Asianet News TeluguAsianet News Telugu
126 results for "

Disha Accused Encounter

"
MRPS President Manda krishna madiga allegations on CM Jagan over Disha Accused Encounter IssueMRPS President Manda krishna madiga allegations on CM Jagan over Disha Accused Encounter Issue

‘దిశ’ రెడ్డి కాబట్టే కదా... జగన్ పై మందకృష్ణ మాదిగ సంచనల ఆరోపణలు

నిందితులను న్యాయవ్యవస్థ ద్వారా శిక్షించకుండా పోలీసులు ఎన్‌కౌంటర్‌ చేయడాన్ని శాసనసభ సాక్షిగా జగన్‌ సమర్థించారు. రాజ్యాంగం మీద ప్రమాణం చేసి సీఎం అయిన జగన్‌... ఆ హత్యలను సమర్థించడం, కేసీఆర్‌కు హ్యాట్సాఫ్‌ చెప్పడం శోచనీయం

Andhra Pradesh Dec 12, 2019, 10:58 AM IST

The burnt dead body of Disha's:DNA ReportThe burnt dead body of Disha's:DNA Report

ఆ మృతదేహం దిశదే: డిఎన్ఏ రిపోర్ట్ ఇదీ...

షాద్‌నగర్ కు సమీపంలోని చటాన్‌పల్లి అండర్‌పాస్ బ్రిడ్జి వద్ద కాలిన మృతదేహం  దిశదేనని తేలింది. డిఎన్ఏ పరీక్షలో ఈ విషయం రుజువైందని అధికారులు తెలిపారు

Telangana Dec 12, 2019, 7:39 AM IST

Disha accused encounter case: Supreme court to appoint retired judge to inquiry into encounterDisha accused encounter case: Supreme court to appoint retired judge to inquiry into encounter

దిశ హత్యాచార నిందితుల ఎన్ కౌంటర్: రిటైర్డ్ జడ్జితో విచారణకు సుప్రీంకోర్టు మెుగ్గు

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన తెలంగాణ వైద్యురాలు దిశపై రేప్, హత్య ఘటనలో నిందితుల ఎన్ కౌంటర్ పై సుప్రీం కోర్టు కీలక నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తోంది. రిటైర్డ్ జడ్జితో విచారించేందుకు సుప్రీం కోర్టు అడుగులు వేస్తున్నట్లు తెలుస్తోంది. 

Telangana Dec 11, 2019, 4:24 PM IST

Hyderabad vet murder: Parents of accused rapists claim 3 of them were minorsHyderabad vet murder: Parents of accused rapists claim 3 of them were minors

దిశ కేసు: ఇద్దరు కాదు... ముగ్గురూ మైనర్లేనా..?

విచారణ లో భాగంగా.. నిందితుల కుటుంబసభ్యులను వారు విచారించారు. ఆ సమయంలో ‘‘ మైనర్లు అని కూడా చూడకుండా మా బిడ్డలను ఎన్ కౌంటర్ చేశారు’ అంటూ వారు అధికారులను ప్రశ్నించినట్లుసమాచారం.

Telangana Dec 11, 2019, 8:22 AM IST

disha father transfer his job to rajendra nagardisha father transfer his job to rajendra nagar

దిశ తండ్రికి బదిలి... ఆమె సోదరికి కూడా...

ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లాలోని ఓ ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలో గుమస్తాగా చేరారు. క్రమంగా సీనియర్‌ అసిస్టెంట్‌ స్థాయికి ఎదిగిన అతను.. వారంలో ఐదు రోజులు పనిచేసే ప్రదేశంలో ఉంటూ.. శని, ఆదివారాల్లో శంషాబాద్‌లోని తన ఇంటికి వచ్చేవారు.
 

Telangana Dec 11, 2019, 7:35 AM IST

Disha Accused Encounter:Cyberabad CP Sajjanar leaves For DelhiDisha Accused Encounter:Cyberabad CP Sajjanar leaves For Delhi

దిశ నిందితుల ఎన్‌కౌంటర్‌పై సుప్రీంలో విచారణ: ఢిల్లీకి సజ్జనార్

దిశ నిందితుల ఎన్‌కౌంటర్‌ విచారణ సందర్భంగా సైబరాబాద్ సీపీ సజ్జనార్ బుధవారం నాడు ఢిల్లీకి వెళ్లనున్నారు. 
 

Telangana Dec 10, 2019, 6:25 PM IST

SIT explains to NHRC on Disha Accused EncounterSIT explains to NHRC on Disha Accused Encounter

దిశ నిందితుల ఎన్‌కౌంటర్‌పై పోలీసులు: మమ్మల్ని కొట్టి రివాల్వర్ లాక్కొన్నారు

ఈ నెల 6వ తేదీన చటాన్‌పల్లి వద్ద దిశ నిందితులు ఎన్‌కౌంటర్‌లో మృతి చెందడంపై  జాతీయ మానవ హక్కుల సంఘం విచారణ జరిపింది. 

Telangana Dec 10, 2019, 12:51 PM IST

Cyberabad police submits report on Disha gang rape, murder caseCyberabad police submits report on Disha gang rape, murder case

దిశ కేసు: ఎన్‌హెచ్‌ఆర్‌సీకి సైబరాబాద్ పోలీసుల నివేదిక

దిశపై గ్యాంగ్‌రేప్‌కు పాల్పడి  దహనం చేశారని సైబరాబాద్ పోలీసులు జాతీయ మానవ హక్కుల సంఘానికి మంగళవారం నాడు నివేదికను అందించారు.
 

Telangana Dec 10, 2019, 11:44 AM IST

NHRC questions to police who participated in disha Accused EncounterNHRC questions to police who participated in disha Accused Encounter

కాల్చిన తర్వాత కూడా తుపాకీ వదలలేదా..? పోలీసులకు ప్రశ్నలు

ప్రధాన నిందితుడు ఆరిఫ్‌ ఒంట్లో మూడు తూటాలు దిగినా.. పిస్టల్‌ వదలకుండా చేతిలో అలాగే ఎలా ఉందని సందేహం వ్యక్తం చేసినట్లు సమాచారం. మరో నిందితుడు చెన్నకేశవులు చేతిలోనూ పిస్టల్‌ అలాగే ఉందన్న విషయంపై కూడా ఎన్‌హెచ్‌ఆర్‌సీ బృందం అనుమానాలు వ్యక్తం చేసినట్లు తెలిసింది. 

Telangana Dec 10, 2019, 9:06 AM IST

Disha Accused Encounter: The police must prove their innocenceDisha Accused Encounter: The police must prove their innocence

దిశ నిందితుల ఎన్‌కౌంటర్: పోలీసులకు చుక్కలేనా?

దిశ నిందితుల ఎన్‌కౌంటర్‌ ఉద్దేశ్యపూర్వకంగా చేసింది కాదు.... నిందితులు పారిపోతుంటే చేసిన ఎన్‌కౌంటర్ అని పోలీసులు నిరూపించుకోవాల్సిన అవసరం నెలకొంది

Telangana Dec 10, 2019, 8:13 AM IST

Police tries to shift Disha accused encounter dead bodies Gandhi hospitalPolice tries to shift Disha accused encounter dead bodies Gandhi hospital

దిశ నిందితుల ఎన్‌కౌంటర్: మృతదేహాలు గాంధీకి తరలించేందుకు ఏర్పాట్లు

దిశ నిందితుల మృతదేహాలను హైద్రాబాద్‌ గాంధీ ఆసుపత్రికి తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. హైకోర్టు ఆదేశాల మేరకు  గాంధీ ఆసుపత్రికి దిశ నిందితుల మృతదేహాలను తరలించనున్నారు.
 

Telangana Dec 9, 2019, 6:22 PM IST

complaint filed against cyberabad cp vc sajjanar over disha accused encountercomplaint filed against cyberabad cp vc sajjanar over disha accused encounter

సీపీ సజ్జనార్‌పై హత్య కేసు పెట్టండి: పోలీసులకు స్వచ్ఛంద సంస్థ ఫిర్యాదు

హైదరాబాద్‌కు చెందిన ఓ స్వచ్చంద సంస్థ సజ్జనార్‌పై ఉప్పల్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. 

Telangana Dec 9, 2019, 3:48 PM IST

I will never spare police who killed my husband says Chennakeshavulu wife RenukaI will never spare police who killed my husband says Chennakeshavulu wife Renuka

నా భర్తను చంపిన వారిని వదలను: చెన్నకేశవులు భార్య

తన భర్తను చిత్రహింసలు పెట్టి చంపిన పోలీసులను తాను వదలనని చటాన్‌పల్లి ఎన్ కౌంటర్ లో మృతి చెందిన చెన్నకేశవులు భార్య రేణుక స్పష్టం చేశారు. ఎన్నేళ్లైనా తన భర్త తిరిగి వస్తాడనుకొన్నా కానీ, చివరకు అతను లేకుండా చేశారని ఆమె ఆవేదన వ్యక్తం చేసింది. 

Telangana Dec 9, 2019, 7:57 AM IST

Disha accused encounter: Postmortem report reveals shocking factsDisha accused encounter: Postmortem report reveals shocking facts

దిశ నిందితుల ఎన్‌కౌంటర్: బుల్లెట్ గాయాలివే, పోస్టుమార్టం రిపోర్ట్ ఇదీ...

దిశ నిందితుల ఎన్‌కౌంటర్ సమయంలో మృతుల శరీరంలో బుల్లెట్ల గాయాలు తప్పా ఒక్క చోట బుల్లెట్ కూడ లభించలేదని సమాచారం. పోస్టుమార్టం రిపోర్టులో మాత్రం మృతుల శరీరాల్లో నుండి ఒక్క బుల్లెట్ నుండి లేదని తేలినట్టు తెలుస్తోంది.

Telangana Dec 8, 2019, 6:21 PM IST

weekend review: Disha accused encouter, kcr meeting with rtc workersweekend review: Disha accused encouter, kcr meeting with rtc workers

దిశ నిందితుల ఎన్‌కౌంటర్: దేశం చూపు తెలంగాణ వైపు, ఆర్టీసీ కార్మికులకు వరాలు

దిశ నిందితుల ఎన్‌కౌంటర్ దేశ వ్యాప్తంగా తెలంగాణ పోలీసులపై ప్రశంసలు కురిపిస్తున్నాయి. దిశపై అత్యాచారం, హత్య కావడానికి పోలీసుల నిర్లక్ష్యం కారణమనే విమర్శలు కూడ లేకపోలేదు.

Weekend Special Dec 8, 2019, 5:20 PM IST