Asianet News TeluguAsianet News Telugu
126 results for "

Disha Accused Encounter

"
Justice for Disha: Jayaho Telangana policeJustice for Disha: Jayaho Telangana police

disha case: జస్టిస్ ఫర్ దిశ: జయహో తెలంగాణ పోలీస్

వెటర్నరీ డాక్టర్ దిశ అత్యాచారం, హత్య కేసులో నిందితులను పోలీసులు ఎన్ కౌంటర్ చేయడంపై హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. తెలంగాణ పోలీసులను ప్రజలు అభినందిస్తున్నారు. జయహో తెలంగాణ పోలీస్ అంటున్నారు. 

Telangana Dec 6, 2019, 10:50 AM IST

what's the next step after Disha Case Accused Encounterwhat's the next step after Disha Case Accused Encounter

Disha murder case: ఎన్ కౌంటర్ తో కథ ముగియలేదు.. అసలు కథ ఇప్పుడే...

అసలు స్టోరీ ఇప్పుడే స్టార్ట్ అవుతుంది. పారిపోతుంటే ఎన్ కౌంటర్ చేశామని పోలీసులు చెబుతున్నారు.. అయితే... నిజంగానే పారిపోతుంటే చేశారా లేదా... కావాలని చంపి  అలా చెబుతున్నారా అనే ప్రశ్న తలెత్తే అవకాశం ఉంది.  ఈ ప్రశ్న మానవ హక్కుల సంఘాల నుంచి తలెత్తే అవకాశం ఎక్కువగా ఉంది. 

Telangana Dec 6, 2019, 10:43 AM IST

Rapists MUST hang says Manchu lakshmiRapists MUST hang says Manchu lakshmi

మరణశిక్షని సమర్ధించను కానీ.. మంచు లక్ష్మీ కామెంట్స్!

దిశ కామాంధులను దర్యాప్తు కోసం పోలీసులు అదుపులోకి తీసుకొని సంఘటన సీన్ రీకన్‌స్ట్రక్షన్ చేస్తుండగా, పోలీసులపై వారు దాడి చేసి నలుగురు నిందితులు పారిపోయారు.

News Dec 6, 2019, 10:39 AM IST

police response over netizens reaction on encounter of disha casepolice response over netizens reaction on encounter of disha case

Disha Case: మంచి పని చేస్తే ప్రజలు అభినందిస్తారు.... ఎన్ కౌంటర్ పై పోలీసుల స్పందన

ఈ ఎన్ కౌంటర్ ని వెనక ఉండి నడిపించింది సీపీ సజ్జనార్. అందుకే.. ఆయనపై నెటిజన్లు పొగడ్తల వర్షం కురిపిస్తున్నారు. తొలుత నిందితులను జైల్లో పెట్టి మేపుతున్నారని ఆరోపించినవాళ్లే... ఇప్పుడు పోలీసులు తీసుకున్న నిర్ణయం పట్ల హర్షం వ్యక్తం చేస్తున్నారు. జై పోలీస్.. జై జై పోలీసు అంటూ కామెంట్స్ పెడుతున్నారు.

Telangana Dec 6, 2019, 10:21 AM IST

justice for disha: manchu manoj emotional postjustice for disha: manchu manoj emotional post

Disha Case Accused Encounter: పోలీసుల కాళ్లు మొక్కాలనుంది.. మంచు మనోజ్

దిశ కామాంధులను దర్యాప్తు కోసం పోలీసులు అదుపులోకి తీసుకొని సంఘటన సీన్ రీకన్‌స్ట్రక్షన్ చేస్తుండగా, పోలీసులపై వారు దాడి చేసి నలుగురు నిందితులు పారిపోయారు. పారిపోతున్న నిందితులపై పోలీసులు కాల్పులు జరపడంతో వారు అక్కడికక్కడే మరణించారు. 

News Dec 6, 2019, 9:19 AM IST

police encounter accused persons in disha murder photospolice encounter accused persons in disha murder photos

encounter photos: దిశ రేప్, హత్య: కామాంధుల ఎన్ కౌంటర్

గత నెల 29వ తేదీన వెటర్నరీ డాక్టర్ దిశను నలుగురు కిరాతకులు అత్యంత పాశవికంగా పథకం ప్రకారం... ఆమెను ట్రాప్ చేసి... అత్యంత కిరాతకంగా అత్యాచారానికి పాల్పడి.. అనంతరం సజీవదహనం చేశారు. అయితే.. ఎక్కడైతే దిశను సజీవదహనం చేశారో... అదే స్థలంలో నలుగురు నిందితులను పోలీసులు ఎన్ కౌంటర్ చేశారు.

Telangana Dec 6, 2019, 8:54 AM IST