nilam sahani

  Districts13, Dec 2019, 9:33 PM IST

  ఇసుక అక్రమ రవాణాకు చెక్...బార్డర్లలో నిఘానేత్రం

  ఆంధ్ర ప్రదేశ్ లో ఇసుక కొరతను తగ్గించడానికి మరింత కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ నేపథ్యంలో అక్రమ రవాణాను అడ్డుకోడానికి బార్డర్లపై  నిఘా పెట్టే ఏర్పాట్లు చేస్తోంది.  

 • devineni uma

  Districts12, Dec 2019, 2:27 PM IST

  మార్కెట్ యార్డుల్లో ఇసుక రాశులు... అందువల్లే ప్రస్తుత పరిస్థితి: జగన్ పాలనపై దేవినేని ఫైర్

  ఆంధ్ర ప్రదేశ్ లో రోజురోజుకూ నిత్యావసరాల ధరలు ఆకాశాన్నంటుతూ సామాన్యులపై మరింత భారాన్ని మోపుతున్నాయని టిడిపి నాయకులు, మాజీ మంత్రి దేవినేని ఉమ అన్నారు. వీటిని నియంత్రించడంలో వైసిపి ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని  ఆరోపించారు.  

 • tipper lorry catches fire
  Video Icon

  Districts8, Dec 2019, 1:30 PM IST

  video : శ్రీశైలం రోడ్డులో ప్రమాదం.. టిప్పర్ టైర్లకు మంటలు రావడంతో...

  కర్నూలు జిల్లా  శ్రీశైలానికి 7 కిలోమీటర్ల దూరంలో  టిప్పర్ మంటల్లో చిక్కుకుంది. తాడిపత్రి నుండి శనివారం రాత్రి  ఇసుక లోడుతో బయలుదేరిన టిప్పర్ ఆదివారం ఉదయం శ్రీశైలానికి దగ్గరలో టైర్లు వేడెక్కడంతో మంటలు చెలరేగాయి .

 • undefined
  Video Icon

  Telangana6, Dec 2019, 8:26 PM IST

  video: బైక్ ను ఢీకొట్టిన ఇసుక లారీ... మహిళ మృతి

  సిద్దిపేట జిల్లా తొగుట మండల కేంద్రంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఓ ఇసుక లారీ వేగంగా వెళుతూ బైక్ ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బైక్ పై ప్రయాణిస్తున్న అంజవ్వ అక్కడికక్కడే మృతిచెందగా మరో వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. వెంటనే స్థానికులు గాయపడిన వ్యక్తిని చికిత్స నిమిత్తం సమీపంలోని ఆస్పత్రికి తరలించారు.

 • Civil Supplies and Consumer Affairs minister kodali nani meeting with sand transport owners
  Video Icon

  Vijayawada4, Dec 2019, 4:48 PM IST

  Video news : రాబోయే పది సంవత్సరాల వరకు రాష్ట్రంలో ఇసుక కొరత ఉండకపోవచ్చు...

  ఇసుక రవాణా చేస్తున్న యజమానులతో రాష్ట్ర పౌర సరఫరాలు, వినియోగదారుల వ్యవహారాల శాఖ మంత్రి కొడాలి శ్రీ వెంకటేశ్వరరావు సమావేశమయ్యారు. ఇసుక రవాణా చేస్తున్న ప్రతి వాహనానికి జిపియస్ ను ఏర్పాటు చేసుకోవాలన్నారు.  ఈ సందర్భంగా కొడాలి నాని మాట్లాడుతూ గత ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు, లోకేష్ ఆద్వర్యంలో మంత్రులు ,శాసన సభ్యులు ఇసుక అక్రమంగా తరలించి వేలాది కోట్లు అవీనితి చేశారని, దానికి నిదర్శనం గత ప్రభుత్వం నదీ గర్భం ఇసుకను అక్రమంగా తీసిందని నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ రూ.100 కోట్లు జరిమానా విధించిందని గుర్తు చేశారు. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి గా ప్రమాణస్వీకారం నుండి నాలుగు నెలలు  వరదలు రావడంతో సుమారు 10కోట్ల టన్నులు ఇసుక మేటలు నదిలో చేరినట్లు అధికారులు అంచనా వేశారు. రాబోయే పది సంవత్సరాల వరకు ఇసుకకు ఈ రాష్ట్రంలో కోరత ఉండకపోవచ్చని మంత్రి తెలిపారు.

 • Sanitation workers protest against contract Organisation for salaries
  Video Icon

  Andhra Pradesh4, Dec 2019, 12:44 PM IST

  Video news: పొలాలు లెవ్వు, ఇసుక లేదు..ఇప్పుడు పారిశుద్ధ్యం పనులు కూడా లేవు..ఎలా బతకాలి

  మంగళగిరి మండలం ఎర్రబాలెం పంచాయతీ కార్యాలయం ఎదుట సిఐటియు ఆధ్వర్యంలో బుధవారం పారిశుద్ధ్య కాంట్రాక్ట్ కార్మికులు తమ సమస్యలపై ధర్నా నిర్వహించారు. 

 • pawan kalyan visit tirupati rythu bazar over onion prices hikes
  Video Icon

  Andhra Pradesh3, Dec 2019, 3:25 PM IST

  Video news : ఉల్లి కోసం ఉద్యమం చేయాల్సి వస్తుంది...

  ఉల్లి ధరలు అమాంతం పెరెగిన నేపథ్యంలో వాస్తవ పరిస్థితులు తెలుసుకోవడం కోసం తిరుపతి రైతు బజార్ లో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పర్యటించారు. ఇసుక లాగ..‌ ఇపుడు ఉల్లి ధరలు భగ్గుంటున్నాయని... దీనిపై ఎందుకు ప్రభుత్వం ద్రుష్టి పెట్టడం లేదో అర్థం కావడం లేదని అన్నారు. ప్రభుత్వం చేతకాకపోతే అదికారం వదిలి దిగిపోవాలని... లేనిపక్షంలో.. ఇసుక ఉద్యమం లాగా... ఉల్లి  కోసం ఉద్యమం చేయాల్సి వస్తుందని పవన్ కల్యాణ్ అన్నారు.

 • jagan

  Andhra Pradesh26, Nov 2019, 9:25 PM IST

  లారీలకు జీపీఎస్, చెక్‌పోస్టుల్లో నైట్ విజన్ కెమెరాలు: ఇసుక అక్రమ రవాణాపై జగన్ యాక్షన్

  ఇసుకను రవాణా చేసే ప్రతి వాహనానికి డిసెంబర్ 10 నాటికి జీపీఎస్ తప్పనిసరిగా ఉండాలన్నారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి

 • undefined

  Guntur26, Nov 2019, 3:10 PM IST

  కాల్ సెంటర్ నంబర్ 14500 కాదు 43000 పెట్టాల్సింది...: బుద్దా వెంకన్న సెటైర్లు

  ఆంధ్ర ప్రదేశ్ లో ఇసుక కొరతను నివారించేందుకు వైసిపి ప్రభుత్వం చేపట్టిన చర్యలపై టిడిపి ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న వ్యంగాస్త్రాలు సంధించాడు. ముఖ్యంగా టోల్ ఫ్రీ నంబర్ ను ప్రస్తావిస్తూ విమర్శలు గుప్పించారు.