Asianet News TeluguAsianet News Telugu
126 results for "

Disha Accused Encounter

"
disha accused encounter bodies came decomposing stage in gandhi hospitaldisha accused encounter bodies came decomposing stage in gandhi hospital

కుళ్లిన స్థితిలోకి దిశ నిందితుల మృతదేహాలు: ఎంబామింగ్‌పై వైద్యుల తర్జనభర్జన

దిశ హత్యాచార నిందితుల మృతదేహాలు కుళ్లిన స్థితికి చేరుకుంటున్నాయి. మృతదేహాలకు రీ ఎంబామింగ్ చేసే ఆలోచలనో ఫోరెన్సిక్ వైద్యులు వున్నప్పటికీ.. కోర్టు ఆదేశాలు భద్రపరచడం వరకే ఉండటంతో తర్జనభర్జన పడుతున్నారు

Telangana Dec 16, 2019, 9:21 PM IST

Sajaya files petition in Supreme court on Disha accused EncounterSajaya files petition in Supreme court on Disha accused Encounter

దిశ నిందితుల ఎన్‌కౌంటర్: సుప్రీంలో మరో పిటిషన్

దిశ నిందితులను ఎన్‌కౌంటర్ చేసిన పోలీసులపై ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని  కోరుతూ సామాజిక కార్యకర్త కె. సజయ సోమవారం నాడు  సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.

Telangana Dec 16, 2019, 6:14 PM IST

village girl molestation and murder odishavillage girl molestation and murder odisha

ఒడిషాలో మరో దిశ: పండగ పూట బాలికపై గ్యాంగ్‌రేప్, హత్య

దేశ ప్రజలు దిశ ఘటన మరచిపోకముందే అదే తరహా ఘటన ఒడిషాలో జరిగింది.

NATIONAL Dec 15, 2019, 6:00 PM IST

Weeklya roundup:Disha Accused dead bodies in Gandhi hospital, farmers plans to protest for turmeric boardWeeklya roundup:Disha Accused dead bodies in Gandhi hospital, farmers plans to protest for turmeric board

Weekly roundup:దిశ నిందితుల మృతదేహాలు గాంధీలోనే, మరో పోరాటానికి పసుపు రైతులు

దిశ నిందితుల మృతదేహాలను సుప్రీంకోర్టు తదుపరి ఆదేశాలు ఇచ్చేవరకు గాంధీ ఆసుపత్రిలోనే భద్రపర్చాలని తెలంగాణ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఎన్‌కౌంటర్‌లో మృతి చెందిన తమ వారిని కడసారి చూసుకొనేందుకు అవకాశం కల్పించాలని మృతుల కుటుంబసభ్యులు కోరుతున్నారు. 

Weekend Special Dec 15, 2019, 4:39 PM IST

Justice for Disha: Cyberabad cp sajjanar visited lepakshi temple along with familyJustice for Disha: Cyberabad cp sajjanar visited lepakshi temple along with family

ఆధ్మాత్మిక యాత్రలో రియల్ హీరో: సాహో సజ్జనార్ అంటూ.....

ఎన్ కౌంటర్ అనంతరం కాస్త మౌనంగా ఉన్న సీపీ సజ్జనార్ ఆధ్యాత్మిక యాత్రకు శ్రీకారం చుట్టారని తెలుస్తోంది. అందులో భాగంగానే కుటుంబ సమేతంగా అనంతపురం జిల్లాలోని లేపాక్షి ఆలయాన్ని సందర్శించి స్వామివారిని దర్శించుకున్నారు. 

Andhra Pradesh Dec 14, 2019, 9:44 PM IST

Disha accused encounter: Telangana minister Etela rajendar emotional commentsDisha accused encounter: Telangana minister Etela rajendar emotional comments

దిశ నిందితుల ఎన్ కౌంటర్: మంత్రి ఈటల రాజేందర్ కీలక వ్యాఖ్యలు

లోకకళ్యాణం కోసం ఉపయోగపడాల్సిన సెల్‌ఫోన్లు, టీవీలు, టెక్నాలజీ మానవ జీవితాన్ని విధ్వంసం చేస్తున్నాయంటూ ఆయన వ్యాఖ్యానించారు. తల్లిదండ్రులకు పిల్లల భవిష్యత్తుపై భయమేస్తోందంటూ ఆందోళన వ్యక్తం చేశారు. బయటకు వెళ్తే క్షేమంగా వస్తారన్న నమ్మకం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. 
 

Telangana Dec 14, 2019, 8:53 PM IST

disha accused encounter: bodies to be preserved using embalming techniquedisha accused encounter: bodies to be preserved using embalming technique

దిశ కేసు నిందితుల మృతదేహాలకు ప్రత్యేక ఇంజక్షన్: ఎంబామింగ్ అంటే....

సాధారణంగా శవం ఒక రోజుకే కుళ్లిపోతుంది, అలాంటిది శవాన్ని సుప్రీమ్ కోర్ట్ తదుపరి ఆదేశాలు వచ్చేంత వరకు భద్రపరచాలి హై కోర్ట్ ఆదేశించింది. ఈ నేపథ్యంలో సగటు మానవుడికి వచ్చే ప్రశ్న. శవాన్ని ఇన్ని రోజులపాటు ఎలా ఉంచబోతున్నారు?

Telangana Dec 14, 2019, 4:33 PM IST

Ap Cm Ys Jagan second time Praises Telanga CM KCR in Ap Assembly on Disha accused EncounterAp Cm Ys Jagan second time Praises Telanga CM KCR in Ap Assembly on Disha accused Encounter

దిశ నిందితుల ఎన్‌కౌంటర్: అసెంబ్లీలో జగన్ సంచలన వ్యాఖ్యలు

ఏపీ ప్రభుత్వం దిశ చట్టాన్ని ఆమోదించింది. దిశ చట్టానికి ఏపీ అసెంబ్లీలో అన్ని పార్టీలు మద్దతు ప్రకటించాయి

Andhra Pradesh Dec 13, 2019, 3:02 PM IST

disha accused encounter case: profile of the committee members appointed by supreme courtdisha accused encounter case: profile of the committee members appointed by supreme court

దిశ కేసు నిందితుల ఎన్ కౌంటర్: సుప్రీం కమిటీ సభ్యుల నేపథ్యం ఇదే...

దిశ కేసు నిందితుల ఎన్ కౌంటర్ పై విచారణ కమిషన్‌లోని సభ్యులు క్రిమినల్‌ కేసులను పరిష్కరించడంలో అంతుచిక్కని సమస్యలకు సమాధానాలు కనుక్కోవడంలో దిట్టలు. ఈ త్రిసభ్య కమిషన్ కి మాజీ సుప్రీమ్ కోర్ట్ న్యాయమూర్తి సిరిపుర్కర్ అధ్యక్షత వహిస్తున్నారు.  మాజీ బొంబాయి హైకోర్టు అడిషనల్ జడ్జిగా రిటైర్ అయిన  జస్టిస్‌ రేఖా ప్రకాశ్‌ సోండుర్‌ బల్డోటా, మాజీ ఐపీఎస్ ఆఫీసర్  డీఆర్‌ కార్తికేయన్‌ సభ్యులుగా ఉన్నారు. 

Telangana Dec 13, 2019, 2:01 PM IST

Disha Accused Encounter: FIR Report reveals shocking informationDisha Accused Encounter: FIR Report reveals shocking information

దిశ నిందితుల ఎన్‌కౌంటర్‌పై ఎఫ్ఐఆర్: ఆ రోజు ఏం జరిగిందంటే...

దిశపై గ్యాంగ్‌రేప్‌కు పాల్పడిన నిందితులు ఈ నెల 6వ తేదీ ఉదయం ఆరుగంటల పది నిమిషాలకు తిరగబడినట్టుగా పోలీసులు చెబుతున్నారు. దిశ నిందితుల ఎన్‌కౌంటర్‌ ఘటనపై ఎఫ్ఐఆర్ కాపీలో ఈ విషయాన్ని పోలీసులు ప్రకటించారు. 

Telangana Dec 13, 2019, 12:53 PM IST

Forensic lab submits Dishas report to cyberabad policeForensic lab submits Dishas report to cyberabad police

దిశపై గ్యాంగ్‌రేప్, హత్య: తేల్చిన ఎఫ్ఎస్ఎల్ రిపోర్ట్

గత నెల 27వ తేదీన శంషాబాద్‌ సమీపంలోని తొండుపల్లి సర్వీస్‌ రోడ్డులో  దిశపై నలుగురు నిందితులు గ్యాంగ్‌రేప్‌కు పాల్పడి హత్య చేశారని ఫోరెన్సిక్ నివేదిక తేల్చింది. ఈ మేరకు పోరెన్సిక్ నివేదిక శుక్రవారం నాడు సైబరాబాద్ పోలీసులకు అందింది.
 

Telangana Dec 13, 2019, 12:09 PM IST

woman doctor tortured nurses in suryapetwoman doctor tortured nurses in suryapet

భర్తతో అక్రమ సంబంధం: సూదులతో గుచ్చి గుచ్చి నర్సులపై వైద్యురాలి పైశాచికం

తన భర్తతో వివాహేతర సంబంధం పెట్టుకున్నారన్న అనుమానంతో ఓ మహిళా డాక్టర్ నర్సులను కత్తులతో, సూదులతో హింసించింది. 

Districts Dec 12, 2019, 4:53 PM IST

Disha Accused Encounter: Telangana High court Not clarifies on dead bodiesDisha Accused Encounter: Telangana High court Not clarifies on dead bodies

దిశ నిందితుల ఎన్‌కౌంటర్: మృతదేహాల గురించి తేల్చని హైకోర్టు

 దిశ నిందితుల మృతదేహాలపై హైకోర్టు ఎటు తేల్చలేదు. ఈ కేసు విచారణను శుక్రవారానికి వాయిదా వేసింది. హైకోర్టు విచారణతో పాటు,జాతీయ మానవ హక్కుల సంఘం విచారణను కూడ సుప్రీంకోర్టు నిలిపివేసింది. నిందితుల మృతదేహాలపై ఏం చేయాలనే దానిపై సుప్రీంకోర్టే తన నిర్ణయాన్ని వెల్లడించనుందని మైకోర్టు వ్యాఖ్యానించింది.


 

Telangana Dec 12, 2019, 3:14 PM IST

Supreme court chief justice comments on Disha accused encounter caseSupreme court chief justice comments on Disha accused encounter case

దిశ నిందితుల ఎన్‌కౌంటర్‌: ముగ్గురితో సుప్రీం కమిటీ


దిశ నిందితుల ఎన్‌కౌంటర్‌పై స్వతంత్ర్య దర్యాప్తు చేయించాలని భావిస్తున్నామని సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ బాబ్డే  తెలిపారు. ఈ నెల 6వ తేదీన దిశ నిందితుల ఎన్‌కౌంటర్‌పై సుప్రీంకోర్టులో గురువారం నాడు విచారణ ప్రారంభమైంది. గురువారం నాడు రెండోరోజున విచారణ ప్రారంభించింది సుప్రీంకోర్టు.

 

Telangana Dec 12, 2019, 11:54 AM IST

Nirbhaya mother on  convict Akshay Singh files review petition in Supreme Court against death penaltyNirbhaya mother on  convict Akshay Singh files review petition in Supreme Court against death penalty

నా కూతురు పేగులు బయటకు లాగారు.. అప్పుడు ఏమయ్యాయి ఈ మానవ హక్కులు.. నిర్భయ తల్లి

2012 డిసెంబర్ లో ఢిల్లీలో  కదిలే బస్సులో నిర్భయపై అత్యాచారానికి పాల్పడ్డారు. అంతేకాకుండా ఆమె ప్రైవేటు పార్ట్స్ లో గాజు పెంకులు చొప్పించారు. నడి రోడ్డుపై వివస్త్రను చేసి పడేసి.. అనంతరం అక్కడి నుంచి వెళ్లిపోయారు.

NATIONAL Dec 12, 2019, 11:34 AM IST